స్కూటర్  

(Search results - 38)
 • bajaj

  News17, Oct 2019, 12:49 PM IST

  బజాజ్ ఈజ్ బ్యాక్.. న్యూ లుక్‌తో విపణిలోకి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

  దశాబ్ద కాలం క్రితం కనుమరుగైన బజాజ్ ఆటోమొబైల్ రీ ఎంట్రీ ఇచ్చింది. హమారా కల్ ట్యాగ్ లైన్‌తో ఎలక్ట్రిక్ చేతక్ స్కూటర్‌తో విపణిలో అడుగు పెట్టింది. జనవరి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ప్రారంభం అవుతాయి.

 • Subasree death

  NATIONAL28, Sep 2019, 10:58 AM IST

  టెక్కీ శుభశ్రీ మృతి... ఏఐఏడీఎంకే పార్టీ నేత అరెస్ట్

   సాఫ్ట్ వేర్ ఉద్యోగి శుభశ్రీ స్కూటర్ మీద వెళుతుండగా...ఓ పెద్ద పార్టీ హోర్డింగ్ వచ్చి ఆమె మీద పడింది. ఆ వెంటనే ఓ వాటర్ ట్యాంకర్ ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

 • हेलमेट का वजन 1200 से 1500 ग्राम होना चाहिए। इनकी मार्केट में कीमत 600 रुपये से शुरू होती है।

  NATIONAL21, Sep 2019, 8:24 AM IST

  అప్పుడే కొన్న స్కూటర్... రూ.లక్ష జరిమానా

  భువనేశ్వర్‌లో ఒక వ్యక్తి హోండా యాక్టివాను ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ స్కూటర్‌ను కటక్‌లోని ఒక చెక్ పోస్టువద్ద ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ స్కూటర్‌పై రిజిస్ట్రేషన్ నంబరు లేదు. దీంతో ఆర్టీఓ సంబంధిత వాహన డీలర్‌కు రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించనందుకు సుమారు లక్ష రూపాయల జరిమానా విధించారు.

 • TVS Jupiter Grande

  Automobile14, Sep 2019, 11:29 AM IST

  'స్మార్ట్‌' ఫీచర్లతో టీవీఎస్ జూపిటర్‌ గ్రాండే.. రూ.62,346 ఓన్లీ

  టీవీఎస్ మోటార్స్ సరికొత్త సొబగులతో విపణిలోకి జూపిటర్ గ్రాండ్ పేరిట సరికొత్త స్కూటర్ ను ఆవిష్కరించింది. విపణిలో దీని ధర రూ.62,346గా నిర్ణయించింది. 

 • bike

  Bikes11, Sep 2019, 10:59 AM IST

  విపణిలోకి జమోపాయి ‘ది ఆస్ట్రిడ్ లైట్’ విద్యుత్ స్కూటర్.. ధరెంతంటే?!

  గోరిన్ ఈ మొబిలిటీ, ఓపై అనే ఎలక్ట్రానిక్స్ సంస్థ సంయుక్తంగా ‘ది ఆస్ట్రిడ్ లైట్’ స్కూటర్ ను విపణిలో ప్రవేశపెట్టాయి. దీని ధర రూ.79,999 మాత్రమే. ప్రస్తుత మార్కెట్లో ఇదే అందుబాటులో ఉన్న ధర అని సంస్థ సహ వ్యవస్థాపకుడు అమిత్ రాజ్ సింగ్ చెప్పారు.

 • honda

  Bikes8, Sep 2019, 11:58 AM IST

  ఏడు నెలల ముందే విపణిలోకి హోండా ‘యాక్టీవా 125ఎఫ్ఐ’.. 11న ఆవిష్కరణ

  నిర్దేశించుకున్న లక్ష్యానికి ఏడు నెలల ముందే బీఎస్-6 ప్రమాణాలతో కూడిన స్కూటీ తరహా స్కూటర్‌ ‘హోండా యాక్టీవా 125ఎఫ్ఐ’ని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ విడుదల చేస్తోంది. 

 • Okinawa

  News6, Sep 2019, 11:59 AM IST

  విపణిలోకి ఒకినామా విద్యుత్ స్కూటర్ ‘ప్రైజ్ ప్రో’.. ధరెంతంటే?

  ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్‌ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను  ఇండియాలో లాంచ్‌  చేసింది. దీని  ధరను రూ. 71,990గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్‌ బ్లాక్‌, గ్లాసీ స్పార్కిల్‌ బ్లాక్‌అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్‌ను తెచ్చామని ఒకినావా తెలిపింది.
   

