స్ట్రీమింగ్

(Search results - 40)
• undefined

Tech News11, Nov 2020, 5:00 PM

వెబ్ సిరీస్ సబ్ స్క్రిప్షన్ల కోసం ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారా? వాటాన్నింటినీ ఫ్రీగా ఎలా చూడవచ్చో ఇక్కడ ఉంది!

ప్రయాణ పరిమితుల నుండి లాక్ డౌన్  వరకు ప్రజలు చాలా మార్పులతో పూర్తిగా కొత్త జీవనశైలికి అలవాటు పడుతున్నారు. అయితే ప్రతిఒక్కరికీ  వెబ్ సిరీస్ ప్లాట్‌ఫామ్‌లు, టీవీల్లో కంటెంట్ విస్తృతంగ అందుబాటులో ఉంది. మార్చి 2020 నుండి ఇప్పటి వరకు టీవీ ఛానెళ్ల వీక్షకుల సంఖ్య బారిగానే పెరిగింది,

sam jam

Entertainment7, Nov 2020, 7:26 AM

సమంతకు అంత ఇస్తున్నారు కాబట్టే టాక్ షో కి సై ?

సమంత హోస్టుగా 'సామ్ జామ్' అనే షోను రూపొందిస్తోంది.ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించమే కాకుండా ఓ బుల్లి టీజర్ ని రిలీజ్ చేసారు.ఈ నెల 13 నుంచి ఈ షోను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక ఇందుకోసం సమంతకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ.40 లక్షల వరకూ ఇస్తున్నట్లు టాక్‌. అంత పెద్ద ఎమౌంట్ ఇస్తున్నారు కాబట్టే ఆమె ఈ టాక్ షో ఓకే చేసిందని తెలుస్తోంది.

Sudani from Nigeria

Entertainment30, Oct 2020, 5:22 PM

‘సుడానీ ఫ్రమ్‌ నైజీరియా’ తెలుగు సినిమా రివ్యూ

కామెడీ–స్పోర్ట్స్‌‌‌‌ డ్రామాగా తెరకెక్కిన సుడానీ ఫ్రమ్‌‌‌‌ నైజీరియా గతేడాది బిగ్గెస్ట్‌‌‌‌ కమర్షియల్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ చిత్రాల్లో ఒకటి. కేరళ స్టేట్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ అవార్డ్స్‌‌‌‌ ఐదు వచ్చాయి ఈ సినిమాకి. ఫ్రెండ్‌‌‌‌షిప్ నేపథ్యంగా సాగే సినిమా ఇది.

లాక్ డౌన్ కారణంగా 7 నెలలకు పైగా విరామం తీసుకున్న తరువాత, పవన్ కళ్యాణ్ త్వరలో వకీల్ సాబ్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

Entertainment29, Oct 2020, 7:47 AM

‘వకీల్‌ సాబ్‌’:భారీ రేటుకు శాటిలైట్ రైట్స్ ,కానీ ఒక కండీషన్?

ఓటీటీల్లో కొత్త సినిమా రిలీజవడం అవ్వగానే ఫ్యామిలీ అంతా కలిసి చూసేస్తున్నారు. మధ్యలో యాడ్స్ తలనొప్పి లేకపోవటం, హెడ్ డీ క్వాలిటీ ఉండటం కలిసొస్తోంది. దీంతో ఆ తర్వాత టీవీలో సినిమా రిలీజైతే పట్టించుకునే పరిస్థితి ఉండట్లేదు. ఆ మధ్య కాలంలో నవీన్ చంద్ర సినిమా ‘భానుమతి రామకృష్ణ’ , సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ టీవిల్లో కూడా ఆశించిన స్పందన లేదు.  ఈ నేపథ్యంలో శాటిలైట్ మార్కెట్ పడిపోకుండా చూసుకోవాలంటే ఇలాంటి ఓ కండీషన్ తప్పనిసరి అని భావిస్తున్నారట. ఇక వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్   రూ. 15 నుంచి రూ. 17 కోట్ల వరకు రేటు ఫిక్సైనట్లు వినపడుతోంది.

• undefined

business8, Oct 2020, 11:14 AM

నెట్‌ఫ్లిక్స్ ‘బాడ్ బాయ్ బిలియనీర్స్’సిరీస్ రామలింగరాజు ఎపిసోడ్‌లో ఏముంది..?

నెట్‌ఫ్లిక్స్ వివాదాస్పద డాక్యుమెంట్-సిరీస్ “బాడ్ బాయ్ బిలియనీర్స్” ను విడుదల చేసింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సహారా ఇండియా చీఫ్ సుబ్రతా రాయ్ వంటి ఇండియన్ వ్యాపారవేత్తల జీవిత చరిత్ర, వారు చేసిన ఆర్థిక నేరాలను వెబ్‌ సిరీస్‌ లాగా రూపొందించి ఇందులో చూపించనున్నారు.

Orey Bujjiga

Entertainment1, Oct 2020, 10:26 PM

రాజ్ తరణ్ 'ఒరేయ్ బుజ్జిగా' రివ్యూ

‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

• undefined

business2, Sep 2020, 6:55 PM

జియోసావన్ లో అత్యంత ప్రసారమైన ప్రాంతీయ భాషగా తెలుగు..

నవంబర్ 2019 మరియు జూలై 2020 మధ్య ట్రాక్ చేసిన జియోసావన్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ప్రాంతీయ భాషా సంగీతంలో కొన్ని ముఖ్యమైన స్ట్రీమింగ్ పోకడలు హైలైట్ చేయబడ్డాయి. వేదికపై సంగీత ప్రియులు ఎక్కువగా ప్రసారం చేసిన మొదటి ఐదు ప్రాంతీయ భాషలలో తెలుగును గుర్తించారు. 3వ అత్యంత ప్రసారమైన ప్రాంతీయ భాష, జియోసావ్న్ హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు, చెన్నై, భువనేశ్వర్లలో అత్యధిక తెలుగు సంగీత ప్రియులను చూసిన అగ్ర నగరాలలో ఒకటి, కన్నడ మరియు తమిళంలు వెనుకంజలో ఉన్నాయి.

