స్టార్టప్  

(Search results - 28)
 • business31, Aug 2019, 2:49 PM IST

  ఇంటి అద్దెకు డబ్బుల్లేని కుర్రాడు.. ఇప్పుడు మిలీయన్ డాలర్ల కంపెనీకి అధిపతి

  మనం నిత్యం వినియోగించే ఎన్నో యాప్స్ ని స్టార్టప్ కంపెనీ నుంచి మిలియన్ డాలర్ల కంపెనీలుగా మార్చారు. కనీసం తినడానికి తిండి కూడా దొరకని వాళ్లు.., ఇప్పుడు వాళ్ల కంపెనీల్లో ఎందరికో ఉద్యోగాలకు కల్పించి తిండి పెడుతున్నారు. వారు ఎవరు..? వారి సక్సెస్ స్టోరీ ఏంటో మనమూ ఓ లుక్కేద్దామా..

 • IPO

  TECHNOLOGY24, Aug 2019, 12:29 PM IST

  ఐపీఓలకు అందుకే: నిధుల సమీకరణపై స్టార్టప్‌లు


  దేశీయంగా 200 స్టార్టప్‌లు రూ.1,000 కోట్లు సమీకరించచాలని తలపోస్తున్నాయి. ఇందులో భాగంగా ‘ఆల్ఫాలాజిక్‌ టెక్‌సైస్‌’ అనే స్టార్టప్ తొలిసారి ఐపీఓకు వస్తోంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఐపీఓతో రూ.5 కోట్ల నిధులు సేకరించాలని తలపెట్టింది.  

 • Ola Electric Mobility

  TECHNOLOGY14, Aug 2019, 12:33 PM IST

  ఓలా క్యాబ్స్ కంట్రోల్లోకికి పికప్ ఏఐ


  రైడర్లకు మైరుగైన సౌకర్యాలందించే దిశగా ఓలా క్యాబ్స్ టెక్నాలజీ పరంగా ముందడుగు వేసింది. అందులో భాగంగా బెంగళూర్ కేంద్రంగా పని చేస్తున్న పికప్.ఎఐ స్టార్టప్ సంస్థను టేకోవర్ చేసింది. 

 • EV

  Automobile12, Jul 2019, 11:41 AM IST

  ఐఐటీ హైదరాబాద్ ప్లస్ ప్యూర్ ఎనర్జీతో విద్యుత్ వాహనాలు రెడీ

  ఇంజినీరింగ్ విద్య క్రియేటివిటీకి పెట్టింది పేరు. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు, ప్యూర్ ఎనర్జీ స్టార్టప్ కలిసి విద్యుత్ వెహికల్స్ రూపొందించారు. త్వరలో నాలుగు రకాల మోడళ్లను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నారు.  

 • job

  News30, Jun 2019, 10:53 AM IST

  విస్తరణ కాంక్ష: ఈ-కామర్స్, స్టార్టప్స్‌లో కొలువుల కోలాటం

  దేశీయంగా ఈ - కామర్స్ బిజినెస్ క్రమంగా ఊపందుకుంటున్నది. మరోవైపు టెక్ స్టార్టప్స్ కార్యక్రమాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ -కామర్స్, స్టార్టప్ సంస్థలు తమ కార్యకలాపాలన విస్తరణ కోసం జోరుగా నియామకాలు చేపట్టాయి

 • Revolt RV 400

  Automobile19, Jun 2019, 10:23 AM IST

  బైక్స్ విపణిలో సెన్సేషన్?: సింగిల్ చార్జింగ్‌తో 156 కిలోమీటర్లు

  స్టార్టప్ ఎలక్ట్రిక్ విద్యుత్ సంస్థ రివోల్ట్ ఇంటెల్లి కార్ప్స్ తొలి ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరించిన ఆర్వీ400 బైక్.. ద్విచక్ర వాహనాల మార్కెట్లో సంచలనాలు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. సింగిల్ చార్జింగ్‌తో 156 కిలోమీటర్లు ప్రయాణ సామర్థ్యం దీని ప్రత్యేకత. అపార్డబుల్ ధరకే లభించడంతో వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అంతా భావిస్తున్నారు.

 • black chain

  business27, May 2019, 1:32 PM IST

  బ్లాక్ చెయిన్‌ ప్రమోషన్.. పరిశోధనలకు నిధులు.. పటిష్ట నియంత్రణ


  తెలంగాణను బ్లాక్ చెయిన్ క్యాపిటల్‌గా తీర్చి దిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకోసం బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఏర్పాటయ్యే స్టార్టప్‌లు, సంస్థలకు రాయితీ ధరలకు భూములివ్వడంతోపాటు  పరిశోధనలకు నిధులు కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వ బ్లాక్‌చైన్ ముసాయిదా విధానం చెబుతోంది. 

