Search results - 30 Results
 • BQuick On Sept. 21: Top 10 News Stories In Under 10 Minutes

  business22, Sep 2018, 10:38 AM IST

  జస్ట్ టెన్ మినిట్స్: రూ.5.6 లక్షల కోట్ల సంపద హరీ

  జెట్ ఎయిర్ వేస్ లో ఆదాయం పన్నుశాఖ తనిఖీలు.. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్‌లో అవకతవకలతో ప్రారంభంలో లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు కేవలం పది నిమిషాల్లో క్రాష్ అయ్యాయి. స్టాక్స్ లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. నాలుగు రోజుల్లో రూ.5.6 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది.

 • Ferrari says most of its cars will be hybrid by 2022

  Automobile20, Sep 2018, 10:34 AM IST

  నాలుగేళ్లలో 60% విద్యుత్ హైబ్రీడ్ వెహికల్స్‌దే హవా!!

  2022 నాటికి తాము ఉత్పత్తి చేసే కార్లన్నీ పెట్రోల్ కమ్ హైబ్రీడ్ విద్యుత్ వినియోగ వాహనాలే ఉంటాయని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫెర్రారీ ప్రకటించింది. 2022 వరకు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తయ్యాక ఎస్ యూవీ మోడల్ పురోసాంగ్యూ కారును మార్కెట్ లోకి విడుదల చేస్తామని తెలిపింది. మరోవైపు మరో నాలుగేళ్లలో సంస్థ పూర్తిగా కర్బన రహితంగా మారుతుందని ప్రకటించింది మహీంద్రా అండ్ మహీంద్రా. 

 • India's world-beating stock market run is over: Goldman Sachs

  business18, Sep 2018, 10:27 AM IST

  ర్యాలీకి తెర: రూ.లక్ష కోట్లు ఆవిరి..అందరి చూపూ తీర్పుపైనే.. తేల్చేసిన గోల్డ్‌మాన్

  ర్యాలీకి తెర: రూ.లక్ష కోట్లు ఆవిరి..అందరి చూపూ తీర్పుపైనే.. తేల్చేసిన గోల్డ్‌మాన్

 • After Market: Rs 4,15,000 cr gone in 2 sessions; big losers and top gainers

  business12, Sep 2018, 10:36 AM IST

  స్టాక్స్ నేలచూపులే: రూ.4.15 లక్షల కోట్ల మదుపర్ల సొమ్ము ఆవిరి

  డాలర్ బలోపేతం.. క్రూడాయిల్ ధర పెరుగుదల.. రూపాయి క్షీణత.. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు పెంచే అవకాశం.. చైనా-అమెరికా మధ్య వాణిజ్య లోటు తదితర అంశాలతో స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలహీనపడింది. కేవలం రెండు రోజుల్లో మదుపర్లు రూ.4.15 లక్షల కోట్లు నష్టపోయారు.

 • Market plunge wipes out Rs 1.96 lakh crore from investor wealth

  business11, Sep 2018, 9:21 AM IST

  డాలర్ పటిష్ఠం: రూ.1.96 లక్షల కోట్ల మదుపర్ల సొమ్ము హుష్ కాకి

  మార్కెట్లపై ముప్పేట దాడి జరుగుతోంది. రూపాయి మారకం విలువ పతనం కావడంతోపాటు పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతో స్టాక్ మార్కెట్లలో అన్ని స్టాక్స్ విలువలు పడిపోయాయి. సోమవారం ఒక్కరోజే రూ.1.96 లక్షల కోట్ల మదుపర్ల పెట్టుబడులు ఆవిరయ్యాయి.

 • Indian rupee touches a fresh record low of 71.67/$ amid higher crude prices

  business5, Sep 2018, 11:15 AM IST

  డాలర్‌పై 72 దిశగా రూపాయి?

  ప్రారంభం సానుకూలంగానే ఉన్నా మళ్లీ రూపాయి మారకం విలువ తిరగబడింది. బుధవారం రికార్డు స్థాయిలో 71.67వద్ద మరో జీవిత కాల కనిష్ట రికార్డు నమోదు చేసింది. దీనికి వాణిజ్య యుద్ధ భయాలకు తోడు ముడి చమురు ధరల పెరుగుదలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

 • Rupee @ 70 per dollar mark: How does a weak rupee impact your finances?

  business18, Aug 2018, 7:44 AM IST

  రూపీ @ 70: మీ పర్స్‌కు ఇలా చిల్లు!!

