స్మార్ట్ ఫోన్స్
(Search results - 47)Tech NewsJan 13, 2021, 5:15 PM IST
షియోమి కొత్త 5జి ఫోన్ కి పెరుగుతున్న క్రేజీ డిమాండ్.. ఫస్ట్ సెల్ లోనే రికార్డు అమ్మకాలు..
షియోమి ఎంఐ10ఐ ఫస్ట్ సెల్ భారతదేశంలో రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. మొదటి సెల్ లో షియోమి 200 కోట్ల విలువైన ఎంఐ10ఐ స్మార్ట్ ఫోన్స్ విక్రయించింది.
Tech NewsJan 5, 2021, 11:22 AM IST
మీరు వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్ అదేంటంటే..?
వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ ఓఎస్ అప్ డేట్ జాబితాను విడుదల చేసింది, త్వరలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 అప్ డేట్ రానున్నట్లు తెలిపింది
Tech NewsJan 4, 2021, 5:14 PM IST
పిల్లల ఆన్లైన్ క్లాసెస్ కోసం కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. 10వేలలోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే
పిల్లల ఆన్లైన్ క్లాసెస్ కారణంగా స్మార్ట్ఫోన్లు, పవర్బ్యాంక్ల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు కొందరు తల్లితండ్రులు వారి పిల్లల ఆన్లైన్ క్లాసుల కోసం సౌకర్యవంతంగా ఉండే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటారు...
Tech NewsDec 24, 2020, 2:24 PM IST
ఈ ఏడాది 2020లో లాంచ్ అయిన బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇదే..
టెక్నాలజీ 2020లో కొత్త దశకు చేరుకుంది. రోలింగ్ ఫోన్ల నుండి 5 జి స్మార్ట్ఫోన్ల వరకు ఈ సంవత్సరం అనేక కొత్త ఆవిష్కరణలు జరిగాయి.
Tech NewsDec 18, 2020, 3:43 PM IST
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నేడే ప్రారంభం: స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీలపై బెస్ట్ ఆఫర్లు ఇవే..
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డీల్స్ తో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 సేల్ ద్వారా అందిస్తుంది. మీరు ఈ సంవత్సరం అతిపెద్ద ఫెస్టివల్ సీజన్ సేల్ కోల్పోతే లేదా గొప్ప న్యూ ఇయర్ గిఫ్ట్ కోసం చూస్తున్నట్లయితే ఈ సేల్ మీకు డిస్కౌంట్ ధరకే పొందేందుకు మంచి అవకాశం ఇస్తుంది.
Tech NewsDec 9, 2020, 7:19 PM IST
అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ తో ఆపిల్ మొట్టమొదటి వైర్లెస్ హెడ్‌ఫోన్స్.. డిసెంబర్ 15 నుండి అందుబాటులోకి..
ఆపిల్ నుండి కొత్త వైర్లెస్ హెడ్ఫోన్ల విడుదలతో పాటు డిసెంబర్ 8న ఆపిల్ కొత్త హార్డ్‌వేర్‌ను విడుదల చేయవచ్చని పలు నివేదికలు వచ్చాయి. వైర్లెస్ ఎయిర్‌పాడ్స్ మాక్స్ ని ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేస్తూ డిసెంబర్ 15 నుండి షిప్పింగ్ కూడా ప్రారంభించనుంది.
Tech NewsDec 8, 2020, 4:45 PM IST
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బోనంజా సేల్ : మొబైల్స్ పై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు ఇంకా మరెన్నో..
ఈ సేల్ ద్వారా అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ని చౌకైనా ధరకు అందిస్తుంది. ఈ సెల్ డిసెంబర్ 7న ప్రారంభమై డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది.
Tech NewsDec 4, 2020, 7:06 PM IST
ఫ్లిప్‌కార్ట్ పోకో డేస్ సేల్ 2020 : స్మార్ట్ ఫోన్స్ పై 5 వేల వరకు భారీ తగ్గింపు..
