స్కోడా  

(Search results - 13)
 • undefined

  Automobile14, Feb 2020, 3:35 PM IST

  స్కోడా మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్

  స్కోడా ఈ కొత్త మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారుని ఎన్యాక్ అని పేరు పెట్టింది. ఆ పేరు ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..  సంస్థ ప్రకారం ఎన్యాక్ అనే పేరు ఐరిష్ భాషలో ఉంది.

 • skoda ceo says about new model cars

  Automobile30, Nov 2019, 9:53 AM IST

  మాకు భాగ్య నగరమే భాగ్యరేఖ...: స్కోడా డైరెక్టర్

  ఇప్పటికే నాలుగు మోడళ్లను దేశీయంగా విక్రయిస్తున్న తాము వచ్చే రెండేండ్లకాలంలో మరో ఎనిమిది మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు స్కోడా ఆటో ఇండియా డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు.  భారతదేశంలో తమ భవిష్యత్ ప్రణాళిక అమలుకు హైదరాబాద్ వంటి నగరాల్లో మార్కెట్లు కీలకం కానున్నాయన్నారు.

 • volkswagen car plant in chakan

  Automobile26, Nov 2019, 3:26 PM IST

  వోక్స్ వేగన్ కార్ల ఉత్పత్తి నిలిపివేత....?

  స్కోడా ఆటో వోక్స్ వేగన్ ఇండియా 2019 డిసెంబర్ మధ్య నుండి 2020 జనవరి మధ్య వరకు వోక్స్ వేగన్  చకన్ ప్లాంట్లో ఉత్పత్తిని నిలిపివేస్తుందని తెలిపింది.అయితే మేము వోక్స్ వేగన్ సంబంధిత వ్యక్తితో మాట్లాడినప్పుడు ఈ నివేదిక పూర్తిగా అబద్దం అని మాకు చెప్పారు. 

 • Skoda Kodiaq RS To Be Launched In India In 2020

  cars25, Oct 2019, 4:17 PM IST

  ఇండియాలో అడుగుపెట్టనున్న స్కోడా కోడియాక్ ఆర్ఎస్...

  విడబ్ల్యు (వోల్క్స్  వాగన్ ) గ్రూప్ రాబోయే 2 సంవత్సరాల్లో (2020 - 2021) భారతదేశంలో తన గ్రూప్ బ్రాండ్లలో 10 కొత్త ఎస్‌యూవీలను ఇండియన్  మార్కెట్లోకి  తీసుకురావడానికి సిద్దమైంది, వాటిలో స్కోడా కోడియాక్ ఆర్‌ఎస్ ఒకటి అవుతుందని ధృవీకరించింది.

 • skoda

  News1, Oct 2019, 12:44 PM IST

  విపణిలోకి స్కోడా ‘కొడియాక్ స్కౌట్’.. ఆ ఆరు సంస్థల కార్లతో ‘సై అంటే సై’

  ఆఫ్ రోడ్ ఫోకస్డ్ ఎస్ యూవీ వేరియంట్ కారు స్కోడా కొడియాక్ స్కౌట్ కారు విపణిలోకి అడుగు పెట్టింది. పొడవైన వీల్స్, ఆల్ బ్లాక్ క్యాబిన్, అడిషనల్ క్లాడింగ్ సేవలతో రానున్నది ఈ కారు హోండా సీఆర్ వీ, వోక్స్ వ్యాగన్ టిగువాన్, మహీంద్రా అల్టురస్, జీ4, ఇసుజు ఎంయూఎక్స్, టయోటా ఫార్చూనర్, ఫోర్డ్ ఎండీవర్ మోడల్ కార్లతో తల పడనున్నది. దీని ధర రూ.33.99 లక్షలుగా నిర్ణయించింది సంస్థ.

