స్నేహితులు  

(Search results - 30)
 • Kalyani Priyadarshan

  News5, Oct 2019, 11:45 AM IST

  అతడినే పెళ్లి చేసుకుంటా.. అఖిల్ హీరోయిన్ కామెంట్స్!

  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ ని కళ్యాణి చాలా కాలంగా ప్రేమిస్తుందని అంటున్నారు. మోహన్ లాల్, దర్శకుడు ప్రియదర్శన్ కాలేజ్ డేస్ నుండి మంచి స్నేహితులు.

 • nakkina

  News4, Oct 2019, 5:01 PM IST

  రైటర్ ని పక్కన పెట్టేసిన డైరెక్టర్.. ఇద్దరికీ పడడం లేదా..?

  దర్శకుడు త్రినాధరావు నక్కిన, రైటర్ ప్రసన్న మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ కలిసే ఆ రెండు సినిమాలు పూర్తి చేశారు. త్రినాధరావుకి ప్రసన్న కేవలం రైటింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రమే కాకుండా సినిమా మేకింగ్ లో కూడా సపోర్ట్ ఇచ్చేవాడు. 

 • siva prasad

  Andhra Pradesh21, Sep 2019, 4:12 PM IST

  ఒకే స్కూల్లో చదివిన శివప్రసాద్, బాబు: ప్రతి రోజూ కాలినడకే

  టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ కూడ ఒకే స్కూల్‌లో చదువుకొన్నారు. శివప్రసాద్ కంటే చంద్రబాబునాయుడు స్కూల్లో సీనియర్. శివప్రసాద్ జూనియర్. చదువు పూర్తైన తర్వాత కూడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగింది.

 • son rape a girl and mother take viedio

  Districts21, Sep 2019, 10:11 AM IST

  ప్రేమ పేరిట వంచన... రేప్ చేసి.. తన స్నేహితులతో కూడా...

  ఆ సమయంలో ఆమెకు ఆటో డ్రైవర్ నరేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. నరేష్ కి గతంలోనే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని దాచి ఆమెను ప్రేమ పేరిట మోసం చేశాడు. శుక్రవారం గుడికి వెళదామని చెప్పి... ఓ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ  ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

 • SPORTS26, Aug 2019, 1:41 PM IST

  నువ్వు బంగారం... సింధు పై చిరకాల ప్రత్యర్థి కామెంట్స్

  2016 రియో ఒలంపిక్స్ లో మహిళల సింగిల్స్ లో సింధు-మారిన్ తలపడ్డారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ గేమ్ లో మారిన్ విజయం సాధించిన పసిడి గెలవగా.. సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అప్పటి నుంచి ఈ ఇద్దరూ ప్రతి టోర్నీలో తలపడుతూనే ఉన్నారు. కోర్టులో ప్రత్యర్థులైనప్పటికీ.. బయట మాత్రం మంచి స్నేహితులుగా ఉండేవారు. 

 • SPORTS26, Aug 2019, 11:27 AM IST

  తలకు బంధన్.. న్యూలుక్ లో ధోనీ... ఫోటోలు వైరల్

   తాజాగా ధోనీ  కొత్త లుక్‌లో జైపూర్‌ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. ఓ వేడుకకు హాజరై వస్తూ మీడియా కంట పడ్డారు. దీంతో పాటు అక్కడ తన స్నేహితులు, అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. తలకు నల్లటి బంధన్‌ కట్టుకుని కనిపించారు. ఇలా కూడా ధోనీ స్టైలిష్ గానే కనపడుతున్నారు.

 • CRICKET19, Aug 2019, 4:28 PM IST

  యువీ గ్యాస్ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరికిందోచ్...: హర్భజన్ ఫన్నీ కామెంట్స్

  టీమిండియా క్రికెటర్లు హర్బజన్ సింగ్, యువరాజ్ సింగ్ లు మంచి స్నేహితులు. వీరిద్దరు మైదానంలోనే కాదు బయట కూడా చాలా సరదాగా వుంటారు. ఇలా సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ఓ విషయంపై సాగిన చర్చ అభిమానులను నవ్వుల్లో ముంచెత్తుతోంది.  

 • anushka

  ENTERTAINMENT16, Aug 2019, 1:07 PM IST

  అనుష్కతో ఎఫైర్.. మండిపడ్డ ప్రభాస్!

