హరిప్రియానాయక్
(Search results - 2)TelanganaSep 18, 2020, 6:12 PM IST
సర్పంచ్‌తో ఎమ్మెల్యే తండ్రి వాగ్వాదం: పోలీసులకు ఫిర్యాదు
డంపింగ్ యార్డు భూమి తనదంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. డంపింగ్ యార్డు విషయంలో చంచుపల్లి సర్పంచ్ ను బెదిరించారు. నీ అంతు చూస్తానని ఎమ్మెల్యే తండ్రిపై సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
TelanganaMar 10, 2019, 7:42 PM IST
కాంగ్రెస్‌కు మరో షాక్: టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే హరిప్రియా
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.ఆ పార్టీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ టీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు.