హర్యానా ఎన్నికలు  

(Search results - 3)
 • బీజేపీ పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారు. ఇతర పార్టీల మాదిరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోరు. వారి క్యాడర్ ని వారే తయారు చేసుకోవడం వల్ల ఇలా అధిష్టాన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడరు కూడా. వారి పార్టీ రాజ్యాంగాన్ని ప్రతి కార్యకర్త నరనరాన ఎక్కించుకొని ఉంటాడు. ఏబీవీపీ, ఆరెస్సెస్ వంటి సంస్థల్లోనుంచి నేతలు పుట్టుకొస్తారు కాబట్టి ఆ పార్టీకిది సాధ్యపడుతుంది.
  Video Icon

  NATIONAL24, Oct 2019, 6:03 PM IST

  Video: మహా,హర్యానా ఎన్నికలు:బీజేపీ సీట్లు తగ్గడానికి కారణాలివే...

  మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒకింత షొక్ని ఇచ్చాయని చెప్పవచ్చు. మహారాష్ట్రలో గెలిచినప్పటికీ హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. కింగ్ మేకర్ దుశ్యంత్ చౌతాలా ఎవరికి మద్దతిచ్చే విషయాన్నీ రేపు తేల్చనున్నాడు. కాంగ్రెస్ ఇప్పటికే అతనికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది.

 • manjeswaram

  NATIONAL21, Oct 2019, 8:37 AM IST

  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.... పోలింగ్ మొదలు

  మరోవైపు హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
   

 • నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల, బాల్కొండ మున్పిపాలిటీల్లో బీజేపీని బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు.పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పసుపుకు క్వింటాల్ కు కనీస మద్దతు ధరను రూ. 3500ల నుండి రూ. 15వేలకు పెంచాలని కోరుతున్నారు.

  Telangana20, Oct 2019, 8:57 PM IST

  హుజూర్‌నగర్ పోలింగ్‌కు సర్వం సిద్ధం: మహారాష్ట్ర, హర్యానాల్లోనూ రేపే

  హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం జరిగే పోలింగ్‌కు సంబంధించి 302 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. 1500 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. మరోవైపు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు కూడా సోమవారం పోలింగ్ జరగనుంది