 • skoda

  News24, Sep 2019, 12:37 PM IST

  విపణిలోకి స్కోడా కొడియాక్ ప్లస్ సూప్రబ్ కార్పొరేట్ ఎడిషన్లు

  న్యూ స్కోడా కొడియాక్, సూప్రబ్ కార్పొరేట్ ఎడిషన్ కార్లు దేశీయ విపణిలోకి అడుగు పెట్టాయి. వాటి ధరలు రూ. 32.99 లక్షలు, రూ.25.99 లక్షల నుంచి మొదలు కానున్నాయి.

 • car

  cars17, Jul 2019, 6:14 PM IST

  మారుతి సియాజ్, హ్యుండాయ్ వెర్నాలకు స్కోడా సవాల్

  కొత్త ఫీచర్లతోపాటు రాపిడ్ రైడర్ ఎడిషన్ కారు ధరను స్కోడా అందుబాటు ధరగా నిర్ణయించింది. దీనికి 1.6లీటర్ల పెట్రోల్‌, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. క్యాండీ వైట్, కార్బన్‌ స్టీల్‌ రంగుల్లో ఈ కారు లభిస్తుంది.

 • skoda

  Automobile14, May 2019, 11:13 AM IST

  రెండేళ్లలో 2 న్యూ కార్లు.. లక్ష కార్ల సేల్స్.. ఇది స్కోడా టార్గెట్

  వచ్చే రెండేళ్లలో రెండు కొత్త మోడల్ కార్లను విపణిలోకి ప్రవేశపెట్టి, 2025 నాటికి భారతదేశంలో లక్ష కార్లను విక్రయించాలన్నది స్కోడా ఇండియా లక్ష్యం. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే స్కోడా కార్లంటే ప్రీతి.
   

 • skoda

  cars4, Apr 2019, 10:52 AM IST

  ఒకే గూటికి వోక్స్‌వ్యాగన్.. ఎలక్ట్రిక్ కారుగా ‘అంబాసిడార్’

  జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ భారత్ లోని తన సంస్థ మూడు విభాగాలను ఏకం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. పేరుకు సాంకేతిక నిపుణుల సామర్థ్యం పెంపు అని చెబుతున్నా.. పొదుపు చర్యలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ పీఎస్‌ఏ కంపెనీ అంబాసిడర్‌ బ్రాండ్‌ కారు ఎలక్ట్రిక్ వెహికిల్‌గా ఇండియన్లకు కనువిందు చేయనున్నది.

 • skoda

  Automobile19, Mar 2019, 10:27 AM IST

  భారత విపణిలోకి స్కోడా ‘ఆక్టేవియా’

  ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ స్కోడా భారతదేశ మార్కెట్లోకి ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించనున్న ఈ కారు కేవలం క్యాండీ కలర్ లో మాత్రమే లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ కారు ధర రూ.15.49 లక్షలు కాగా, డీజిల్ తో నడిపే కారు 16.99 లక్షలు పలుకుతోంది.

 • honda

  cars8, Mar 2019, 12:20 PM IST

  మార్కెట్లోకి హోండా ‘సివిక్’: స్కోడా, హ్యుండాయ్, టయోటాలకు సవాల్

  జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ తాజాగా మార్కెట్లోకి ‘హోండా సివిక్’ అప్ డేట్ కారును విడుదల చేసింది. రూ.17.70 లక్షల ప్రారంభమైన హోండా సివిక్ కారు.. స్కోడా ఓక్టావియా, హ్యుండాయ్ ఎలంట్రా, టయోటా కొరొల్లా అల్టిస్ మోడల్ కార్లకు పోటీగా నిలువనున్నది.

 • skoda

  cars17, Jan 2019, 1:56 PM IST

  స్కోడా నుండి సూపర్బ్‌ మోడల్...అదిరిపోయే ఫీచర్లు

  కార్పొరేట్ వినియోగదారుల కోసం స్కోడా ఇండియా ‘సూపర్బ్’ మోడల్ సెడాన్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లో దీని ధర రూ.23.99 లక్షలు ఉంది.