స్టైలిష్ స్టార్  

(Search results - 81)
 • Allu Arjun

  News16, Feb 2020, 3:32 PM IST

  రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య రచ్చ.. కారణం ఇదే!

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. ఇద్దరూ మెగా ఫ్యామిలీ నుంచి రావడంతో కొంత వరకు కామన్ ఫ్యాన్ బేస్ ఉంది.

 • త్రివిక్రమ్ శ్రీనివాస్: 12 నుంచి 15కోట్లు.. బిగ్గెస్ట్ హిట్ - అత్తారింటికి దారేది - అరవింద సమేత- ఇప్పుడు అల వైకుంఠపురములో హిట్టుతో క్రేజ్ మరీంత పెరిగింది.

  News16, Feb 2020, 1:34 PM IST

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కు షాక్ ఇవ్వబోతున్న డైరెక్టర్.. నోటీసులు ?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇటీవల విడుదలైన చిత్రం అల వైకుంఠపురములో. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ నెలకొల్పింది.

 • sukumar

  News15, Feb 2020, 8:36 PM IST

  బన్నీ, సుకుమార్ రివెంజ్ డ్రామా.. లేటెస్ట్ అప్డేట్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఓవర్సీస్ లో కూడా బన్నీ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకుంది. అయితే నెక్స్ట్ అల్లు అర్జున్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

 • Allu Arjun

  News13, Feb 2020, 3:17 PM IST

  చిరంజీవిని చూసే విలువలు పాటిస్తున్నాం.. పవన్ తో సినిమాపై బన్నీ కామెంట్స్!

  బాక్సాఫీస్ వద్ద స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర రికార్డ్స్ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది.

 • sukumar

  News11, Feb 2020, 8:22 PM IST

  అల్లు అర్జున్ సినిమాపై అసత్య ప్రచారం.. తిప్పికొట్టిన సుకుమార్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకోవడమే కాదు.. బాహుబలి తర్వాత అంతటి పెద్ద విజయాన్ని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులని అలరించింది. 

 • Allu Arjun

  News9, Feb 2020, 4:13 PM IST

  అల్లు అర్జున్‌, మురగదాస్ కాంబో చేయబోయేది ఆ సీక్వెల్?

  అల వైకుంఠపురములో హిట్ ఇచ్చిన కిక్ లో ఉషారుగా ఉన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. సుక్కు సినిమా కోసం కొత్త లుక్‌లోకి మారేందుకు ప్రస్తుతం బన్నీ కసరత్తులు చేస్తున్నారు

 • Shilpa Shetty

  News9, Feb 2020, 3:16 PM IST

  అల్లు అర్జున్ పాటకు శిల్పా శెట్టి డాన్స్.. నేషనల్ వైడ్ ట్రెండింగ్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలసి మరోమారు సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు. 

 • Allu Arjun

  News5, Feb 2020, 6:20 PM IST

  అల్లు అర్జున్ రూ.10 లక్షల విరాళం.. వారికోసమే..

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 140 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టింది. 

 • Allu Arjun

  News3, Feb 2020, 7:06 PM IST

  గ్రాండ్ పార్టీ.. క్రేజీ డైరెక్టర్స్ తో అల్లు అర్జున్ మెమొరబుల్ పిక్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పార్టీలకు ఫేమస్.. ఈ విషయాన్ని బన్నీనే ఓ వేదికపై తెలిపాడు. చిత్ర పరిశ్రమలో మహానటి లాంటి కీలక చిత్రాలు సక్సెస్ సాధించినప్పుడు అల్లు అర్జున్ స్వయంగా పార్టీ ఇచ్చాడు.

 • Allu Arjun

  News3, Feb 2020, 2:24 PM IST

  ఏం పోయేకాలం రా మీకు.. బన్నీ, మహేష్ సినిమాలపై సంచలన కామెంట్స్!

  సంక్రాంతికి విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. కానీ ఈ రెండు చిత్రాలు సాధించిన వసూళ్ల విషయంలో పెద్ద హడావిడి జరుగుతోంది. రెండు చిత్రాలు 100 కోట్లకు పైగా షేర్ సాధించాయి. 

 • pawan kalyan

  News29, Jan 2020, 3:34 PM IST

  పవన్ కళ్యాణ్, తమన్ సేమ్ టూ సేమ్.. త్రివిక్రమ్ కామెంట్స్!

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీస్ వద్ద తన డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టింది.

 • allu aravind

  News29, Jan 2020, 11:36 AM IST

  అల్లు అరవింద్ కామెంట్స్ పై సరికొత్త చర్చ.. ప్రభుత్వంపై ఒత్తిడి!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండిస్తోంది. త్రివిక్రమ్ దర్శత్వంలో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం 140 కోట్లకు పైగా షేర్ సాధించి నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

 • Pawan Kalyan

  News27, Jan 2020, 9:11 PM IST

  పవన్ కళ్యాణ్ గారు 'అల వైకుంఠపురములో' చూడాలంటే అద్భుతం జరగాలి: త్రివిక్రమ్!

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. నా పేరు సూర్య లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత బన్నీ బంపర్ హిట్ కొట్టాడు. త్రివిక్రమ్ దర్శత్వం, అల్లు అర్జున్ వన్ మాన్ షో గా సాగిన అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

 • Allu Arjun

  News27, Jan 2020, 8:33 PM IST

  ప్రభాస్ ఎంతో డబ్బు సంపాదించుకుని ఉండొచ్చు.. బాహుబలిపై అల్లు అర్జున్!

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించాడు. 

 • Allu Arjun

  News27, Jan 2020, 7:51 PM IST

  రాత్రి 11:30కి ఎన్టీఆర్ ఫోన్.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కామెంట్స్!

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించాడు.