హరికృష్ణ  

(Search results - 161)
 • ys jagan yarlagadda

  Andhra Pradesh10, Oct 2019, 4:13 PM IST

  జగన్ ను నమ్మిన ఎన్టీఆర్ సన్నిహితుడు: డబుల్ ధమాకా కొట్టేసిన హరికృష్ణ దోస్త్

  వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ గా నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు కేబినెట్ హోదా సైతం కల్పించేశారు సీఎం జగన్. మెుత్తానికి కేబినెట్ హోదాతో కూడిన జోడు పదవులను పట్టేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. 

 • harikrishna

  Literature1, Oct 2019, 3:20 PM IST

  నక్కా హరికృష్ణ తెలుగు కవిత: కాళరాత్రి కౌగిలి

  రాతి పొరల కింద/ అసహజ సుప్తావస్థను పరుస్తూ/ పాలిమర్ అడుగులు, రసాయన తాపాన్ని రగిలిస్తున్నది/ నిస్సహాయ/ ప్రాణం రోదిస్తుంది అంటున్నాడు తెలుగు కవి నక్కా హరికృష్ణ తన కవిత కాళరాత్రి కౌగిలిలో...

 • చంద్రబాబు నాయుడు వద్ద రాజకీయ శిష్యరికం చేసిన కొడాలి నాని ఆయనను తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే గుడ్డలూడదీసి కొడతారు, నీ అంతు చూస్తా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనదగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న నాని తన పక్కలో బళ్లెంలా తయారవ్వడంపై చంద్రబాబు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

  Andhra Pradesh17, Sep 2019, 1:11 PM IST

  నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

  దివంగత సీఎం ఎన్టీఆర్ ను సైతం ఇలాగే వెన్నుపోటు పొడిచి శవరాజకీయాలు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆనాడు ఎన్టీఆర్ నిన్న హరికృష్ణ నేడు కోడెల శివప్రసాదరావు ఇలా ఎంతోమందిని మానసికంగా వేధించింది చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు.

 • Harikrishna

  ENTERTAINMENT2, Sep 2019, 3:54 PM IST

  తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్!

  స్వర్గీయ నందమూరి హరికృష్ణ 66వ జయంతి నేడు. ఈ సందర్భంగా హరికృష్ణని ఆయన కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులు కలసి హరికృష్ణ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

   

 • Nandamuri Harikrishna, Jr NTR’s father and popular actor-politician, died in a fatal car accident while he was travelling to attend a wedding.

  Andhra Pradesh29, Aug 2019, 12:20 PM IST

  నందమూరి హరికృష్ణకు నారా లోకేష్ నివాళి

  చెరగని చిరునవ్వు, భోళాతనం, చిన్నాపెద్దా అందరికీ ఆత్మీయతను పంచే మంచితనం వీటన్నిటికీ నిలువెత్తురూపం మావయ్య హరికృష్ణ అంటూ చెప్పుకొచ్చారు. హరికృష్ణ మరనించి ఏడాది గడిచినా ఆయన లేరనే విషయం నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. హరికృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిద్దామంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
   

 • chandra babu

  Telangana18, Aug 2019, 1:53 PM IST

  హరికృష్ణ వర్థంతి: జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లను పరామర్శించిన బాబు

  ఎన్టీఆర్ కుమారుడు, మాజీ మంత్రి దివంగత నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయనకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. తిథి ప్రకారం ఆదివారం హరికృష్ణ వర్థంతిని నిర్వహించాలని కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. 

 • Nandini Sidha Reddy

  Telangana23, Jul 2019, 5:05 PM IST

  సినారె జయంతి వేడుకల పోస్టర్ ను ఆవిష్కరించిన నందిని సిధారెడ్డి

  వనపర్తిలో సినారె వేడుకలను ఈ నెల 28 వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు సిధారెడ్డి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు.

 • Jagan Mohan Reddy

  Andhra Pradesh9, Jun 2019, 9:07 PM IST

  విధేయతకు వైఎస్ జగన్ పట్టం: ఎవరీ హరికృష్ణ?

  గతంలో అనంతపురం జిల్లాలోని మండల కేంద్రమైన కొత్తచెరువులో డాక్టర్ హరికృష్ణ పిల్లల క్లినిక్‌ను స్థాపించారు. అయితే,  వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో జగన్ కుటుంబం వెంట ఆయనను నడిపించింది.

 • Nandamuri Harikrishna, Jr NTR’s father and popular actor-politician, died in a fatal car accident while he was travelling to attend a wedding.

