హర్భజన్ సింగ్

(Search results - 36)

దురుసు ప్రవర్తనకి మారుపేరైన ఆస్ట్రేలియా క్రికెటర్లకే వెన్నులో వణుకుపుట్టించిన కోహ్లీ, అక్కడ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు...

Cricket23, Nov 2020, 3:46 PM

విరాట్ త్వరలోనే దాన్ని చేసి చూపిస్తాడు... కోహ్లీ స్థానంలో అతనే బెస్ట్... హర్భజన్ సింగ్ కామెంట్స్...

టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ... టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ, బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా టెస్టుల్లో భారత జట్టును టాప్‌ ప్లేస్‌లో నిలిపిన కోహ్లీ... ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించి టెస్టు సిరీస్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది టీమిండియా. ఈసారి కోహ్లీ ఆ లోటు తీర్చుకుంటాడని నమ్మకం వ్యక్తం చేశాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్.

ఇద్దరు కెప్టెన్లు ఉంటే, ఇతను టెస్టుల్లో నాకు కెప్టెన్‌... కాబట్టి ఆ ప్లేయర్‌ను నేనేమీ అనలేను, ఏదీ గట్టిగా చెప్పలేను... అనే భావన టీ20 కెప్టెన్‌కి రావచ్చు... ఇలా వస్తే ఆట ప్రభావితం అవుతుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్...

Cricket22, Nov 2020, 6:19 PM

విరాట్ స్థానాన్ని రోహిత్ భర్తీ చేయలేడు, ఆ ప్లేస్‌లో అతనైతే బెస్ట్... హర్భజన్ సింగ్ కామెంట్!!

ఆసీస్ టూర్‌లో భారత ప్రదర్శన ఎలా ఉంటుందనే విషయం మీద కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ స్థానాన్ని టెస్టుల్లో భర్తీ చేసేది ఎవరనే టాపిక్‌పైనే ఫోకప్ పెడుతున్నారు నెటిజన్లు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు. నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి టెస్టు ముగిసిన తర్వాత భారత సారథి విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రానున్నాడు. పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి పయనమయ్యే కోహ్లీ స్థానాన్ని అందరూ భావిస్తున్నట్టుగా రోహిత్ శర్మ భర్తీ చేయలేడని అంటున్నాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్.

dhoni kohli rahanedhoni kohli rahane

Cricket21, Nov 2020, 1:47 PM

రహానే... కెప్టెన్ అయినా నీలాగే ఉండు, కోహ్లీలా మారతానంటే కుదరదు... హర్భజన్ సింగ్ కామెంట్!!

విరాట్ కోహ్లీ... ఓ యంత్రంలా పరుగులు సాధిస్తూనే ఉన్నా, కోట్లసంఖ్యలో హేటర్స్‌ను సంపాదించుకున్న క్రికెటర్. కారణం అతని యాటిట్యూడ్. మైదానంలో వీర ఆవేశంతో ఊగిపోయే కెప్టెన్, తన దూకుడైన ప్రవర్తన కారణంగా విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అతని స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు తీసుకోబోతున్న అజింకా రహానేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్. కోహ్లీలా కాకుండా రహానేలాగే ఉండాలని సలహా ఇచ్చాడు.

इस बीच 19 नवंबर को साक्षी ने अपना जन्मदिन भी मनाया। इस दौरान उनके जन्मदिन की तस्वीरें ऑनलाइन शेयर की जा रही है। जिसमें उनके साथ भारतीय टेनिस खिलाड़ी सानिया मिर्जा और पाकिस्तान के क्रिकेटर शोएब मलिक भी नजर आ रहे हैं। सानिया ने अपने इंस्टाग्राम अकाउंट पर साक्षी के जन्मदिन की तस्वीर शेयर की थी।

Cricket21, Nov 2020, 10:46 AM

ధోనీ భార్య సాక్షి సింగ్ బర్త్‌డే వేడుకల్లో పాక్ క్రికెటర్... ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...

ఐపీఎల్ 2020 సీజన్ ముందునుంచే మహేంద్ర సింగ్ ధోనీకి ఏదీ కలిసి రావడం లేదు. సీజన్ ముందు న్యూలుక్‌తో మెరిసిన ధోనీ... ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కారణంగా లుక్ మార్చేసి గుండు గీసుకోవాల్సి వచ్చింది. స్టార్ ప్లేయర్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఐపీఎల్‌కు దూరం కావడంతో ధోనికి కష్టాలు మొదలయ్యాయి. తాజాగా మరోసారి ధోనీ వార్తల్లో నిలిచాడు.

Harbhajan Singh

Cricket17, Oct 2020, 4:50 PM

భజ్జీతో అలా చేయడం తప్పే... పాత గొడవలను గుర్తుచేసుకున్న ఆడమ్ గిల్‌క్రిస్ట్...

భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కి వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. స్టేడియంలోనే శ్రీశాంత్ చెంప చెల్లుమనిపించినా, ఆండ్రూ సైమండ్స్‌ను కోతి అని పిలిచినా... ఆఖరికి మహేంద్ర సింగ్‌ ధోనీని ట్రోల్ చేసిన వ్యక్తికి నవ్వుతూ రిప్లై ఇచ్చినా హర్భజన్ సింగ్‌ ఒక్కడికే చెల్లింది. అలాంటి ఓ వివాదమే ఆడమ్ గిల్‌క్రిస్ట్, భజ్జీ ట్విట్టర్ వివాదం...

MS Dhoni Harbhajan Singh

Cricket14, Oct 2020, 10:13 PM

IPL 2020: ధోనీని ట్రోల్ చేసిన నెటిజన్... నవ్వేసిన హర్భజన్...

IPL 2020 సీజన్‌కి వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు హర్భజన్ సింగ్. చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక బౌలర్‌గా ఉన్న హర్భజన్ సింగ్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో నిబంధనల ప్రకారం అతనితో ఉన్న కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది సీఎస్‌కే. దీంతో సీఎస్‌కే సారథిపై తనకున్న కోపాన్ని మొత్తం చూపిస్తున్నాడు హర్భజన్ సింగ్.

CSK IPL 2020

Cricket11, Oct 2020, 4:13 PM

IPL 2020: ధోనీ సేన 2010 హిస్టరీని రిపీట్ చేస్తుందా... ఫ్యాన్స్‌లో సంతోషం...

IPL 2020 సీజన్ 13లో పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. ఏడు మ్యాచులు ఆడిన సీఎస్‌కే కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. ‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనా ఈ సీజన్‌లో జట్టుకు దూరం కావడంతో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతోంది చెన్నై సూపర్ కింగ్స్.

ಸುರೇಶ್ ರೈನಾ ಅನುಪಸ್ಥಿತಿ ಚೆನ್ನೈ ಸೂಪರ್ ಕಿಂಗ್ಸ್ ಬ್ಯಾಟಿಂಗ್ ಕ್ರಮಾಂಕವನ್ನೇ ಅಲುಗಾಡಿಸಿಬಿಟ್ಟಿದೆ.

SPORTS2, Oct 2020, 1:30 PM

ఐపిఎల్2020: రైనా, హర్భజన్ లపై వేటు... సీఎస్కే షాకింగ్ డెసిజన్

ఇక సురేష్ రైనా వైపు తిరిగిచూసే ప్రసక్తేలేదని సీఎస్‌కే సీఈవో అందరినీ ఆశ్చర్యపరిచే ప్రకటన చేశారు.

हरभजन सिंह के इस फैसले पर सीएसके टीम फ्रेंचाइजी ने भी उनका साथ दिया और आईपीएल से नाम वापस लेने पर उनके फैसले को स्वीकार किया।

Cricket10, Sep 2020, 8:41 PM

హర్భజన్‌‌ను నిండా ముంచిన చెన్నై వ్యాపారి : రూ.4 కోట్లు కుచ్చుటోపీ

టీమిండియా మాజీ ఆఫ్‌ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు ఓ వ్యక్తి రూ.4 కోట్లకు టోకరా వేశాడు. వివరాల్లోకి వెళితే... చెన్నైకి చెందిన ఓ వ్యాపారి తన వద్ద రూ. 4 కోట్లు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టాడని ఫిర్యాదు భజ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు

• undefined

Cricket26, Aug 2020, 4:42 PM

‘ మాస్క్ పోడు’ .. కరోనాపై హర్భజన్ తమిళ స్పీచ్, సోషల్ మీడియాలో వైరల్

కరోనా వైరస్ పంజా విసిరిన నాటి నుంచి ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ తమ ధర్మం నిర్వర్తిస్తున్నారు.

• undefined

Cricket19, Jul 2020, 3:31 PM

రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు.. నాకు అర్హత లేదు: హార్భజన్ సింగ్

రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు కోసం ఈ ఏడాది టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేరును పంజాబ్ ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత దానిని అనూహ్యంగా ఉపసంహరించుకోవడం కలకలం రేపింది.

क्या लिखा हरभजन सिंह ने

ट्वीट में हरभजन सिंह ने लिखा है - Ban all Chinese products #BoycottChineseProducts। बता दें कि इस झड़प में चीनी सेना के भी कई जवान मारे गए हैं। चीन के इस दुस्साहस पर भारत के दूसरे खिलाड़ियों ने भी कड़ा विरोध करते हुए अपनी प्रतिक्रिया जाहिर की है।

SPORTS12, Jul 2020, 9:02 AM

నమ్మశక్యం కాదు... ఆ బుడతడి ప్రతిభకి ముగ్దుడైన హర్భజన్ (వీడియో)

సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే క్రికెటర్లలో  టీమిండియా ప్లేయర్ హర్భజన్ సింగ్ ఒకరు. ఆయన కేవలం క్రికెట్ కు సబంధించిన విషయాలు, విశేషాలపైనే కాకుండా తన మనసుకు నచ్చిన విషయాలనూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

kohli

Cricket3, Jul 2020, 3:28 PM

ఆ కిక్ మరచిపోలేను: భజ్జీకి బర్త్ డే విషెస్ తెలిపిన కోహ్లీ

భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ రోజు 40వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతున్నారు

• harbajan sing

News17, Feb 2020, 8:30 PM

హర్బజన్ సినిమాలో సీనియర్ హీరో కీ రోల్!

హర్భజన్ సింగ్ క్రికెట్ కు దూరమైనప్పటికీ సినిమాలతో మళ్ళీ ఆడియెన్స్ కి దగ్గరవుతున్నాడు. ఇటీవల ఒక సినిమాని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 10ఏళ్లకు పైగా క్రికెట్ లో కొనసాగిన బజ్జి తన స్పిన్ బౌలింగ్ తో టీమిండియాకు అద్భుత విజయాల్ని అందించాడు. ఫైనల్ గా  ఇప్పుడు సినిమాలతో ఆడియెన్స్ కి మరీంత కిక్కివ్వాలని రెడీ అవుతున్నాడు.

• harbajan sing

News11, Feb 2020, 3:38 PM

హర్భజన్ కి జోడిగా బిగ్ బాస్ బ్యూటీ

కెటర్ హర్భజన్ సింగ్ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 10ఏళ్లకు పైగా క్రికెట్ లో కొనసాగిన బజ్జి తన స్పిన్ బౌలింగ్ తో టీమిండియాకు అద్భుత విజయాల్ని అందించాడు. ఇక ఇప్పుడు సినిమాలతో ఆడియెన్స్ కి మరీంత కిక్కివ్వాలని రెడీ అవుతున్నాడు.