 • Microsoft

  TECHNOLOGY13, Mar 2019, 2:37 PM IST

  బిజినెస్‌మెన్ ఈజీ: ఆన్‌లైన్‌లోనే కృత్రిమ మేధపై మైక్రోసాఫ్ట్‌ పాఠాలు

  మున్ముందు పారిశ్రామిక ప్రగతిని శాసించనున్న కృత్రిమ మేధస్సు, దాని అమలుకు వ్యాపారవేత్తలు అనుసరించాల్సిన వ్యూహంపై పాఠాలు బోధించేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైంది. ఆన్‌లైన్‌లో వ్యాపారవేత్తలు తమకు అనువైన సమయంలో నేర్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది. మరోవైపు సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌బుక్’..ఇన్నోవేషన్‌, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దన్నుగా నిలిచేందుకు హబ్స్‌ను ప్రారంభించింది.

 • IT Jobs

  News10, Mar 2019, 3:24 PM IST

  స్టార్టప్‌ల్లో కొలువులు ఫుల్: బట్ మహిళలు వెయిట్ అండ్ సీ

  స్టార్టప్‌లు, ఈ-కామర్స్ సంస్థలు ప్రతిభావంతుల కోసం పరుగులు తీస్తున్నాయి. ఇంజినీరింగ్ పట్టా, ఆ పై బిజినెస్ కోర్సులు పూర్తి చేసుకున్న ప్రతిభావంతుల కోసం బిజినెస్ స్కూళ్లలో క్యాంపస్ సెలక్షన్లు చేపట్టాయి.

 • startups

  business9, Mar 2019, 2:26 PM IST

  స్టార్టప్స్‌ @700 కోట్ల డాలర్లు

  గతేడాది స్టార్టప్ సంస్థలు వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీల ద్వారా 700కి పైగా డాలర్ల పెట్టుబడులు సమీకరించాయి. వీటిల్లో స్విగ్జీ, పేటీఎం మాల్, జొమాటో, తదితర సంస్థలు అగ్ర తాంబూలం అందుకున్నాయి.
   

 • Avan Electric Scooter

  Automobile22, Feb 2019, 1:44 PM IST

  విపణిలోకి అవాన్‌ మోటార్స్‌ ఎలక్ర్టిక్‌ వాహనాలు


  ఎలక్ట్రానిక్ స్కూటర్స్ స్టార్టప్ అవాన్ మోటార్స్ ఇక నుంచి నెలకొక ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించింది. టీవీఎస్ ఎన్ టొర్క్ 125లో మాదిరిగా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‍ను కూడా త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది.

 • Start ups

  TECHNOLOGY20, Feb 2019, 10:29 AM IST

  స్టార్టప్‌లకు బిగ్ రిలీఫ్: 10ఏళ్లకు.. రూ.25 కోట్ల వరకు నో టాక్స్

  స్టార్టప్ సంస్థల టర్నోవర్‌పై విధించే ఏంజిల్ టాక్స్ విషయమై కేంద్రం మినహాయింపులు కల్పించింది. ఇంతకుముందు 10 కోట్ల పెట్టుబడి పరిమితిని రూ.25 కోట్లకు.. ఏడేళ్ల గడువును పదేళ్లకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీనిపై వచ్చేనెల స్టార్టప్ సంస్థల యాజమాన్యాలతో కేంద్రం సమావేశమై విధి విధానాలను రూపొందించనున్నది.

 • tax

  business10, Feb 2019, 11:28 AM IST

  ఐటీ శాఖ పెడసరం: బ్యాంకుల నుంచే ‘ఏంజిల్’ టాక్స్ జప్తు

  అధికారులు తలుచుకుంటే ఎటువంటి చర్యైనా తీసుకోవచ్చు. స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు కల్పిస్తున్నాయి. కానీ నిబంధనల ఉల్లంఘన సాకుతో సదరు స్టార్టప్ సంస్థల ఖాతాలను స్తంభింపజేసి.. వాటి నుంచి ఆదాయం పన్నుశాఖ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. 

 • business4, Feb 2019, 4:36 PM IST

  స్టార్టప్‌లపై కేంద్రం చిన్నచూపు... గతం కంటే తగ్గింపు నిధులు

  కేంద్రం యావత్ దేశాన్ని డిజిటలీకరిస్తామని పదేపదే చెబుతోంది. కానీ ఆచరణలో పరిస్థితి భిన్నంగా ఉంది. బడ్జెట్ లో స్టార్టప్ ల అభివృద్ధి కోసం కేవలం రూ.25 కోట్లు కేటాయించింది. ఇది 2018-19 సంవత్సరంలో కంటే మూడు కోట్లు తక్కువ. అంటే ప్రభుత్వ లక్ష్యాలు ఆచరణ యోగ్యమా? అంటే అనుమానమే మరి.

 • startup

  News17, Jan 2019, 2:14 PM IST

  స్టార్టప్స్‌కి భారీ ఊరట...పన్ను మినహాయింపుకు కేంద్రం ఓకే

  దేశీయంగా స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు, ఆదాయం ఆధారంగా ‘ఏంజిల్ టాక్స్’ కట్టాలన్న కేంద్రం ఆదేశాలపై ఆయా సంస్థల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ అంశాన్ని స్టార్టప్‌ల వ్యవస్థాపకులు కేంద్రం ద్రుష్టికి తెచ్చారు. దీంతో నూతన విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ విధానం అమలులోకి వస్తే సంబంధిత స్టార్టప్ సంస్థలన్నీ పన్ను మినహాయింపు కోసం ముందుగా డీఐపీపీకి నిర్దేశిత దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.