స్పీకర్ రమేష్  

(Search results - 16)
 • Ramesh Kumar

  NATIONAL3, Aug 2019, 11:14 AM

  కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కి కీలక పదవి?

  సిద్ధరామయ్యకు ప్రతిపక్షనేత పదవి దక్కకుండా చూసేందుకు కాంగ్రె‌స్‌లోని ఓ వర్గం ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితులన్నింటినీ బట్టి చూస్తే... ప్రతిపక్ష నేత పదవి హోదా రమేష్ కుమార్ కే దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

 • Ramesh Kumar
  Video Icon

  NATIONAL31, Jul 2019, 6:25 PM

  రాజకీయ సంక్షోభాలు: రమేష్ కుమార్ సీరియస్ వ్యాఖ్యలు (వీడియో)

  రాజీనామా సమర్పించి వెలుతూ వెలుతూ కర్ణాటక మాజీ స్పీకర్  రమేష్ కుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో పెట్టే అధిక ఖర్చులే అవినీతిక కారణంగా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ నుంచి మొదలుకొని ఆర్ పి ఏ చట్టం వరకు ఉన్న లొసుగులను ఉపయోగించుకొని, అది కూడా కుదరకపోతే ఏకంగా చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 • undefined

  NATIONAL29, Jul 2019, 4:34 PM

  చేయాలి కదా: రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు మీద కర్ణాటక మాజీ స్పీకర్

  కర్ణాటకలో  రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్  సమర్ధించుకొన్నారు.  చట్టాన్ని  తాను అమలు చేసినట్టుగా రమేష్‌ కుమార్ స్పష్టం చేశారు.

 • karnataka
  Video Icon

  NATIONAL29, Jul 2019, 4:32 PM

  యడియూరప్ప తలుపుతట్టిన అదృష్టం: కలిసొచ్చిన స్పీకర్ నిర్ణయం (వీడియో)

  కర్నాటకలో రాజకీయాల్లో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి అవిశ్వాస పరీక్ష ఒక రోజుకు ముందే స్పీకర్  రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ జేడీఎస్ లకు చెందిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. స్పీకర్ నిర్ణయం యడియూరప్పకు కలిసొచ్చింది. ఇప్పటి వరకు కర్ణాటకలో 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దాంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే 207. మేజిక్ నంబర్ 204. బీజేపీకి ఉన్న శాసన సభ్యుల సంఖ్య 105. సో యడియూరప్ప విశ్వాస పరీక్షలో ఈజీగా గట్టెక్కుతారన్నమాట

 • ramesh kumar

  Telangana29, Jul 2019, 3:01 PM

  జైపాల్ రెడ్డి అంతిమ యాత్ర: కన్నీళ్లు పెట్టిన కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్

  మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కన్నీళ్లు పెట్టుకొన్నారు. యడియూరప్ప బలపరీక్ష పూర్తైన తర్వాత రమేష్ కుమార్  జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సోమవారం నాడు హైద్రాబాద్ కు వచ్చారు.

 • Ramesh Kumar

  NATIONAL29, Jul 2019, 12:27 PM

  కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా

  కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్  సోమవారం నాడు రాజీనామా చేశారు.అసెంబ్లీలోనే తన రాజీనామా లేఖను స్పీకర్ చదివి విన్పించారు.
   

 • undefined

  NATIONAL29, Jul 2019, 9:39 AM

  కర్ణాటక స్పీకర్ గా రమేష్ కుమార్ రాజీనామా?

  నేడు బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ స్పీకర్ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

 • undefined

  NATIONAL29, Jul 2019, 7:21 AM

  నేడే బలపరీక్ష: నాదే విజయమన్న యడ్డీ

  కర్ణాటక సీఎం యడియూరప్ప సోమవారం నాడు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నారు.ఈ నెల 26వ తేదీన యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

 • disqualified MLAs

  NATIONAL28, Jul 2019, 1:29 PM

  రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు: మ్యాజిక్ ఫిగర్ 104, ఎవరికీ లాభం?

  14 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్  వేటు వేయడం బీజేపీకి  రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

 • undefined

  NATIONAL28, Jul 2019, 11:59 AM

  షాక్: 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటేసిన స్పీకర్

  కర్ణాటక రాష్ట్రంలో 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ ఆదివారం నాడు అనర్హత వేటేశారు. రెండు రోజుల క్రితం ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటేసిన విషయం తెలిసిందే.

 • undefined

  NATIONAL26, Jul 2019, 5:27 PM

  సీఎంగా యడ్యూరప్ప: స్పీకర్ రమేష్ కుమార్ ఏం చేస్తారు?

  కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ భవితవ్యంపై  సర్వత్రా చర్చ సాగుతోంది. శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు యడ్యూరప్ప  సీఎంగా ప్రమాణం చేయనున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత యడ్యూరప్ప అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

 • Ramesh Kumar

  NATIONAL25, Jul 2019, 9:05 PM

  ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు: కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం

  తిరుగుబాటు కాంగ్రెసు శాసనసభ్యులు రమేష్ జర్కిహోళీ, మహేష్ కుమతళ్లిలను కూడా స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు ఫిరాయింపుల నిరోధక చట్టం పదో షెడ్యూల్ కింద ఆయన వారిని అనర్హులుగా ప్రకటించారు. వారిపై అనర్హులుగా ప్రకటించడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. 

 • ydyurappa feeling tension

  NATIONAL23, Jul 2019, 8:19 PM

  కుమారస్వామి బలపరీక్ష: అసెంబ్లీలో యడ్యూరప్ప టెన్షన్, చివరకు విక్టరీ సింబల్

  స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశాలతో అసెంబ్లీ ఉద్యోగులు ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఒక్కో రో ప్రకారం ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్నంత సేపు యడ్యూరప్ప ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
   

 • Karnataka government is facing crisis, rebel legislator not will to go back

  NATIONAL15, Jul 2019, 1:17 PM

  స్పీకర్‌తో సీఎం కుమారస్వామి భేటీ: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

  స్పీకర్‌ రమేష్‌కుమార్‌ను  కర్ణాటక సీఎం కుమారస్వామి సోమవారం నాడు కలిశారు.కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
   

 • one more congress mla resign

  NATIONAL11, Jul 2019, 1:02 PM

  సాయంత్రంలోగా స్పీకర్‌ను కలవాలి: కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలకు సుప్రీం ఆదేశం

  కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం ఆరు గంటల్లోపుగా స్పీకర్‌ రమేష్‌కుమార్ ముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు న్యాయస్థానం ఆదేశించింది.