సౌకర్యం  

(Search results - 11)
 • అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. కులం, ప్రాంతం, జెండర్, జిల్లాలతో పాటు ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, అంబటి రాంబాబు లాంటి వారికి చోటు కల్పించే అవకాశం ఉందంటున్నారు.

  Andhra Pradesh5, Oct 2019, 10:19 AM IST

  ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా రోజా.. జీతం ఎంత అందుకుంటున్నారంటే...

  కుల సమీకరణాల కారణంగానే మంత్రి పదవి ఇవ్వలేని జగన్ ఆమెకు నచ్చచెప్పారు. కీలకపదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే.. తాజాగా రోజాని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.

 • Telangana27, Sep 2019, 2:01 PM IST

  వరల్డ్ టూరిజం డే... తెలంగాణకు జాతీయస్థాయిలో గౌరవం

  భారత దేశంలో ఆధునిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం, మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రి గా, ప్రైవేట్ హెల్త్ కేర్ విప్లవానికి మార్గదర్శకత్వం వహించిన అపోలో ఆసుపత్రికి ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం విభాగాలలో  అవార్డును తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ టూరిజం దినోత్సవం సందర్భంగా ఇండియా టూరిజం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి అవార్డులను తెలంగాణ పర్యాటక శాఖ గెలుచుకుంది.

 • cabinet ministers

  NATIONAL24, Sep 2019, 6:13 PM IST

  కొండెక్కిన ఉల్లిధర: దళారులపై మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆగ్రహం

  గత నెలతో పోలిస్తే ఈనెల 300శాతం ధర పెరిగిపోయిందని మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉల్లి సరఫరా నిలిచిపోవడంతో ఈ పరిణామాలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. 

 • rape

  NATIONAL14, Sep 2019, 8:54 AM IST

  ఉపాధ్యాయురాలిపై 16ఏళ్ల బాలుడు లైంగిక దాడి

   ఈ కొండ గ్రామానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో దట్టమైన అడవి ప్రాంతంలో రెండు కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి ఉంది. ఈ స్థితిలో గత 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాఠశాల ముగిసిన తర్వాత ఉపాధ్యాయురాలు అడవి మార్గంలో ఇంటికి బయలుదేరారు.
   

 • সহজ এই নিয়মগুলি মেনে, বিরত থাকুন মদ্যপান থেকে

  NATIONAL5, Sep 2019, 4:09 PM IST

  మద్యం డోర్ డెలివరీ... మంత్రి షాకింగ్ ప్రకటన

  కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అలాంటి సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి నగేష్ చేసిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమౌతోంది. ప్రజల సౌకర్యం కోసం ‘మద్యం డోర్‌ డెలివరీ’ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన గురించి విన్న సీఎం యడియూరప్ప.. మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 • jio

  TECHNOLOGY25, Aug 2019, 11:50 AM IST

  ల్యాండ్​లైన్ ఉంటే ఆరు స్మార్ట్​ఫోన్ల​ నుంచి కాల్స్​ ఫ్రీ!

  'జియో ఫిక్స్​డ్​ వాయిస్'​లో వినూత్న సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్. జియో ల్యాండ్​లైన్ అనుసంధానంతో స్మార్ట్​ఫోన్ల నుంచి ఉచితంగా కాల్స్ చేసుకునే వసతి కల్పిస్తోంది 
   

 • dead

  Telangana14, Aug 2019, 3:22 PM IST

  విషాదం: వాగు దాటించినా ప్రాణం కాపాడలేకపోయారు

   ములుగు జిల్లా మంగపేటలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నాగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మంగపేటకు వెళ్లే అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది

 • Astrology6, Aug 2019, 7:26 AM IST

  06 ఆగస్టు 2019 మంగళవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

 • pregnant

  Andhra Pradesh21, Jul 2019, 3:10 PM IST

  డోలిలో గర్బిణీని 5 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్తులు

  విశాఖపట్టణం జిల్లా జి.మాడ్గుల మండలం కొత్తవలస గ్రామానికి చెందిన గర్భిణీని 5 కి.మీ. దూరం పాటు డోలిలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొత్తవలస గ్రామానికి చెందిన జానపరెడ్డిదేవీ నిండు గర్భిణీ. 

 • jet

  business22, Jan 2019, 10:22 AM IST

  నాన్చుతున్న ఎతిహాద్.. ‘‘జెట్’’ మునుగుతుందా...? తేలుతుందా..?

  పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పౌర విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ సమస్యలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఎతిహాద్‌తో తొలి విడత ఒప్పందం తర్వాత నరేశ్ గోయల్, జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం అనుసరించిన వైఖరి వల్లే ఈ సమస్యలు తలెత్తాయంటున్నారు.