స్నేహితుడు  

(Search results - 54)
 • Entertainment9, Jul 2020, 1:03 PM

  కరణ్‌ ఏడుస్తూనే ఉన్నాడు.. సుశాంత్‌ మరణం తరువాత విమర్శలు

  సుశాంత్‌ ఆత్మహత్య తరువాత వచ్చిన విమర్శలపై కరణ్ జోహార్‌ సన్నిహితుడు స్పందించాడు. తనపై వస్తున్న ఆరోపణలతో కరణ్ జోహార్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని వెల్లడించారు. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ స్నేహితుడు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

 • Andhra Pradesh27, Jun 2020, 11:22 AM

  విషాదంలో చిరంజీవి.. ప్రాణ స్నేహితుడు కోల్పోవడంతో

  సూర్యాపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి క్లాస్ మేట్ మృతిచెందాడు. కారులో విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతుండగా సూర్యాపేట వద్ద ప్రమాదానికి గురై మరణించారు. 

 • <p>Nalanda kishore got station bail and came to vizag<br />
 </p>
  Video Icon

  Andhra Pradesh25, Jun 2020, 1:49 PM

  గంట స్నేహితుడు నలంద కిశోర్ కు ఊరట.. (వీడియో)

  కొన్ని వేల లక్షల మందికి వైరల్ అయిన ఒక పోస్ట్ ని..నేను మా ఫ్రెండ్ కి పోస్ట్ చేశాను..

 • Entertainment17, Jun 2020, 10:36 AM

  మాట తప్పావ్ మిత్రమా.. సుశాంత్ మృతిపై స్నేహితుడి భావోద్వేగం

  సుశాంత్ చిన్ననాటి స్నేహితుడు, సందీప్‌ సింగ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా స్పదించాడు. సుశాంత్‌తో కలిసి తాను దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సందీప్‌, సుశాంత్‌తో తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.

 • తమ తప్పు తెలుసుకొని తిరిగివచ్చినప్పటికీ.. వారిద్దరిని అందరూ చీదరించుకున్నారు. మరీ ముఖ్యంగా వధువు తల్లిని నీచంగా చూడటం మొదలుపెట్టారు. ఇలాంటి వ్యతిరేకతను ఊహించని వారిద్దరూ డిప్రెషన్ లోకి వెళ్లారట.

  NATIONAL21, May 2020, 8:37 AM

  లాక్ డౌన్ లో ఆశ్రయమిస్తే.. స్నేహితుడి భార్యపై కన్నేసి..

  మువత్తుపుజ పట్టణంలో తన చిన్ననాటి స్నేహితుడు భార్యా పిల్లలతో కలిసి ఉండటంతో అతని సహాయం కోరుతూ లోథారియో ఫోన్ చేశాడు. దీంతో తన చిన్ననాటి స్నేహితుడని లోథారియెను ఇంటికి తీసుకువచ్చి ఆశ్రయమిచ్చి భోజనం పెట్టాడు. 

 • <p>లాక్ డౌన్ నేపథ్యంలో 600 కి.మీ దూరంలోని తమ స్వంత గ్రామానికి ఇద్దరు వలస కార్మికులు సైకిల్ పై చేరుకొన్నారు. అర్ధాకలితోనే వీరిద్దరూ సైకిల్ పై స్వంత ఊరికి బయలుదేరారు.</p>

  Telangana18, May 2020, 10:05 AM

  నగరంలో సైక్లింగ్ చేస్తూ.. విదేశీయుడు మృతి

  ఆదివారం స్నేహితుడు రాకపోవడంతో సాయంత్రం పాల్‌ ఒక్కడే సైక్లింగ్‌కు వెళ్లాడు. భర్త ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో భార్య అతడికి ఫోన్‌ చేసింది. సమాధానం రాకపోవడంతో అతని స్నేహితుడిని కాంటాక్ట్‌ చేసి, సైక్లింగ్‌ చేసే రూట్‌లో వెతుక్కుంటూ వెళ్లారు. 

 • NATIONAL16, May 2020, 8:49 AM

  స్నేహితుడి భార్య పై మోజు.. లేచిపోదామని ప్లాన్..చివరకు

  స్నేహితుడు జైల్లో ఉన్న సందర్భాన్ని విక్కీ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.  రమేష్‌ భార్యతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. 
   

 • Pawan Kalyan

  Entertainment News3, May 2020, 2:21 PM

  కష్టాల్లో స్నేహితుడు.. ఆదుకోబోతున్న పవన్ కళ్యాణ్ !

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా ప్రభావం లేకుంటే ఈ పాటికి వకీల్ సాబ్ చిత్రం రిలీజ్ సన్నాహకాల్లో ఉండేది.

 • Entertainment News29, Apr 2020, 6:22 PM

  `ఇర్ఫాన్‌ టీచర్ కావాలన్నది ఆయన తల్లి కోరిక`

  ఇర్ఫాన్ ఖాన్‌ గొప్ప వ్యక్తి అని చెప్పిన ఆయన చిన్ననాటి స్నేహితుడు జైదీ, ఇప్పటి వరకు తన ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ విషాదాన్ని తట్టుకోగలిగే శక్తి ఆయన కుటుంబానికి కలగాలని ఆయన దేవుడ్ని ప్రార్ధించారు.

 • trump

  INTERNATIONAL13, Apr 2020, 4:48 PM

  అమెరికాలో మరణ మృదంగం: కరోనాతో ట్రంప్ ప్రాణ స్నేహితుడి మృతి

  అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కల్లోలం రేపుతున్న సంగతి తెలిసిందే. రోజుకు సగటున 1,500 మంది మరణిస్తూ విలయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు స్టాన్లీ చెరా కోవిడ్ 19తో మరణించారు. 

 • Marnus Labuschagne

  Cricket10, Apr 2020, 8:52 AM

  లాక్ డౌన్ లో శునకంతో... ఆసిస్ క్రికెటర్ ఆట

  ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మర్నస్‌ లబుషేన్‌ లాక్‌డౌన్‌లోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. 

 • News29, Mar 2020, 5:46 PM

  ప్రాణ స్నేహితుడిని కోల్పోయిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌

  సుకుమార్‌ ప్రాణ స్నేహితుడు వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ గుండెపోటుతో మరణించారు. శనివారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతితో దర్శకుడు సుకుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

 • News23, Mar 2020, 6:43 PM

  ముదురుతున్న కనికా వ్యవహారం.. ఇంక దొరకని ఆమె స్నేహితుడు

  ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె స్నేహితుడు ఒజాస్‌ దేశాయ్‌ ఇంతవరకు పోలీసులకు దొరక్కపోవటం కలవరం కలిగిస్తోంది.

 • Anand Mahindra resign from Mahindra Group

  business13, Mar 2020, 5:43 PM

  ఆనంద్ మహీంద్రాకు కరోనా వైరస్ స్పెషల్ గిఫ్ట్...

  ఆనంద్ మహీంద్రా స్నేహితుడు అశోక్ కురియన్‌ ఎన్95 కరోనా వైరస్ మాస్క్ ను బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌ ద్వారా ట్వీట్ చేశాడు. ఈ మాస్క్ లివింగ్‌వార్డ్ తయారుచేసిందని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
   

 • death

  Telangana11, Mar 2020, 9:08 AM

  వివాహిత ఆత్మహత్య... పోలీసుల కళ్లల్లో కారం చల్లి..

   మంజుల.. తిరిగి తిరుపతి నుంచి పుట్టింటికి వచ్చింది. అయితే... ఆమె పుట్టింటికి చేరిన కొద్ది గంటలకే పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.   దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్త గణేష్‌ అతని స్నేహితుడు గోపాల్‌ను శిక్షించాలని పోస్టుమార్టంను అడ్డుకున్నారు.