  Andhra Pradesh14, May 2019, 5:00 PM IST

  ఆర్కె బీచ్ విగ్రహాల తొలగింపు: హరికృష్ణ విగ్రహంతోనే పేచీ

  దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వర రావు విగ్రహాల స్థాపనపై పెద్దగా ఎవరికీ అభ్యంతరం లేదు.  ఇద్దరు కూడా సినీ, సామాజిక రంగాల్లో విశేషంగా కృషి చేసినవారు. 

 • statue
  Video Icon

  Andhra Pradesh14, May 2019, 10:54 AM IST

  గంటాకు షాక్: హరికృష్ణ, దాసరి, అక్కినేని విగ్రహాల తొలగింపు(వీడియో)

  శాఖపట్నం  అర్కే బీచ్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సోమవారం అర్దరాత్రి జీవీఎంసి ప్రముఖుల విగ్రహలను తొలగించింది. జీవిఎంసి అధికారులు  నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు దాసరి నారాయణరావు విగ్రహలు తొలగించారు. 

 • TDP founder NTR’s son and actor-turned-politician Nandamuri Harikrishna died in a road accident in Telangana’s Nalgonda district on August 29, 2018. He was 61.

  Andhra Pradesh14, May 2019, 9:35 AM IST

  అర్ధరాత్రి హై డ్రామా...దాసరి, హరికృష్ణ విగ్రహాల తొలగింపు

  విశాఖటప్నం బీచ్ రోడ్డులో అర్థరాత్రి హైడ్రామా నడిచింది. బీచ్‌ రోడ్డులో అనుమతి లేకుండా ఏర్పాటైన విగ్రహాలను అధికారులు తొలగించారు. 

 • mohanbabu

  Campaign1, Apr 2019, 12:56 PM IST

  హరికృష్ణ, తారక్, సుహాసినిలను వాడుకుని వదిలేశాడు: బాబుపై మోహన్ బాబు నిప్పులు

  హరికృష్ణ, తారక్‌, సుహాసినిలను వాడుకుని వదిలెయ్యలేదా అని నిలదీశారు. ఎవరైనా బాగుంటే చాలు వారిని నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలరన్నారు. అన్నయ్య చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీలు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు పాపిష్టి, నికృష్టుడు, మోసకారని ఆ వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. 

 • బస్సుయాత్ర అంతా వైఎస్ షర్మిలతోనే కొనసాగించాలని కోరుతున్నారు.  ఇకపోతే వైఎస్ జగన్ సమర శంఖారావం, అన్న పిలుపు పేరుతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక చెయ్యాల్సిన పరిస్థితి ఉండటంతో వైఎస్ షర్మిలతోనే బస్సుయాత్ర చేపట్టాలన్న వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది.

  Andhra Pradesh assembly Elections 201930, Mar 2019, 4:03 PM IST

  హరికృష్ణ శవం సాక్షిగా టీఆర్ఎస్ తో పొత్తుకు చర్చలు: చంద్రబాబుపై వైఎస్ షర్మిల

  టీఆర్ఎస్ తో పొత్తుకోసం హరికృష్ణ మృతదేహం సాక్షిగా అర్రులు చాచలేదా అంటూ నిలదీశారు. మృతదేహం పక్కనే ఉందని తెలిసి కూడా సిగ్గు లేకుండా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పొత్తుకు ప్రయత్నించింది చంద్రబాబు కాదా అంటూ వైఎస్ షర్మిల నిలదీశారు. 
   

 • harikrishna

  ENTERTAINMENT1, Feb 2019, 12:42 PM IST

  హరికృష్ణని విలన్ గా చూపించబోతున్నారా..?

  దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో హరికృష్ణ పాత్రను పాజిటివ్ యాంగిల్ లోనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి ఎప్పుడూ తోడుగా ఉండే హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో మాత్రం హరికృష్ణను విలన్ గా చూపించబోతున్నారని టాక్.

 • Andhra Pradesh22, Jan 2019, 5:56 PM IST

  హరికృష్ణ శవం పక్కనే కేటీఆర్ తో పొత్తు చర్చలు: బాబుపై బుగ్గన

  2004లో బీజేపీతో పొత్తు చారిత్రాత్మక తప్పు అన్న చంద్రబాబు నాయుడు 2014లో మళ్లీ బీజేపీతో కలవలేదా అని ప్రశ్నించారు. 2009లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది వాస్తవం కాదా అని నిలదీశారు. అప్పుడు తప్పు కాదు ఇప్పుడు తప్పా అని ప్రశ్నించారు.