Search results - 150 Results
 • jyothika

  ENTERTAINMENT13, Nov 2018, 1:28 PM IST

  మంచు లక్ష్మి, జ్యోతికల 'జిమ్మికి కమ్మల్' డాన్స్ చూశారా..?

  కొంతకాలం వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది 'జిమ్మికి కమల్' పాట. మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన 'వెలిపడింతే పుస్తకమ్' సినిమాలో ఈ పాటకు విపరీతమైన ప్రేక్షకాదరణ దక్కింది. మలయాళీలతో పాటు ఇతర భాషల సెలబ్రిటీలు కూడా ఈ పాటకి డాన్స్ చేశారు. 

 • ram

  ENTERTAINMENT13, Nov 2018, 9:36 AM IST

  రామ్ కొత్త లుక్: సోషల్ మీడియాలో వెరైటీ కామెంట్స్

  సోషల్ మీడియాలో జనం ఎప్పుటికప్పుడు అప్ డేట్ గా ఉంటూంటారు. లేటెస్ట్ ఇష్యూల మీదే కాదు..సెలబ్రెటీల లుక్ ల మీద కూడా సరదా సరదా కామెంట్స్ పాస్ చేస్తూంటారు. 

 • mahesh ntr

  ENTERTAINMENT9, Nov 2018, 2:39 PM IST

  మహేష్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్.. సోషల్ మీడియాలో రచ్చ!

  సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు. కానీ వారి అభిమానుల మధ్య మాత్రం అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి. తామంతా ఒక్కటే అని హీరోలు ఎంత చెప్పినా.. అభిమానులు మాత్రం ఎక్కడైనా తేడా వస్తే అస్సలు ఊరుకోరు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ పై విరుచుకుపడుతున్నారు. ఇ

 • Murugadoss

  ENTERTAINMENT9, Nov 2018, 10:17 AM IST

  మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!

  ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించిన 'సర్కార్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రాజకీయ పార్టీల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని సదరు పార్టీ నేతలు మండిపడుతున్నారు. 

 • VIJAY

  ENTERTAINMENT8, Nov 2018, 2:46 PM IST

  పవన్, రజినీకాంత్ లని ఇమిటేట్ చేసిన స్టార్ హీరో!

  దక్షిణాదిలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. రీసెంట్ గా ఆయన నటించిన 'సర్కార్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఒక్క తమిళనాడులోనే కాకుండా కేరళ, కర్ణాటక, తెలుగు భాషల్లో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. 

 • susmitha

  ENTERTAINMENT8, Nov 2018, 12:49 PM IST

  పెళ్లికి సుస్మితా సేన్ రెడీ..?

  మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఆమె మోడల్ రోహ్మన్ షాల్ తో డేటింగ్ చేస్తోంది. బాలీవుడ్ లో జరిగే కొన్ని ఈవెంట్స్ కి, ప్రోగ్రామ్ లకు ఇద్దరూ కలిసి వెళ్లడం, కలిసి పార్టీలు చేసుకోవడం వంటి విషయాలతో వీరి రిలేషన్ షిప్ బయటపడింది. 

 • deepika

  ENTERTAINMENT2, Nov 2018, 4:56 PM IST

  దీపిక పదుకోన్ ఇంట పెళ్లి సందడి మొదలు!

  బాలీవుడ్ స్టార్ హీరో దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ లు పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితమే ఈ జంట పెళ్లితో ఒక్కటి కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది. నవంబర్ 14, 15 తారీఖులలో హిందూ, సింధీ సంప్రదాయాల ద్వారా వివాహ బంధంతో వీరు ఒక్కటి కాబోతున్నారు. 

 • kumra

  ENTERTAINMENT2, Nov 2018, 10:49 AM IST

  కుక్కతో సెక్స్ చేస్తావా అనడిగాడు.. దర్శకుడిపై నటి ఆరోపణలు!

  బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సాజిద్ ఖాన్ పై రోజురోజుకి మీటూ ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ అతడిపై ఆరోపణలు చేశారు. దీంతో అతడి కెరీర్ నాశనం అయింది. ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఉన్న సినిమాలు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 • savyasachi

  ENTERTAINMENT2, Nov 2018, 9:40 AM IST

  'సవ్యసాచి' ట్విట్టర్ రివ్యూ..!

  అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు చందు మొండేటి 'సవ్యసాచి' అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ చైతు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాధవన్ విలన్ పాత్రలో నటించారు. 

 • bhanu sree

  ENTERTAINMENT30, Oct 2018, 12:05 PM IST

  బూతు సినిమాలో బిగ్ బాస్ ఫేమ్!

  డాన్సర్ గా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన భానుశ్రీ.. ఆ తరువాత నటిగా కొన్ని సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించలేకపోయింది. 
  'బాహుబలి' సినిమాలో తమన్నాతో కలిసి ఒకట్రెండు సీన్లలో కనిపించిన భానుశ్రీ.. తమన్నాకి డూప్ గా కూడా నటించింది. అయితే ఈ సినిమాతో కూడా ఆమెకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. 

 • Sivakumar

  ENTERTAINMENT30, Oct 2018, 11:43 AM IST

  స్టార్ హీరో తండ్రి ప్రవర్తనతో అభిమానులు షాక్!

  సెలబ్రిటీలు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు అభిమానులు వారితో ఫోటోలు దిగాలని, వారికి దగ్గరగా వెళ్లాలని ఆశ పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు తారలకు చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. కొందరు నటులు మాత్రం తమ వద్దకు వచ్చే అభిమానులతో దురుసుగా వ్యవహరిస్తుంటారు. 

 • ntr

  ENTERTAINMENT23, Oct 2018, 2:24 PM IST

  హాట్ టాపిక్ గా మారిన బాలయ్య, ఎన్టీఆర్ ల మిడ్ నైట్ పార్టీ!

  నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య ఉన్న బేధాలు సమసిపోయి ఇద్దరూ కలిసిపోయారనే విషయం తెలుస్తోంది. 'అరవింద సమేత' సినిమా సక్సెస్ మీట్ కి అతిథిగా బాలయ్య రావడంతో నందమూరి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. 

 • AR Rehman

  ENTERTAINMENT23, Oct 2018, 12:13 PM IST

  లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

  చిత్రసీమలో 'మీటూ' ఉద్యమం రోజురోజుకి వేడెక్కుతోంది. అయితే ఈ ఉద్యమం కారణంగా తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడుతుందని కొందరు భావిస్తుంటే.. కావాలనే కొందరు మహిళలు అమాయకులను ఇరికిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.