 • NATIONAL4, Sep 2019, 12:31 PM IST

  స్కూటర్ ధర రూ.15వేలు.. జరిమానా రూ.23వేలు

  అతనికి డ్రైవింగ్ లైసెన్స్ వెంట తెచ్చుకోనుందున రూ.5వేలు,  రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెంట లేనందున మరో రూ.5వేలు, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.2వేలు, హెల్మెట్ పెట్టుకోనందుకు రూ. వెయ్యి, పొల్యూషన్ చట్టాన్ని అతిక్రమించినందుకు రూ.10వేలు మోత్తం కలిపి రూ.23వేలు జరిమానా విధించారు.
   

 • Hero Electric 1

  Automobile27, Aug 2019, 1:49 PM IST

  విపణిలోకి ‘హీరో’ డ్యాష్‌ విద్యుత్ స్కూటర్‌

  నగర వాసుల అవసరాలకు అనుగుణంగా హీరో మోటో కార్ప్స్ విపణిలోకి ‘హీరో డ్యాష్’ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆవిష్కరించింది.

 • hero

  Automobile20, Aug 2019, 10:55 AM IST

  విద్యుత్ వెహికల్స్‌లోకి హీరో.. విపణిలోకి ఆఫ్టిమా, ఎన్‌వైఎక్స్ఆర్

  విద్యుత్ వాహనాల రంగంలోకి హీరో మోటో కార్ప్ కూడా వచ్చి చేరింది. ఈ మేరకు ఆప్టిమా ఈఆర్, ఎన్‌వైఎక్స్ ఈఆర్ మోడళ్ల పేరిట రెండు నూతన స్కూటర్లను విపణిలో ఆవిష్కరించింది. 

 • kite

  NATIONAL17, Aug 2019, 10:42 AM IST

  గాలిపటం దారం మెడకు కోసుకొని... ఇంజినీర్ మృతి

  ఆ సమయంలో ఓ వ్యక్తి ఆ సమయంలో గాలి పటం ఎగురవేశాడు. అది కాస్త వచ్చి... స్కూటీ మీద వెళ్తున్న మానవ్ మెడకు చుట్టుకుంది. ఆ గాలిపటం దారం మెడకు చుట్టుకోవడంతో... అతని మెడ తెగింది. దీంతో... అతను స్కూటర్ మీద నుంచి కింద పడిపోయాడు. కాగా.. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 • Bikes5, Aug 2019, 3:34 PM IST

  ఇంటి వద్దకే ‘హీరో’ బైక్స్

  ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్స్’ తన సేల్స్ పెంచుకోవడానికి వినూత్న పథకాలు అమలు చేస్తోంది. వినియోగదారుల ఇంటి వద్దకే బైక్‌లు, స్కూటర్లను డెలివరీ చేస్తోంది. 

 • CF MOTO

  Automobile20, Jul 2019, 12:56 PM IST

  హోండా, టీవీఎస్‌లకు సవాలే: భారత విపణిలోకి చైనా ‘సీఎఫ్‌ మోటో’ బైక్స్

  భారతదేశంలో అగ్రగామి సంస్థలుగా ఉన్న మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థలకు చైనా ఆటో దిగ్గజం ‘సీఎఫ్ మోటో’ సవాల్ విసురుతోంది. తాజాగా భారత మార్కెట్లోకి సీఎఫ్ మోటో సంస్థ నాలుగు బైక్‌లు అడుగు పెట్టాయి.

 • Suzuki Zixxer

  Automobile19, Jul 2019, 11:33 AM IST

  విపణిలోకి సుజుకీ కొత్త యాక్సెస్‌ 125.. ధర కేవలం రూ.61,788

  టీవీఎస్ సుజుకి యాక్సెస్ 125 అప్ డేటెడ్ వర్షన్ స్కూటర్ విపణిలో అడుగు పెట్టింది. దీని ధర రూ.61,788గా నిర్ణయించారు.

 • tvs

  Bikes17, Jul 2019, 4:32 PM IST

  విపణిలోకి సుజుకీ కొత్త యాక్సెస్‌ 125.. ధర కేవలం రూ.61,788

  సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్‌) స్కూటర్‌ మోడల్‌ అప్ డేటెడ్ యాక్సెస్‌ 125 స్కూటర్‌ను విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.61,788 గా నిర్ణయించారు.