And the Oscar Goes To

Entertainment28, Aug 2020, 3:40 PM

‘అండ్‌ ది ఆస్కార్‌ గోస్ టు..’ మూవీ రివ్యూ

సినిమానే ప్రపంచంగా బతికే ఒక యువకుడు ఆస్కార్‌ అందుకునే స్థాయి ఎలా చేరుకున్నాడు? సినిమా తీయడానికి అతను పడిన కష్టాలేంటి? ఆస్కార్‌ స్థాయి సినిమా తీస్తానన్నప్పుడు అతనికి ఎదురైన అవమానాలు, అవహేళనలు అధిగమించి అవార్డు ఎలా అందుకున్నాడన్నది ఈ చిత్ర కథ.

johar movie

Entertainment14, Aug 2020, 12:49 PM

రివ్యూ : ‘జోహార్’

చాలా కాలం తర్వాత విగ్రహ రాజకీయాలు చుట్టు ఓ కథ అల్లి తెరకెక్కిన సినిమా జోహార్. ఏ పార్టీని ఉద్దేశించి అనేది ప్రక్కన పెడితే రొటీన్ గా వస్తున్న సినిమాలకు విభిన్నమైన ఆలోచనే చెప్పాలి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది...కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

v movie

Entertainment12, Aug 2020, 12:19 PM

పట్టువీడిన దిల్ రాజు, నాని 'వి' ఓటిటి లో వచ్చేస్తోంది!

హీరో నాని ఓ టి టి ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. ఆయన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వి మూవీ ఓ టి టి విడుదలకు సిద్ధం అయ్యింది. చిత్ర నిర్మాత దిల్ రాజు ఓ ఫ్యాన్సీ ప్రైస్ కి ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మివేయడం జరిగింది.

• undefined

Tech News3, Aug 2020, 5:20 PM

అందుబాటులోకి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ 'లాక్' ప్రారంభం..

భారతీయులకోసం భారతదేశంలో తయారుచేసిన యాప్‌. సాధారణ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు విద్యావంతుల కోసం 'లాక్ క్లాస్‌రూమ్', లైవ్ స్ట్రీమింగ్, వెబ్‌నార్, ఇతర సేవల కోసం 'లాక్ స్టూడియో' ను అందిస్తుంది.

But when a report came talking about Anushka's wedding with Nagarjuna’s son Naga Chaitanya, he lost his temper and bashed a media house.

Entertainment1, Aug 2020, 1:21 PM

మీరు ఎంతిచ్చినా ఒప్పుకోను.... తేల్చేసిన అనుష్క!

అనుష్క నిర్ణయం వెనక ఉన్న ఆలోచనను అందరూ మెచ్చుకుంటున్నారు. అలా ఓ స్టాండర్డ్స్ లో ముందుకు వెళ్తోంది కాబట్టే ఈ రోజు అనుష్క ఈ స్టేజీలో ఉందంటున్నారు. అనుష్క తీసుకున్న నిర్ణయం ..తాను వెబ్ సీరిస్ లలో నటించకూడదనే. ఓ ఇంటర్నేషనల్ స్టీమింగ్ సంస్ద..భారీ రెమ్యునేషన్ తో ఆమెను వెబ్ సీరిస్ నిమిత్తం ఎప్రోచ్ అయ్యింది. మల్టీ లింగ్వల్ వెబ్ సీరిస్ అది. అయితే మొహమాటం లేకుండా,ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఆమె నో చెప్పేసిందని సమాచారం.

• undefined
Video Icon

Telangana25, Jul 2020, 5:15 PM

డేరా బాబా వెబ్ సీరీస్ సాంగ్ ప్రోమో రిలీజ్

ఆగస్టు 15 న డేరా బాబా వెబ్ సిరీస్ ప్రముఖ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది

• undefined

Tech News23, Jul 2020, 12:28 PM

మొబైల్ యూసర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ సరికొత్త ప్లాన్.. తక్కువ ధరకే హెచ్‌డి కంటెంట్

రీడ్ హ్యాస్టింగ్స్ యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ యూసర్ల కోసం మొబైల్ స్క్రీన్  స్టాండర్డ్ డెఫినిషన్ కంటెంట్‌ను అందించెందుకు నెలకు రూ.199 ప్లాన్ ప్రవేశపెట్టిన తరువాత ఈ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. "స్మార్ట్‌ఫోన్ వాడే ఎవరికైనా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ను ఆనందించడానికి, మరింత సులభతరం చేయడానికి ఈ కొత్త మొబైల్ ప్లాన్‌ను భారతదేశంలో ప్రారంభించాము.

• Rangasthalam collections

Entertainment20, Jul 2020, 8:46 AM

రామ్ చరణ్ పెద్ద పరీక్షే పెట్టాడు

రామ్ చరణ్ ఈ జనరేష్ కుర్రాడు. చాలా తెలివైన వాడు. ఏ డెసిషన్ తీసుకున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాడు. అందుకే అతి తక్కువ టైమ్ లోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్లేస్, తన అభిమానుల గుండెల్లో స్దానం కలిపించుకున్నాడు. అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు మెహర్ రమేష్ కు ఆఫర్ ఇచ్చారన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని వెనక ఓ పెద్ద లాజిక్కే ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి.