స్విస్ బ్యాంకులు  

(Search results - 2)
 • Black money

  business28, Jun 2019, 11:09 AM IST

  ఎస్: స్విస్ బ్యాంకుల్లో మనోళ్ల సొమ్ము తగ్గిందోచ్! 20 ఏళ్లలో రికార్డు పతనం

  నరేంద్ర మోదీ సర్కార్‌కు ముందు చూపు బాగానే ఉన్నట్లుంది. స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ దేశంలోని బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వివరాలు క్రమంగా మన దేశానికి వచ్చేస్తున్నాయి. ఇక గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, వారి సంస్థల డిపాజిట్లు ఆరు శాతం తగ్గాయి. ఇది 20 ఏళ్లలో రికార్డు అని తెలుస్తోంది.

 • One Nation One election told Modi

  business17, Jun 2019, 10:53 AM IST

  నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు: త్వరలో మోదీ చేతికి ‘స్విస్’ బ్లాక్‌మనీ డిటైట్స్


  ఇప్పటికే భారత ప్రభుత్వానికి 100 మంది నల్ల కుబేరుల జాబితా అందజేసిన స్విస్ సర్కార్ మరో 50 మంది వివరాలు అందజేసేందుకు సిద్ధం అవుతోంది. సాధారణంగా స్విస్ తన బ్యాంకుల్లో ఖాతాల వివరాలు వెల్లడించదు. కానీ మారిన పరిస్థితుల్లో భారత్, స్విస్ పరస్పరం బ్యాంకు ఖాతాల వివరాలు తెలియజేసుకోవాలన్న ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇక స్విస్ కూడా నల్ల కుబేరులు సమర్పించిన వివరాలు సరిగ్గా లేకుంటే మాత్రం ఆ జాబితాను మోదీ సర్కార్‌కు అందజేస్తోంది.