స్విగ్గీ  

(Search results - 20)
 • swiggy

  business6, Jun 2020, 11:09 AM

  నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ..త్వరలో డ్రోన్ల సేవలు అందుబాటులోకి..

  త్వరలో మనదేశంలో డ్రోన్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే జొమాటో ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించింది. లాక్ డౌన్ వేళ డ్రోన్ల వినియోగానికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వాటి నిర్వహణ పరీక్షలకు డీజీసీఏ అనుమతులు మంజూరు చేసింది. వచ్చే జూలై తొలివారంలో టెస్టింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు జొమాటో, స్విగ్గీ, డుంజో తదితర కంపెనీలు పోటీ పడుతున్నాయి. 
   

 • Ola_Uber

  cars26, May 2020, 2:34 PM

  ఉబెర్ షాకింగ్ న్యూస్: 600 ఉద్యోగుల తొలగింపు...

  కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం, లాక్ డౌన్ పొడిగింపు, రికవరీపై అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది అని అని ఉబెర్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు.
   

 • Tech News22, May 2020, 11:39 AM

  స్విగ్గి, జొమాటోలకు సవాల్.. ఫుడ్ డెలివరీలోకి ‘అమెజాన్’

  కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో స్విగ్గీ, జొమాటో లు తమ సంస్థల్లో పని చేస్తున్న వందలాదిమందికి లే ఆఫ్‌లు ప్రకటించాయి. లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో వాటికి పోటీగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించడం ఆసక్తికర పరిణామం. 
   

 • <p>Swiggy, Zomato</p>

  NATIONAL22, May 2020, 8:58 AM

  స్విగ్గీ, జొమాటో మద్యం హోం డెలివరీ.. మొదట అక్కడే

  స్విగ్గీ, జొమాటోలు ఇక నుంచి మద్యం హోం డెలివరీ చేయనున్నాయి. ఈ మేరకు జార్ఖండ్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగానే ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో స్విగ్గీ మద్యం డెలివరీ సర్వీసులను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. 

 • ఇంటిలోనే రెస్టారెంట్‌ మీల్స్ ఫ్యాషన్ ఈ దశాబ్దిలో మన ఆహారపు అలవాట్లు బాగా మారాయి. ఒకప్పుడు రెస్టారెంట్లకు వెళ్లి తినడం ఫ్యాషనైతే.. ఇప్పుడు ఇంట్లోనే రెస్టారెంట్‌ ఆహారాన్ని తినడం సరదాగా మారింది. అందుకు స్విగ్గీ, జొమాటో, ఫుడ్‌ పాండా వంటి యాప్‌లు బాగా ఉపయోగపడ్డాయి. ఆర్డర్‌ ఇచ్చిన గంటలోగా మనం కోరిన రెస్టారెంట్‌ నుంచి ఆహారాన్ని తీసుకుని ఇంటి గుమ్మం ముందుకు తీసుకువస్తున్నారు.

  Andhra Pradesh6, May 2020, 10:12 PM

  అవి కూడా ఆన్లైన్ లోనే... స్విగ్గీ, జొమాటోలతో ఏపి మార్కెటింగ్ శాఖ ఒప్పందం

  లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలుచేయడం కోసం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

 • jagan

  Andhra Pradesh21, Apr 2020, 10:01 AM

  డోర్ డెలివరీకీ గ్రీన్ సిగ్నల్.. సీఎం జగన్ కి స్విగ్గీ స్పెషల్ థ్యాంక్స్

  కరోనా లాక్‌డౌన్‌కు సంబంధించి సడలింపులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా కూరగాయలు, పండ్ల డోర్ డెలివరీకి స్విగ్గీకి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

 • Coronavirus India14, Apr 2020, 10:34 AM

  లాక్‌డౌన్లో క్రియేటివిటీ: ఇంటికే నిత్యావసర సరుకుల డెలివరీ చేయనున్న ‘స్విగ్గీ’

  ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ రూట్ మార్చింది. లాక్‌డౌన్ వేళ రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయడంతో వినియోగదారులకు చేరువయ్యేందుకు ఇంటికే నిత్యావసర సరుకుల డెలివరీ ప్రారంభించింది. 125కు పైగా నగరాల్లో నిత్యావసర సరుకులను డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం పలు బ్రాండ్లు, రిటైల్ షోరూమ్ లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది. 
 • Technology28, Feb 2020, 2:45 PM

  ఇక స్విగ్గీ, జొమాటోలకు టఫ్ ఫైట్: ఫుడ్ డెలివరీలోకి అమెజాన్

   ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ వచ్చేసింది. అమెరికాలోని గ్లోబల్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి దిగింది. బెంగళూరులో ఫుడ్ డెలివరీ బిజినెస్‌‌లోకి ఎంటరైంది. 

 • Chinmayi

  ENTERTAINMENT25, Nov 2019, 2:34 PM

  'గర్ల్స్ అలా కనిపిస్తే రేప్ చేయమని అర్థమా'.. స్విగ్గీ బాయ్ పై చిన్మయి ఆగ్రహం!

  ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్, చిత్ర పరిశ్రమలో అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక దాడులపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా గళం వినిపిస్తోంది.

 • swiggy app cloud system in hyd

  business22, Nov 2019, 11:47 AM

  మార్చిలోగా 1000 చోట్ల క్లౌడ్ కిచెన్లు : స్విగ్గీ

  2020 మార్చి నాటికి 1000 క్లౌడ్ కిచెన్లు ఏర్పాటు చేయాలని ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ తెలిపింది. మరో 12 నగరాలకు సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్విగ్గి ఇందుకోసం రూ. 250 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. తద్వారా 8 వేల కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. దీంతో చైనా తర్వాత ఎక్కువ క్లౌడ్ కిచెన్లు ఉన్న దేశంగా భారత్ నిలువనున్నది.

 • zomato and swiggy will not merge

  business20, Nov 2019, 12:23 PM

  స్విగ్గీతో విలీనాన్నీ ఖండించిన జోమాటో

  జోమాటో ప్రస్తుతం భారతదేశంలోని 150,000 రెస్టారెంట్ల నుండి రోజుకు 13 లక్షల ఆర్డర్‌లను అలాగే ఒక  రెస్టారెంట్ నుండి రోజుకు 10 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు పంపిణీ చేస్తోంది.

 • swiggy

  business20, Oct 2019, 11:29 AM

  Swiggy Jobs:: స్విగ్గి లో మూడు లక్షల ఉద్యోగాలు

  ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్ధ స్విగ్గీ భారీ నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్దమవుతుంది. తన పొటీ సంస్ధలకు  ధీటుగా వినియోగదారులకు సేవల్ని అందచేయడంతో పాటు... ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డు సృష్టించాలని భావనలో ఆ సంస్థ ఉంది. వచ్చే 18 నెలల్లో మూడు లక్షలమందిని నియమించుకోవాలని యోచిస్తోంది. 

 • swiggy

  business5, Sep 2019, 10:34 AM

  స్విగ్గీ గో సేవలు :2 వారాల్లో భాగ్యనగరిలో షురూ!!

  ఆన్‌లైన్‌ ఆహార సేవల సంస్థ స్విగ్గీ తమ వ్యాపార సేవల విస్తృతిని విస్తరించింది. ‘స్విగ్గీ గో’ పేరుతో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. స్విగ్గీగో విభాగం ద్వారా పికప్‌ అండ్‌ డ్రాప్‌ సేవలను అందిజేస్తామనిస్విగ్గీ తెలిపింది.

 • Swiggy

  business30, Jul 2019, 2:28 PM

  స్విగ్గీ, జోమాటోలకు షాక్: ఇన్ఫోసిస్ నారాయణమూర్తితో కలిసి అమెజాన్ ఎంట్రీ

  అమెజాన్- ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని ఆన్ లైన్ వినియోగదారుడు లేడంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో కూడా అత్యధిక డిస్కౌంట్లను ఇస్తూ అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే ఆన్ లైన్ పోర్టల్ గా ప్రాజాదరణ చూరగొంది. 

 • swiggy

  business21, Jul 2019, 10:57 AM

  ‘సై’ అంటే ‘సై’: ఫుడ్ డెలివరీలో జొమాటో, స్విగ్గీ మధ్య టఫ్ ఫైట్

  భారతదేశ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లు పొందడంలో జొమాటో, స్విగ్గీ మూడొంతుల వాటాను ఆక్రమించాయి. దేశవ్యాప్తంగా గల స్మార్ట్ ఫోన్లలో 12 శాతం మాత్రమే జొమోటా యాప్స్ ఇన్ స్టాల్ చేయబడింది.