హరీష్  

(Search results - 340)
 • Gaddalakonda Ganesh

  ENTERTAINMENT20, Sep 2019, 7:12 PM IST

  అన్నా మారింది టైటిలే.. చిరు, బన్నీ ఏమన్నారంటే.. హరీష్ శంకర్

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ చిత్ర టైటిల్ వాల్మీకి. కానీ వివాదం కావడంతో విడుదలకు కొన్ని గంటల ముందు టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మార్చారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

 • ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి సైతం ప్రధాని మోదీ నిర్ణయానికి తన సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుత తరుణంలో మోదీ, అమిత్ షాలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

  Telangana20, Sep 2019, 5:30 PM IST

  హరీష్‌తో నెయ్యమే, రేవంత్ రెడ్డి చెడగొట్టుకొన్నాడు: జగ్గారెడ్డి

  ఇక నుండి  మంత్రి హరీష్ రావుతో తాను ఘర్షణ పెట్టుకోనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గురువారం నాడు అసెంబ్లీలో మంత్రి హరీష్ రావుతో భేటీ అయిన విషయం తెలిసిందే.

 • Valmiki Public Talk
  Video Icon

  ENTERTAINMENT20, Sep 2019, 2:26 PM IST

  పేరు మార్చినా వరుణ్ తేజ్ సినిమా గత్తర లేపింది (వీడియో)

  మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రానికి విడుదలకు ముందు చివరి క్షణంలో 'గద్దలకొండ గణేష్' గా టైటిల్ మారింది. ఏది ఏమైనా శుక్రవారం రోజు గద్దలకొండ గణేష్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. వరుణ్ తేజ్ మాస్ అవతారంలో కనిపిస్తున్న గెటప్ అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. హరీష్ శంకర్ డైలాగులు బాగా పేలాయి. పూజా హెగ్డే కనిపించింది 20 నిమిషాలే అయినా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కామెడీ కూడా వర్కౌట్ అయిందని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది.

 • varun

  ENTERTAINMENT20, Sep 2019, 1:47 PM IST

  గద్దలకొండ గణేష్ ( వాల్మీకి ) రివ్యూ!

  ప్రేమ కథలు, సాఫ్ట్ రోల్స్ పోషిస్తూ వస్తున్న వరణ్ తేజ ఈ సినిమా కోసం ఒక్కసారిగా తన లుక్ ని పూర్తిగా మార్చి కనపడగానే ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యారు.దానికి తోడు తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమా రీమేక్ కావటం, దానికి హరీష్ శంకర్ డైరక్టర్ కావటం అనేది సినిమాపై ఆసక్తిని కలిగించాయి. 

 • harish shankar

  ENTERTAINMENT20, Sep 2019, 11:43 AM IST

  సినిమా పట్ల మీ కమిట్మెంట్ మాకు తెలుసు.. హరీష్ శంకర్ కి వంశీ పైడిపల్లి సపోర్ట్!

  దర్శకుడు వంశీ పైడిపల్లి.. వాల్మీకి దర్శకుడు హరీశ్ శంకర్‌కు మద్దతుగా నిలిచారు. సినిమా విడుదలకు ఒకరోజు ముందు వాల్మీకి టైటిల్‌ను ‘గద్దలకొండ గణేశ్’‌గా మార్చాల్సి వచ్చింది.
   

 • harish

  ENTERTAINMENT20, Sep 2019, 10:49 AM IST

  పవన్ కాళ్లు పట్టుకున్నా.. హరీష్ శంకర్ కామెంట్స్!

  మెగా కాంపౌండ్ లో పవన్ కూడా బాగానే డాన్స్ చేస్తాడు. బద్రి, తమ్ముడు లాంటి సినిమాలతో ఆ మేటర్ ప్రూవ్ అయింది. కానీ ఏమైందో ఏమో అంతలోనే డాన్స్ చేయడం ఆపేశాడు పవన్. 
   

 • harish shankar

  ENTERTAINMENT20, Sep 2019, 9:21 AM IST

  'వాల్మీకి' టైటిల్ మార్పు.. ఎమోషనల్ అయిన హరీష్ శంకర్!


  ‘వాల్మీకి’ సినిమా టైటిల్ వివాదం దర్శకుడు హరీష్ శంకర్‌ను చాలా బాధపెట్టింది. ఆ బాధను నేరుగా బయటపెట్టలేకపోయినా ఆయన మాటలే ఈ విషయాన్ని చెబుతున్నాయి.
   

 • సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మాట తీరు గెలిచినప్పటి నుంచి కాస్తా అనుమానాస్పదంగా కనిపిస్తూ వచ్చింది. కేసీఆర్ ను, కేటీఆర్ ను ప్రశంసిస్తూ వచ్చారు. అయినా తాను టీఆర్ఎస్ లోకి వెళ్లనని చెబుతూనే అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన శనివారంనాడు తన అనుచరులతో సమావేశమయ్యారు

  Telangana20, Sep 2019, 7:19 AM IST

  14 ఏళ్ల తర్వాత హరీష్ తో జగ్గారెడ్డి భేటీ: మతలబు ఏమిటి?

  సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. 

 • Varun Tej

  ENTERTAINMENT18, Sep 2019, 2:42 PM IST

  చిరంజీవి బయోపిక్ ఆయనే చేయాలి.. అంతరిక్షం ఫ్లాప్ కు కారణం?

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కంచె, అంతరిక్షం, ఫిదా ఇలా తన కెరీర్ లో వరుణ్ తేజ్ విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. వాల్మీకి మూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 • Valmiki

  ENTERTAINMENT17, Sep 2019, 6:08 PM IST

  ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్.. స్టెప్పులతో కేక పెట్టించిన వరుణ్, పూజా!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం వాల్మీకి. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. తొలిసారి వరుణ్ తేజ్ మాస్ రోల్ లో కనిపించబోతుండడంతో ఆసక్తి నెలకొంది. తమిళ నటుడు అథర్వ, యంగ్ బ్యూటీ మృణాళిని ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 • harish shankar

  ENTERTAINMENT17, Sep 2019, 12:23 PM IST

  ప్రతీ సినిమా రీమేకే.. హరీష్ శంకర్ కామెంట్స్!

  రీమేక్ చేయడం తప్పు ఏమీకాదు. కానీ అలాంటి సినిమాలు చేసే దర్శకులు తాము చేసేపని తప్పు అయినట్టుగా జనాలను కన్వీన్స్ చేయడానికి ఏవేవో థియరీలు చెబుతూ ఉంటారు.
   

 • HARISH SHANKAR

  ENTERTAINMENT16, Sep 2019, 6:18 PM IST

  ఎన్టీఆర్ కు రుణపడి ఉన్నా.. నితిన్ తో అంతకు మించి ఏమీ జరగలేదు!

  మిరపకాయ్, గబ్బర్ సింగ్, డీజే, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇలా హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రాలన్నీ గమనిస్తే మాస్ ప్రేక్షకులని మెప్పించేలా సినిమాలు అవి. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన టాలీవుడ్ దర్శకులలో హరీష్ కూడా ఒకరు. 

 • Pawan Kalyan and Harish Shankar

  ENTERTAINMENT16, Sep 2019, 5:08 PM IST

  పవన్ తో సినిమాపై హరీష్ ఇలా అన్నాడేంటి!

  గబ్బర్ సింగ్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు హరీష్ శంకర్. అటు పవన్ కళ్యాణ్ కెరీర్ కు, హరీష్ కెరీర్ కు పెద్ద బూస్ట్ ఇచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. వీరిద్దరి క్రేజీ కాంబోలో మరో చిత్రం రావాలని అభిమానులు కోరుకోవడం సహజమే. 

 • హరీష్ శంకర్ - దువ్వాడ జగన్నాథమ్ 70.91కోట్లు - గబ్బర్ సింగ్ 60.55కోట్లు

  ENTERTAINMENT16, Sep 2019, 4:11 PM IST

  దిల్ రాజుతో గొడవ.. హరీష్ శంకర్ ఏమంటున్నాడంటే ..?

  రీసెంట్ గా దర్శకుడు హరీష్ శంకర్ కి, దిల్ రాజుకి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన 'దాగుడు మూతలు' సినిమా సెట్స్ పైకి వెళ్లలేదని అన్నారు. 'డీజే' సినిమా తరువాత హరీష్ శంకర్ తో కలిసి మరో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు దిల్ రాజు. 

 • Pooja Hegde

  ENTERTAINMENT16, Sep 2019, 2:36 PM IST

  వాల్మీకి: ట్రెండింగ్ లో ' వెల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్ మేకింగ్!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన కెరీర్ లో వరుణ్ తొలిసారి మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండకు ఇది రీమేక్.