  టర్కీ కరెన్సీ ‘లీరా’ పతనం ప్రభావం రూపాయితోపాటు అన్ని దేశాల కరెన్సీపై పడుతుంది. దీంతో వాణిజ్యలోటు, కరంట్ ఖాతా లోటు పెరుగుతాయి. అంతేకాదు ప్రజల పర్సులకు కూడా చిల్లు పడుతుంది. 

 • Microsoft CEO Satya Nadella sold $35.9 million worth of his shares in the company - his biggest stock sale yet

  business12, Aug 2018, 11:00 AM IST

  సంచలనం: మరోసారి సత్యనాదెళ్ల షేర్ల విక్రయం.. నోరు మెదపని మైక్రోసాఫ్ట్

  ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల మరోసారి తన షేర్లను విక్రయించారు. 36 మిలియన్ల డాలర్ల విలువైన 3,28,000 షేర్లను విక్రయించినట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

 • Banks, aircraft lessors serve default notices on debt-laden Air India

  business31, Jul 2018, 8:18 AM IST

  చిక్కుల్లో ‘మహరాజా’!!: ఐదు సంస్థల డిఫాల్ట్ నోటీసులు

  అప్పులతో పీకల్లోతు ఊబిలో కూరుకున్న ఎయిరిండియాకు గోటి చుట్టూ రోకటి పోటు అన్నట్లు తమ రుణ బకాయిలు చెల్లించాలని వివిధ బ్యాంకుల కన్సార్టియం నోటీసులు జారీ చేసింది. మరోవైపు సిబ్బందికి వేతనాల చెల్లింపులో జాప్యం చేసింది ఎయిరిండియా.

 • Sensex ends at record high of 36,985; hits 37k in intraday

  business26, Jul 2018, 4:45 PM IST

  ‘బుల్’ రికార్డుల పరుగు: 37 వేల మార్క్ దాటిన సెన్సెక్స్

  స్టాక్స్ ‘బుల్’ రికార్డుల మోత మోగిస్తున్నది. గురువారం అంతర్గత ట్రేడింగ్‌లో  37,006 పాయింట్లను తాకింది. చివరకు 36,985 పాయింట్ల వద్ద సరికొత్త లాభాలతో ముగింపు పలికింది.

 • Double bonanza for Mukesh Ambani’s RIL; stock hits lifetime high, m-cap crosses Rs 7 lakh crore twice in 1 week

  business21, Jul 2018, 8:25 AM IST

  ముఖేశ్ అంబానీ ‘డబుల్’ దమాకా: రూ.7 లక్షల కోట్లు దాటిన రిలయన్స్

  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి డబుల్ బొనాంజా లభించింది. వారంలో రెండుసార్లు రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7 లక్షల కోట్లు దాటింది. గత జనవరి నుంచి రిలయన్స్ షేర్ 22.5 శాతానికి పైగా పెరిగింది.

 • Why Infosys results are a bit of a worry for investors

  business16, Jul 2018, 10:51 AM IST

  ఓడలు బండ్లంటే ఇదే: టీసీఎస్‌తో పోలిస్తే ఇన్ఫోసిస్...

  దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒక్కటైన ఇన్ఫోసిస్ భవితవ్యం గురించి మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారు. 2009లో టీసీఎస్ కంటే 1.5 రెట్లు మార్కెట్ కేపిటలైజేషన్ గల ఇన్ఫోసిస్.. ప్రస్తుతం టీసీఎస్ కంటే 2.6 రెట్లు వెనుకబడింది.

 • Sensex Hits Lifetime High: 5 Reasons Why Markets Rallied Today

  business13, Jul 2018, 10:27 AM IST

  స్టాక్స్ రికార్డులు సరే! ఇన్వెస్టర్లు.. జర పయిలం

  పరస్పర భిన్నమైన ఆర్థిక డేటా మధ్య అత్యధిక రికార్డులు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లతో ఇన్వెస్టర్లు ఆనందడోలికల్లో మునిగి తేలారు. కానీ జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం తదితర అంశాలు తప్పక ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 • Lok Sabha elections to influence mkt sentiment; Nifty Dec target at 11,380

  business4, Jul 2018, 11:00 AM IST

  మార్కెట్లకు త్రిశంకు స్వర్గమే.. ఎన్నికలయ్యే వరకు ఇలాగే: నొమురా

  భారతీయ స్టాక్ మార్కెట్లపై జాతీయ రాజకీయాల ప్రభావం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది.

 • Rupee at weakest in over 18 months on high oil prices

  NATIONAL27, Jun 2018, 6:34 PM IST

  18 మాసాల కనిష్టానికి చేరువలో రూపాయి

  మరోసారి బలహీనపడిన రూపాయి