స్కూటర్లు  

(Search results - 19)
 • undefined

  Bikes9, Sep 2020, 6:22 PM

  కుంపన్ కొత్త మోడళ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ చూస్తే వావ్ అనల్సిందే..

  కుంపన్ 54 ఇంపల్స్, కుంపన్ 54 ఇగ్నైట్ రెండు కొత్త స్కూటర్లు అధిక పనితీరు, మైలేజ్, లేటెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది. కుంపన్ 54 కొత్త మోడల్ తక్కువ-స్పీడ్ వెర్షన్లగా కాకుండా రైడర్స్ ఈ స్కూటర్ నడపడానికి లైసెన్సు ఉండాలి. 

 • ಫೆಡರೇಶನ್ ಆಫ್ ಆಟೋಮೊಬೈಲ್ ಡೀಲರ್ ಒಕ್ಕೂಟ(FADA) ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್‌ಗೆ ಗಡುವು ವಿಸ್ತರಣೆಗೆ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿತ್ತು

  Bikes1, Jun 2020, 1:51 PM

  కరోనా సంక్షోభంలోనూ బైక్స్ కొనుగోళ్ల జోరు..గతేడాది కంటే కాస్త ఎక్కువే..

  కరోనా మహమ్మారి ప్రభావంతో మోటారు సైకిళ్ల విక్రయాలు గతేడాది మే నెలతో పోలిస్తే 25 శాతం పెరిగాయని డీలర్లు చెబుతున్నారు. ఇక కార్ల విక్రయాలు పడిపోవడంతో ఆటోమొబైల్ సంస్థలు, డీలర్లు ఆన్ లైన్ లో విక్రయాలకు చర్యలు చేపట్టారు. 
   

 • undefined

  Automobile3, May 2020, 11:54 AM

  కరోనా ఎఫెక్ట్: ఒక్క బైక్ అమ్ముడు పోలేదు.. కానీ..

   

  టీవీఎస్ మోటార్స్ కంపెనీ ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ ‘కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వం ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా నిలిచేందుకు మేం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం‘ అని పేర్కొంది. 

 • undefined

  Bikes6, Feb 2020, 4:49 PM

  అదరగొడుతున్న పియాజియో రెండు కొత్త స్కూటర్లు...

  కొత్త అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 పియాజియో బారామతి ఫ్యాక్టరీలో ఈ స్కూటర్లును తయారు చేస్తారు. 2020 అక్టోబర్ నుండి డిసెంబరులో మధ్యలో వీటిని  ప్రారంభించాలని భావిస్తున్నారు.

 • bike

  Bikes29, Dec 2019, 3:12 PM

  ఈ దశాబ్దిలో బెస్ట్ బైక్స్.. స్కూటర్లు ఇవే..

  న్యూఢిల్లీ: దేశీయంగా టూ వీలర్ ఇండస్ట్రీని ఈ దశాబ్ది గణనీయ ప్రభావితం చేసింది. పలువురు భారతీయ మోటారు సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన బైక్స్, స్కూటర్స్ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నది. ఈ దశాబ్ది కాలంలో వివిధ టూ వీలర్స్ సంస్థలు విడుదల చేసిన కీలక బైక్స్, స్కూటర్లను ఒక్కసారి పరిశీలిద్దాం..

 • bs 6 bikes launched

  Bikes24, Dec 2019, 1:04 PM

  మార్కెట్లోకి రెండు కొత్త 160 సిసి స్కూటర్లు...

  వెస్పా, అప్రిలియా స్కూటర్లు ఇప్పుడు బిఎస్ 6 ప్రమాణాలతో  160 సిసి ఇంజిన్‌ తో రానుంది. ఇంతకు ముందు  కంటే ఎక్కువ శక్తి , ఇంకా ధరలో కూడా పెరుగుదల ఉంటుంది.ఇది పాత వెర్షన్‌ కంటే ఇప్పుడు ఇది రూ.10వేలు ఖరీదైనది. కొత్త బిఎస్ 6 వెస్పా 150 ఎస్ఎక్స్ఎల్ ధర రూ. 91,492  (ఎక్స్-షోరూమ్ పూణే) నుండి ప్రారంభమవుతుంది.

 • motor cycles

  Automobile23, Oct 2019, 11:32 AM

  విదేశాలకు మోటారు సైకిళ్లు, స్కూటర్ల ఎగుమతులు....

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఎగుమతుల్లో మోటారు సైకిళ్లు, స్కూటర్ల సంస్థలకు ఊరట లభించింది. మోటారు సైకిళ్ల విభాగంలో నాలుగు శాతం ఎగుమతులు పెరిగాయి. మరోవైపు యుటిలిటీ, సెడాన్, హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లకు విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. 
   

 • hero

  Automobile20, Aug 2019, 10:55 AM

  విద్యుత్ వెహికల్స్‌లోకి హీరో.. విపణిలోకి ఆఫ్టిమా, ఎన్‌వైఎక్స్ఆర్

  విద్యుత్ వాహనాల రంగంలోకి హీరో మోటో కార్ప్ కూడా వచ్చి చేరింది. ఈ మేరకు ఆప్టిమా ఈఆర్, ఎన్‌వైఎక్స్ ఈఆర్ మోడళ్ల పేరిట రెండు నూతన స్కూటర్లను విపణిలో ఆవిష్కరించింది. 

 • undefined

  Bikes5, Aug 2019, 3:34 PM

  ఇంటి వద్దకే ‘హీరో’ బైక్స్

  ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్స్’ తన సేల్స్ పెంచుకోవడానికి వినూత్న పథకాలు అమలు చేస్తోంది. వినియోగదారుల ఇంటి వద్దకే బైక్‌లు, స్కూటర్లను డెలివరీ చేస్తోంది. 

 • bajaj

  Automobile27, May 2019, 1:29 PM

  హోండా యాక్టీవా 6జీకి బజాజ్ ‘అర్బనైట్’చాలెంజ్: త్వరలో విపణిలోకి..

  వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా బజాజ్ ఆటోమొబైల్ విపణిలోకి స్కూటర్లను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అర్బనైట్ పేరుతో అభివ్రుద్ధి చేసిన ఈ స్కూటర్లు విద్యుత్ ఆధారితంగా పని చేయడంతోపాటు హోండా యాక్టీవా 6జీకి గట్టి పోటీ ఇస్తాయని చెబుతున్నారు. 

 • ducati electric scooter

  Bikes4, May 2019, 3:04 PM

  డుకాటీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్: వావ్ అనిపించేలా..!


  మోటార్ సైకిల్స్ తయారీ దిగ్గజం డుకాటీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో నిలదొక్కుకుంటున్న తరుణంలో డుకాటీ కూడా ఆకర్షణీయమైన మోడళ్లలో ద్విచక్ర వాహనాలను తీసుకొస్తోంది.  
   

 • okinawa

  Bikes3, May 2019, 3:06 PM

  ఇ-స్కూటర్లను కొంటే ప్రభుత్వ సబ్సిడీ!: రూ. 26వేల వరకు తగ్గింపు

  ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని తన ఎలక్ట్రిక్ స్కూటర్ల యజమానులకు అందజేస్తామని గుర్గావ్ కేంద్రంగా ఉత్పత్తి కొనసాగిస్తున్న ఒకినావా స్కూటర్స్ ప్రకటించింది. 

 • scooters

  Bikes15, Apr 2019, 2:18 PM

  67లక్షలు: టీవీఎస్‌, సుజుకీ, పియాజియో విక్రయాల జోరు

  టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ, సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా, పియాజియో కంపెనీలు తమ మార్కెట్‌ వాటాను పెంచుకోగలిగాయని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది.

 • mustang

  cars25, Mar 2019, 2:26 PM

  2019 చివరిలోగా పవర్‌పుల్ షెల్‌బై మస్టాంగ్‌..!

  పుణె కేంద్రంగా పని చేస్తున్న మల్టీ బ్రాండ్ ఏజేపీ గ్రూప్ సంస్థ, షెల్ బై సంస్థతో కలిసి శక్తిమంతమైన మస్టాంగ్ కారును దేశీయ మార్కెట్లోకి తేనున్నది. డెట్రాయిట్ లో జరిగిన ఎక్స్ పోలో దీన్ని తొలుత ప్రదర్శించారు. 

 • Avan Electric Scooter

  Automobile22, Feb 2019, 1:44 PM

  విపణిలోకి అవాన్‌ మోటార్స్‌ ఎలక్ర్టిక్‌ వాహనాలు


  ఎలక్ట్రానిక్ స్కూటర్స్ స్టార్టప్ అవాన్ మోటార్స్ ఇక నుంచి నెలకొక ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించింది. టీవీఎస్ ఎన్ టొర్క్ 125లో మాదిరిగా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‍ను కూడా త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది.