సోనాల్ చౌహన్  

(Search results - 15)
 • Sonal Chauhan

  News21, Feb 2020, 4:37 PM IST

  బాలయ్య హీరోయిన్ హాట్ షో.. క్లీవేజ్ అందాలతో రచ్చ!

  హీరోయిన్ సోనాల్ చౌహన్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. రెయిన్ బో చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. అందాల చందాలతో ఆకట్టుకుంటున్నప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తోంది. గత ఏడాది  సోనాల్ చౌహన్ బాలయ్య సరసన రూలర్ మూవీలో నటించింది. 

 • ruler movie

  News20, Dec 2019, 1:11 PM IST

  రూలర్ హీరోయిన్.. షాకింగ్ రెమ్యునరేషన్

  ఫ్యాషన్ వరల్డ్ లో ఓ వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్ చాలా కాలం తరువాత బిజీ బిజీగా మారుతోంది. కెరీర్ మొదట్లో చిన్న బడ్జెట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే బాలీవుడ్ గ్లామర్ గర్ల్ గా ఎదిగింది. 

 • Balakrishna

  News15, Dec 2019, 4:50 PM IST

  బాలయ్య పొలిటికల్ పంచ్ ఎవరిపై.. హాట్ టాపిక్ గా మారిన డైలాగ్

  నందమూరి బాలకృష్ణ నటించిన తానా చిత్రం రూలర్. డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 • Ruler Pre release event

  News14, Dec 2019, 11:24 PM IST

  ఇద్దరు భామల మధ్య బాలయ్య.. రూలర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫొటోస్

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం రోజు వైజాగ్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. 

 • Balakrishna

  News14, Dec 2019, 10:30 PM IST

  నేను అందరితో ఇమడలేను.. గెటప్ చూసి సర్జరీ అంటున్నారు.. బాలయ్య!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • rajasekhar

  News14, Dec 2019, 9:38 PM IST

  రూలర్ ప్రీరిలీజ్: బాలయ్య చిన్నప్పటి నుంచే.. చంద్రబాబుపై రాజశేఖర్ కామెంట్

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • Boyapati Srinu

  News14, Dec 2019, 9:07 PM IST

  ఫ్యాన్స్ కు ఏమైనా జరిగితే ముందుండేది బాలయ్యే.. బోయపాటి శ్రీను!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • paruchuri murali

  News14, Dec 2019, 8:18 PM IST

  రూలర్ ప్రీరిలీజ్:రజనీని దేవుడిని చేసింది ఆయనే.. రైతుల కోసం బాలయ్య అడిగిమరీ..

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది.

 • Saptagiri

  News14, Dec 2019, 7:34 PM IST

  రూలర్ ప్రీరిలీజ్: దానవీరశూర కర్ణ.. బాలయ్య కోసం వెయిటింగ్!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • Anchour Jhansi

  News14, Dec 2019, 7:03 PM IST

  రూలర్ ప్రీరిలీజ్: బాలయ్యని చూసి పిచ్చెక్కిపోతారు.. యాంకర్ ఝాన్సీ

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • Sonal Chauhan

  News9, Dec 2019, 9:10 PM IST

  'రూలర్' హీరోయిన్ గ్లామర్ షో.. ఫోజులు అదుర్స్!

  హీరోయిన్ సోనాల్ చౌహన్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. రెయిన్ బో చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. అందాల చందాలతో ఆకట్టుకుంటున్నప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తోంది. ప్రస్తుతం సోనాల్ చౌహన్ బాలయ్య సరసన రూలర్ మూవీలో నటిస్తోంది. 

 • Sonal Chauhan

  News30, Oct 2019, 9:31 PM IST

  బాలయ్య హీరోయిన్ గ్లామర్ షో.. మెస్మరైజ్ చేసే అందం!

  రెయిన్బో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సోనాల్ చౌహన్. తన గ్లామర్ లుక్ తో అందరిని ఆకర్షించింది. సరైన హిట్ చిత్రం పడకపోవడంతో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. 

 • Balakrishna

  ENTERTAINMENT15, Sep 2019, 4:35 PM IST

  అఫీషియల్: బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబో.. నిర్మాత ఎవరంటే!

  నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో వేగం పెంచుతున్నాడు, బాలయ్య ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు లేదు. వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

 • Balakrishna

  ENTERTAINMENT30, Jul 2019, 8:25 PM IST

  సింహా వర్సస్ నమిత.. బాలయ్య సినిమాపై క్రేజీ న్యూస్!

  ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇదివరకే వచ్చిన జైసింహా చిత్రం మంచి విజయం సాధించింది. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నమిత కూడా కీలక పాత్రకు ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. 

 • Sonal chauhan

  ENTERTAINMENT3, Jun 2019, 8:09 PM IST

  సోనాల్ చౌహన్ అందాలు అదరహో!

  రెయిన్బో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సోనాల్ చౌహన్. తన గ్లామర్ లుక్ తో అందరిని ఆకర్షించింది. సరైన హిట్ చిత్రం పడకపోవడంతో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది.