స్నాప్ డీల్  

(Search results - 4)
 • Coronavirus India20, Apr 2020, 11:23 AM

  ఆన్ లైన్ సేల్స్ పై నిషేధమా? క్లారిటీ లేని ఎన్నో అనుమానాలు...

  సడలింపుల ప్రారంభానికి ఒకరోజు ముందు మొబైల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ పంపిణీ విషయమై ఈ-కామర్స్ సంస్థలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రిటైలర్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
   

 • e commerce

  TECHNOLOGY23, May 2019, 1:19 PM

  ‘స్నాప్ డీల్’ శిఖలోకి షాప్‌క్లూస్: అదే జరిగితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ జోడీగా..

  దేశీయ ఈ-కామర్స్ సంస్థల్లో ఒక్కటైన షాప్ క్లూస్‌ను టేకోవర్ చేసేందుకు స్నాప్ డీల్ చర్చలు జరుపుతోంది. దాదాపుగా స్నాప్ డీల్ లో షాప్ క్లూస్ విలీనం ఖరారైనట్లే. అయితే స్నాప్ డీల్ సంస్థలో షాప్ క్లూస్ వాటాదారులకు ఇచ్చే షేర్లు, వ్యవస్థాపకులకు నగదు చెల్లింపులపైనే చర్చ సాగుతోంది.

 • TECHNOLOGY18, May 2019, 11:16 AM

  సమ్మర్ స్పెషల్... స్నాప్ డీల్ మెగా ఆఫర్లు

  ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ భారీ ఆఫర్లకు తెరలేపింది. స్నాప్ డీల్ మెగా డీల్స్ పేరిట ఆఫర్లు ప్రకటించింది. మే 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

 • business10, May 2019, 11:31 AM

  తెలుగు రాష్ట్రాలే లక్ష్యం: వ్యాపార విస్తరణపై స్నాప్ డీల్ ఫోకస్

  వ్యాపార విస్తరణలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ సిద్ధమవుతోంది. ఆ ప్రాంతాల నుంచి విక్రేతల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ ఎఫైర్స్‌) రజ్నీశ్‌ వాహి తెలిపారు.