స్టాక్ మార్కెట్
(Search results - 94)businessJan 12, 2021, 3:13 PM IST
స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ జోరు.. నేడు 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్న షేర్లు..
టెస్లా వాహనాలను భారతదేశంలో విక్రయించడానికి టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతోందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం కింద టెస్లా టాటా మోటార్స్‌లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకోనుంది.
businessDec 21, 2020, 4:29 PM IST
స్టాక్ మార్కెట్ పై కరోనా ప్రభావం: సెన్సెక్స్-నిఫ్టీ క్రాష్.. ఫార్మా షేర్లు జోరు..
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో లాక్ డౌన్, పెరుగుతున్న కరోనా కేసులు కూడా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 3.00 శాతం నష్టపోయి 1406.73 పాయింట్లు తగ్గి 4553.96 వద్ద ముగిసింది.
businessDec 2, 2020, 4:26 PM IST
స్వల్పంగా క్షీణించిన స్టాక్ మార్కెట్: మెటల్, రియల్టీ డౌన్.. గెయిల్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్ జోరు..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 37.8 పాయింట్లు తగ్గి 44618.04 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 5 పాయింట్లు బలపడి 13114.45 స్థాయిలో ముగిసింది. గురునానక్ జయంతి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లును సోమవారం మూసివేశారు.
businessNov 25, 2020, 2:14 PM IST
స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు: సెన్సెక్స్ 302 పాయింట్లు, నిఫ్టీ 13100 లాభంతో ఓపెన్..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ 302.01 పాయింట్లు (0.68 శాతం) పెరిగి 44825.03 రికార్డు స్థాయిలో ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 13143 వద్ద 87.80 పాయింట్ల (0.67 శాతం) లాభంతో ప్రారంభమైంది.
businessNov 23, 2020, 11:47 AM IST
స్టాక్ మార్కెట్ బౌన్స్, సెన్సెక్స్ 350 పాయింట్లు పెరుగుదలతో అన్ని రంగాలు విజృంభణ
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 44232.34 స్థాయిలో 350.09 పాయింట్లతో ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 95 పాయింట్ల (0.74 శాతం) లాభంతో 12954 వద్ద ప్రారంభమైంది. ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, డెరివేటివ్స్ కాంట్రాక్టుల పరిష్కారం మీద ఆధారపడి ఉంటుంది.
businessNov 17, 2020, 7:28 PM IST
సెన్సెక్స్-నిఫ్టీ విజృంభణ, తొలిసారి 44,000 పాయింట్లను దాటిన సెన్సెక్స్
ఈ రోజు స్టాక్ మార్కెట్ వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున అంటే మంగళవారం రోజున లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 314.73 పాయింట్లు పెరిగి 43952.71 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 0.74 శాతం పెరిగి 12874.20 వద్ద ముగిసింది.
businessNov 17, 2020, 10:37 AM IST
సెన్సెక్స్-నిఫ్టీ బూమ్, అన్ని రంగాలు గ్రీన్ మార్క్ మీద ఓపెన్..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 319.77 పాయింట్లు (0.73 శాతం) 43957.75 స్థాయిలో ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 12862.50 వద్ద 82.20 పాయింట్ల (0.64 శాతం) లాభంతో ప్రారంభమైంది.
businessNov 13, 2020, 10:54 AM IST
రెడ్ మార్క్ మీద ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 250 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ ఇండెక్స్ 257.28 పాయింట్లు (0.59 శాతం) 43099.91 వద్ద ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 69.40 పాయింట్లు (0.55 శాతం) క్షీణించి 12621.40 వద్ద ప్రారంభమైంది.
businessNov 9, 2020, 5:26 PM IST
స్టాక్ మార్కెట్: నేడు 42500 పైన సెన్సెక్స్ ట్రేడింగ్, అన్ని రంగాలలో విజృంభణ
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 42393.99 స్థాయిలో 503.93 పాయింట్లతో (1.20 శాతం) ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 135.85 పాయింట్ల (1.11 శాతం) లాభంతో 12399.40 వద్ద ప్రారంభమైంది.
businessOct 7, 2020, 12:50 PM IST
దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే..?
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ విపరీతంగా క్షీణించింది, అయితే, ఇప్పుడు మార్కెట్లలో స్థిరమైన టర్నోవర్ ఉంది. అయితే, బంగారం ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నాయి.
Tech NewsSep 29, 2020, 6:43 PM IST
పేటీఎం మనీ యాప్ తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి.. ఎలా అనుకుంటున్నారా..
పేటీఎం మనీ ఇండియాలోని అందరికీ స్టాక్ బ్రోకింగ్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలకు పైగా పెట్టుబడిదారులను చేర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది, మొదటిసారి వినియోగదారులు ఎక్కువగా చిన్న నగరాలు, పట్టణాల నుండి ముందుకు వస్తున్నారు.
businessJul 22, 2020, 6:07 PM IST
రికార్డు స్థాయికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు..క్యూ1 ఫలితాలు జూలై 31కు వాయిదా
ఈ రోజు ఇంట్రా-డే ట్రేడ్‌లో ఆర్ఐఎల్ 1.4 శాతం పెరిగి తాజా రికార్డు స్థాయిలో రూ .2,000 మార్కును తాకింది. ఎస్ అండ్ పి బిఎస్ఇ 500 ఇండెక్స్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, ముథూట్ ఫైనాన్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జెకె సిమెంట్స్, లారస్ ల్యాబ్స్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు మంగళవారం బిఎస్ఇలో తాజా రికార్డు స్థాయిని తాకింది.
businessJul 14, 2020, 4:16 PM IST
పసిడి సరికొత్త రికార్డు: 4నెలల్లో 17 శాతం పెరిగిన బంగారం ధరలు
కరోనా మహమ్మరి వ్యాపిస్తున్నా కొద్దీ ప్రపంచం సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఆర్థిక వ్యవస్థలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ఇతర పెట్టుబడి సాధనాలు ఓ కుదుపునకు లోనయ్యాయి. కానీ బంగారానికి మినహాయింపు ఇవ్వాల్సిందే. ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా పుత్తడి ధర భారీగా దూసుకెళ్తోంది.
businessJul 2, 2020, 10:53 AM IST
రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. తులం ఎంతంటే ?
బులియన్ మార్కెట్లో బుధవారం పసిడి, వెండి ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ.647 పెరిగి రూ.49,908 దగ్గర ముగిసింది. కిలో వెండి ధర రూ.1,611 పెరిగి రూ.51,870కి చేరింది. ఫ్యూచర్స్ మార్కెట్లో తులం పుత్తడి ధర రూ.48,871కు చేరి రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో తులం బంగారం రూ.50,480 నుంచి రూ.50.950 మధ్య ట్రేడైంది. కిలో వెండి ధర కూడా రూ.50వేలను మించి పోయింది.
businessJun 23, 2020, 10:41 AM IST
రిలయన్స్ ‘రికార్డు’ల జోరు: తొలి భారతీయ సంస్థగా సంచలనం..
రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుస రికార్డులు నెలకొల్పుతున్నది. అదీ కూడా కరోనా ‘కష్టకాలం‘ వేళ. సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభించగానే సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 150 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. ఇలా చేరిన తొలి భారతీయ సంస్థగా నిలిచింది.