హత్య  

(Search results - 1059)
 • death

  NATIONAL22, Oct 2019, 7:42 AM IST

  భార్య, కొడుకుని హత్య చేసి... కానిస్టేబుల్ ఆత్మహత్య

  కానిస్టేబుల్ పెద్ద కుమారుడు భాను బయటకు వెళ్లి ఇంటికి రాగా గేటుకు లోపల నుంచి తాళం వేసి ఉంది. తాళం పగలగొట్టి ఇంట్లో చూడగా ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 

 • chittoor
  Video Icon

  Tirupathi20, Oct 2019, 4:47 PM IST

  Video:అది పరువు హత్యే: కులాంతర వివాహం చేసుకుందని కన్నతండ్రే

  చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మిస్టరీ మృతి చిక్కుముడి వీడింది. రెడ్లపల్లి చందనది హత్యేనని పోలీసులు తేల్చారు. కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో పరువు పోతుందని భావించి కన్నతండ్రే ఆమెను హత్య చేశాడు. అన్న వరమూర్తి, అతని కుమారుడు వెంకటాద్రి, బావమరిది మునిరాజులతో కలిసి రాత్రికి రాత్రే చందన మృతదేహాన్ని తన సొంత పొలంలోనే కాల్చి బూడిద చేశాడు. 

 • NATIONAL20, Oct 2019, 2:03 PM IST

  భార్యను హత్య చేసిన భర్తను పట్టిస్తే 70 లక్షలు: పోలీసులు

  భార్యతోపాటు కలిసి ఈ సదరు భద్రేశ్ కుమార్ పటేల్ స్టోర్ లో నైట్ డ్యూటీ లో ఉన్నాడు. భార్యతోపాటు కిచెన్ లోపలి వెళ్ళాడు కానీ ఒక్కడు మాత్రమే బయటకు వచ్చాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ నివాసముండే ఇంటికి వెళ్లి కొన్ని వస్తువులు తీసుకొని సమీప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి  నుండి భారత్ కు పారిపోయాడు. 

 • Telangana20, Oct 2019, 11:27 AM IST

  అన్వర్‌ మర్డర్‌కు కౌంటర్: పంజాగుట్టలో రియాసత్‌ అలీ దారుణ హత్య

  హైద్రాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ రియాసత్ అలీ ఆదివారం నాడు ఉదయం అత్యంత దారుణంగా  హత్యకు గురయ్యాడు. హతుడు రెండు రోజుల క్రితమే జైలు నుండి విడుదలయ్యాడు.
   

 • আত্মহত্যা

  Andhra Pradesh20, Oct 2019, 10:29 AM IST

  పరువు హత్య: కూతుర్ని చంపి బూడిద చేసిన తండ్రి

  చిత్తూరు జిల్లాలో తండ్రి కూతురిని చంపేసి, శవాన్ని పొలంలో కాల్చేసి, బూడిద చేశాడు. దళితుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో, పరువు పోతుందని భావించి రెడ్లపల్లెలో చందనను తండ్రి మట్టుబెట్టాడు.

 • Andhra Pradesh19, Oct 2019, 8:51 AM IST

  రెండో భర్త తో కలిసి.. మొదటి భర్త దారుణ హత్య

  ఇటీవల రమేష్ ని పెళ్లి కూడా చేసుకుంది. అక్కడే ఇద్దరూ బిక్షాటన చేసుకుంటూ  జీవనం సాగిస్తున్నారు. కాగా... వారం రోజుల కింద రేణిగుంట రైల్వే స్టేషన్ లో లలితకు తన మొదటి భర్త సంజీవ కనిపించాడు. వెంటనే సంజీవ తన భార్య లలితను కడప తీసుకొని వచ్చాడు. విషయం తెలుసుకున్న రమేష్ కూడా కడప వచ్చాడు..

 • deadbody

  Telangana18, Oct 2019, 3:58 PM IST

  ప్రేమ పెళ్లి: నెలరోజులకే భార్యను భవనం పై నుండి తోసి చంపాడు

  ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. పెళ్లి చేసుకొన్న భార్యను నెల రోజుల తర్వాత నిర్మాణంలో ఉన్న భవనం నుండి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలతో ఆమె గురువారం నాడు రాత్రి మృత్యువాత పడింది.ఈ ఘటన హైద్రాబాద్ వనస్థలిపురంలో చోటు చేసుకొంది.

 • jolly

  NATIONAL18, Oct 2019, 10:41 AM IST

  ఆ మిస్టరీ మహిళ ఎవరు: జాలీతో కలిసి ఫొటో, ఆ తర్వాత మాయం

  ఆరుగురు కుటుంబ సభ్యులను హత్య చేసిన కేరళ సీరియల్ కిల్లర్ జాలీ జోసెఫ్ కోర్టులు నోరు విప్పలేదు. ఆమెతో పాటు ఓ మహిళ దిగిన ఫొటోపై పోలీసులు దృష్టి పెట్టారు. నిట్ కు సమీపంలోని టైలరింగ్ షాపులో పనిచేసే ఆ మహిళ కనిపించడం లేదు.

 • ఈబీసీ కోటాలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు నిజమైతే వైద్య, పీజీ సీట్లలో రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని జగన్ చంద్రబాబు సర్కార్ ను ప్రశ్నించారు.

  Andhra Pradesh17, Oct 2019, 1:38 PM IST

  జర్నలిస్ట్ హత్యకేసు: వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై కేసు నమోదు


  జర్నలిస్ట్ తాతా హత్య కేసులో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను అనుమానిస్తూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు మరో ఐదుగురిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు.  

 • NATIONAL17, Oct 2019, 10:43 AM IST

  ఇంటి సమీపంలో... రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ దారుణ హత్య

  మంగళవారం రాత్రి 10గంటల సమయంలో భోజనం చేసి వాకింగ్ కి బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటికి 50మీటర్ల దూరంలో ఆయనపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలపాలై ఆయన కన్నుమూశారు. 

 • murder attempt on young boy at kurnool hospital
  Video Icon

  Districts16, Oct 2019, 8:24 PM IST

  కర్నూల్ ఆస్పత్రితో ఉద్రిక్తత... యువకుడిపై హత్యాయత్నం (వీడియో)

  నిరుపేద రోగులకు వైద్యసేవలు అందించే  కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాణాలు తీసుకునే కొట్లాటకు వేదికగా అవుతోంది. ఆస్పత్రి ప్రాగణంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ భయాందోళనను సృష్టించింది.

 • మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు కూడా ఉన్నారు. కాపులకు మంత్రివర్గంలో పెద్ద పీట వేసినప్పటికీ జగన్ అంబటి రాంబాబును మంత్రివర్గంలో చేర్చుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడంలో అంబటి రాంబాబు ధీటుగా వ్యవహరించారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు కూడా

  Guntur16, Oct 2019, 7:07 PM IST

  కోడెలది ఆత్మహత్యేనా...?లేక హత్యా...?: అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్

  ఏపి మాజీ అసెంబ్లీ స్పీకర్, టిడిపి సీనియర్ నాయకులు కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై వైసిపి ఎమ్మెల్యేే షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఆయనది ఆత్మహత్యో...హత్యో తెలియడంలేదన్నారు.  

 • Districts16, Oct 2019, 5:35 PM IST

  కర్నూల్ లో దారుణం...పట్టపగలే యువకుడిపై రాళ్లదాడి... హత్యాయత్నం

  కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిపై పట్టపగలే...అందరూ చూస్తుండగానే ప్రత్యర్ధులు రాళ్లతో దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారు.  

 • varla ramaiah

  Andhra Pradesh16, Oct 2019, 5:26 PM IST

  వైఎస్ వివేకా హత్య కేసు వ్యాఖ్యలపై నోటీసులు: వర్ల రామయ్య స్పందన ఇదీ

  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  తనకు ఎలాంటి నోటీసులు అందలేదని టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారు.నోటీసులు అందితే ఆ నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసునని  వర్లరామయ్య స్పష్టం చేశారు.

 • varla

  Andhra Pradesh16, Oct 2019, 5:18 PM IST

  వ్యాఖ్యల చిక్కులు: చంద్రబాబు, హర్షకుమార్, వర్లలకు నోటీసులు

  తమపై నిరాధార ఆరోపణలు చేసే రాజకీయ నేతలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు రివర్స్ అటాక్‌ మొదలుపెట్టారు. ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేసే నేతలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన పోలీస్ శాఖ... వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కామెంట్లు చేసిన టీడీపీ నేత వర్లరామయ్యకు నోటీసులు జారీ చేశారు