సోనాల్ చౌహాన్  

(Search results - 5)
 • balakrishna

  NewsJan 16, 2020, 1:01 PM IST

  కెమెరామెన్ పై మండిపడ్డ బాలయ్య, న్యాయమేనా?

  బ్లేమ్ మొత్తం తనను బాగా చూపించలేదని రామ్ ప్రసాద్ పై బాలయ్య వేసారని చెప్తున్నారు. అయితే ఈ సినిమాలో వాడిన విగ్గులన్నీ బాలయ్య ఎంచుకున్నవే అలాగే మేకప్ కూడా తనకు కావాల్సన గెటప్ ని ఎంచుకుని వేయించుకున్నారు. 

 • RULAR EVENT VIDEO
  Video Icon

  EntertainmentDec 23, 2019, 11:59 AM IST

  Ruler Success Meet : ఆయన నేచర్ కి మెస్మరైజ్ అయ్యాను...

  బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రూలర్

 • ruler

  NewsDec 19, 2019, 10:26 AM IST

  'రూలర్‌' ఇన్ సైడ్ టాక్ నిజమైతే, 22 కోట్లు రికవరీ కష్టమే!

  ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు డిజాస్టర్ కావటంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ రెండు సినిమాల రిజల్ట్ ప్రభావం ఖచ్చితంగా ఓపినింగ్స్ పై ఉంటుంది. 

 • Balakrishna

  NewsDec 9, 2019, 9:20 PM IST

  బాలయ్య ‘రూల‌ర్‌’ స్టోరీ లైన్ ఇదే.. నో పాలిటిక్స్!

  న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం ‘రూల‌ర్‌’. సికె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి. క‌ల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘రూల‌ర్‌’. రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. 

 • balakrishna

  ENTERTAINMENTSep 28, 2019, 3:58 PM IST

  బాలయ్య 'రూలర్‌' టీజర్ కు ముహూర్తం ఫిక్స్!

  సినిమాలో బాలయ్య ఓ మాఫియా డాన్ గానూ, పోలీస్ అధికారి కానూ కనిపించనున్నారు. బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్లు సోనాల్ చౌహాన్ అండ్ వేదిక నటించనున్నారు. అలాగే ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నమితను తీసుకున్నట్లు తెలుస్తోంది.