పోకో డేస్ సేల్ ఈ రోజు ప్రారంభమై డిసెంబర్ 6 వరకు ఉంటుంది. పోకో ఎక్స్3 ధర రూ. 15,999 ఉండగా, పోకో సి3 ధర రూ.6,999. రెండేళ్లపాటు షియోమితో భాగమైన తరువాత ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర గుర్తింపు లభిస్తుంది అని పోకో ఇటీవల ప్రకటించింది.
Tech NewsNov 28, 2020, 11:15 AM IST
బ్లాక్ ఫ్రైడే సేల్ 2020: స్మార్ట్ ఫోన్స్ పై ఫ్లాష్ డిస్కౌంట్ ఆఫర్లు ఇవే ..
నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్ నవంబర్ 27 నుండి 30 వరకు ప్రత్యక్షంగా ఉంటుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో వినియోగదారులు షియోమి ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్ పొందువచ్చు.
Tech NewsNov 10, 2020, 11:08 AM IST
తక్కువ ధరకే లభించే బెస్ట్ విండోస్ 10 ల్యాప్‌టాప్‌లు ఇవే..
కరోనా యుగంలో పవర్‌బ్యాంక్, స్మార్ట్ ఫోన్స్, బడ్జెట్ ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇలాంటి సమయంలో బడ్జెట్ ధరకే మంచి ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. అయితే రూ.30వేల లోపు లభించే ఉత్తమమైన ల్యాప్‌టాప్ ఏవో ఒకసారి చూద్దాం..
Tech NewsNov 7, 2020, 5:38 PM IST
రేపటి నుంచే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. స్మార్ట్ ఫోన్స్ పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు..
ఈ పండుగ సీజన్‌ను మరింత ప్రత్యేకంగా చేయడానికి ఫ్లిప్‌కార్ట్ మరోసారి దీపావళి ఫెస్టివల్ సేల్ తీసుకొచ్చింది. ఈ ఫెస్టివల్ సేల్ నవంబర్ 8 నుండి అంటే రేపటి నుంచే ప్రారంభమవుతుంది. నవంబర్ 13 వరకు అంటే వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా పోకో ఎం2, రియల్మీ నార్జో 20ప్రో, రెడ్మి 9ఐ, రియల్మీ సి3 వంటి స్మార్ట్ఫోన్ల ధరలపై భారీగా తగ్గింపు అందిస్తుంది.
Tech NewsNov 6, 2020, 6:55 PM IST
దీపావళికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే 15వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే
ఫెస్టివల్ సీజన్ లో స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా.. లేదా ఎవరికైనా స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఎవ్వలనుకుంటున్నారా.. ఏ ఫోన్ కొనాలో గందరగోళంగా ఉందా. మార్కెట్లో లభించే చాలా ఫోన్లలో ఏ ఫోన్ సెలెక్ట్ చేసుకోవలో సమస్యగా మారిందా. అయితే రూ.15 వేల లోపు ఉన్న 5 బెస్ట్ స్మార్ట్ఫోన్ల ఫీచర్స్, ధరలు మీకోసం..
Tech NewsNov 6, 2020, 5:33 PM IST
స్మార్ట్ ఫోన్స్ పై దీపావళి ఫెస్టివల్ ఆఫర్ : కేవలం రూ.101 చెల్లిస్తే చాలు..
కేవలం రూ.101 చెల్లించి స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కలిస్తుంది. పండగ సీజన్‌ను పురస్కరించుకుని మొబైల్ కంపెనీలు వివిధ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
Tech NewsNov 2, 2020, 11:39 AM IST
నవంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ఫోన్లు ఇవే
చాలా మంది ఫెస్టివల్ సీజన్ లో వారి ఫేవరెట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలల్లో ప్రముఖ బ్రాండ్ల నుండి అనేక స్మార్ట్ఫోన్న్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి.
Tech NewsOct 30, 2020, 12:08 PM IST
స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై అమెజాన్ దీపావళి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్.. కొద్ది రోజులు మాత్రమే..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 సేల్ 'గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్' పేరుతో డిస్కౌంట్ అఫర్లను తీసుకువచ్చింది. ఈ సేల్ ద్వారా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ పై డీల్స్ తో తగ్గింపు ధరలు ఆఫర్ చేస్తోంది.