స్టాక్ బ్రోకింగ్  

(Search results - 4)
 • undefined

  Tech News29, Sep 2020, 6:43 PM

  పేటీఎం మనీ యాప్ తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి.. ఎలా అనుకుంటున్నారా..

   పేటీఎం మనీ ఇండియాలోని అందరికీ స్టాక్ బ్రోకింగ్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలకు పైగా పెట్టుబడిదారులను చేర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది, మొదటిసారి వినియోగదారులు ఎక్కువగా చిన్న నగరాలు, పట్టణాల నుండి ముందుకు వస్తున్నారు. 

 • nse advices to investors

  business10, Dec 2019, 10:53 AM

  బీకేర్‌ఫుల్: పవర్‌ ఆఫ్‌ అటార్నీపై ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ అడ్వైజరీ

  స్టాక్ బ్రోకింగ్ సంస్థలకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని మదుపర్లకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) హెచ్చరికలు జారీ చేసింది. అనుక్షణం ఆచితూచి స్పందించాలని జాగ్రత్తలు సూచించింది.

 • karvy and sebi in losses

  business3, Dec 2019, 9:18 AM

  కార్వీకి దెబ్బమీద దెబ్బ: ‘పవర్ ఆఫ్ అటార్నీ’ వాడకానికి ‘సెబీ’ నో

  బహుళ సేవల సంస్థ ‘కార్వీ’కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వాటాదారుల పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను వాడుకునేందుకు మార్కెట్ రెగ్యులేటర్ ‘సెబీ’ నిరాకరించింది. మరోవైపు కార్వీ ఇన్ఫోటెక్.. కేఫిన్ టెక్నాలజీగా మారిపోయింది. ఎన్ఎస్డీఎల్ తన పరిధిలోని ‘కార్వీ’ ఖాతాదారుల సొమ్మును వారి ఖాతాలో జమ చేసింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థను ట్రేడింగ్ నుంచి నిషేధిస్తున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. 

 • karvy sebi statements

  business28, Nov 2019, 11:16 AM

  ‘కార్వీ’ది ఎప్పుడూ ఇల్లీగల్ స్టయిలే.. అందుకే: సెబీ చీఫ్‌

  కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ తాము మునుపెన్నడూ అనుమతించని లావాదేవీలు జరిపిందని సెబీ చైర్మన్ అజిత్ త్యాగి తెలిపారు. మదుపర్ల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.. వినియోగదారుల షేర్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై  ఇటీవల ఆ సంస్థ కార్యకలాపాలను సెబీ నిలిపివేసింది.