  'సాహో' సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రభాస్, అనుష్కల మధ్య ఎఫైర్ రూమర్స్ మరోసారి ఊపండుకున్నారు. 

 • ENTERTAINMENT4, Aug 2019, 3:15 PM IST

  ‘‘రేణు దేశాయ్‌.. అలాంటి వ్యక్తే’’ అని తేల్చి చెప్పారు

  రేణు దేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్ గా , పవన్ మాజీ భార్యగా అందరికీ సుపరిచయమే. అయితే ఆమె ఇక్కడ సినిమాలు మానేసి వెళ్లిపోయినా తెలుగు వారి దృష్టి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆమెకు ఇక్కడున్న పరిచయాలు పటిష్టమైనవి. ఆమెకు హైదరాబాద్ లో మంచి స్నేహితులు ఉన్నారు. అలాంటి స్నేహంలో నుంచి వచ్చిన వారే రేణు దేశాయ్, డాక్టర్ మణి పవిత్ర. 

 • Face app
  Video Icon

  NATIONAL20, Jul 2019, 6:34 PM IST

  ఫేస్ యాప్ నిజంగా ఉచితమేనా...? (వీడియో)

  ఫేస్ యాప్... ఇప్పుడు పెను సంచలనాన్ని సృష్టిస్తున్న యాప్. మన  ఫోటోలను వివిధ రూపాల్లోకి మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్న ఈ యాప్ పై యువత తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తమ ఫోటోలతో పాటు స్నేహితులు, బంధువులు చివరకు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల పోటోలను మార్పింగ్ చేస్తూ వాటిని సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా మన పోటోలను, వ్యక్తిగత వివరాలను వివరాలను ఈ యాప్ ఎంతవరకు సెప్టీగా వుంచుతుందో...టర్మ్స్ ఆండ్ కండీషన్స్ ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 

 • Telangana20, Jul 2019, 5:19 PM IST

  అమ్మాయి చేతిలో ఓటమి, స్నేహితులు వెక్కిరింత: మనస్తాపంతో ఓ బాలుడు..

  క్లాస్ లీడర్ గా గెలవలేకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు చరణ్. స్కూల్ కి వెళ్లిన చరణ్ ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర బుక్స్ బ్యాగ్ పెట్టేసి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 9గంటలైనా ఇంటికి రాకపోవడంతో అనుమానంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 • Akshay Kumar non-political interview with PM Modi

  NATIONAL24, Apr 2019, 10:57 AM IST

  మిత్రులతో ఇప్పటికి సరదాగానే ఉంటా: మోడీ

  తన స్నేహితులతో తాను సరదాగా ఉండేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటానని  మోడీ చెప్పారు. విపక్ష పార్టీల్లో కూడ తనకు చాలా మంది మిత్రులు ఉన్నారని మోడీ గుర్తు చేసుకొన్నారు.

 • INTERNATIONAL31, Mar 2019, 11:55 AM IST

  స్నేహితుల ముందు నగ్నంగా డ్యాన్స్ : భార్యకు చిత్రహింసలు,

  మద్యం మత్తులో స్నేహితుల సమక్షంలో  తన భార్యను నగ్నంగా డ్యాన్స్ చేయాలని  ఓ భర్త భార్యను చిత్రహింసలు పెట్టాడు. తాను చెప్పినట్టుగా వినలేదని ఆమెను తీవ్రంగా కొట్టాడు. 

 • porn site

  INTERNATIONAL12, Feb 2019, 10:26 AM IST

  పోర్న్ కి బానిసలుగా మారిన ఇద్దరు స్నేహితులు..

  పోర్న్ వీడియోలు బానిసలుగా మారిన ఇద్దరు స్నేహితులు.. మూడేళ్ల పసికందు జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ వేశారు.

 • jayaram

  Andhra Pradesh4, Feb 2019, 9:41 AM IST

  జయరాం హత్య కేసు: పోలీసుల అదుపులో రాకేశ్ స్నేహితులు

  కోస్టల్ బ్యాంక్ అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసులో చిక్కుముడులు వీడటం లేదు. జయరాంను చంపింది రాకేశ్ రెడ్డే అని పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పటికీ.. ఆదివారం శిఖా చౌదరి మీడియాతో మాట్లాడిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి.