సోదరుడు
(Search results - 196)Andhra PradeshJan 21, 2021, 1:11 PM IST
చెవిరెడ్డి ఇంట విషాదం.. అనారోగ్యంతో సోదరుడి మృతి..
చంద్రగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు చెవి రెడ్డి హనుమంత రెడ్డి(45)మృతి చెందారు.
Andhra PradeshJan 19, 2021, 10:37 PM IST
చంద్రబాబుకు ఉంపుడుగత్తె: దేవినేని ఉమాపై ఆయన సోదరుడి వ్యాఖ్యలు
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఆయన సోదరుడు చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడికి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు
TelanganaJan 19, 2021, 6:52 PM IST
బోయిన్పల్లి కేసు: జగద్విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి నిందితుల్లో ఒకరిగా వున్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు
TelanganaJan 15, 2021, 1:33 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్: తెరపైకి భూమా జగత్ విఖ్యాత్ పేరు, గాలింపు
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి కావడంతో గురువారం నాడు మధ్యాహ్నం పోలీసులు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దీంతో ఆమెకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ కు తరలించారు.
NATIONALJan 13, 2021, 6:38 PM IST
వంచన గురించి మాట్లాడుతున్నా: మమత సోదరుడి సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు కార్తీక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
EntertainmentJan 13, 2021, 2:48 PM IST
సల్మాన్ కుటుంబంలో చీలికలకు మలైకానే.. ఆమెలో ఆ యాంగిల్ తీసుకొచ్చింది వారేనట..
మలైకా అరోరా ప్రస్తుతం యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తుంది. అయితే మలైకా అంతకు ముందు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో వివాహం జరిగింది. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదం విడాకుల దారితీసింది. అయితే మలైకాలో సెక్స్ యాంగిల్‌ని బయటకు తీసింది మాత్రం సల్మాన్ ఫ్యామిలీ అని అంటున్నారు.
TelanganaJan 13, 2021, 10:56 AM IST
అక్షయ్ కుమార్ మూవీతో అఖిలప్రియ మాస్టర్ ప్లాన్: చంద్రహాస్ ట్రైనింగ్
టీడీపీ నేత భూమా అఖిలప్రియ హీరో అక్షయ్ కుమార్ సినిమా చూపించి, భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్ కు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దాంతో కిడ్నాప్ నకు చంద్రహాస్ ముఠాకు శిక్షణ ఇచ్చినట్లు చెబుతున్నారు.
CricketJan 12, 2021, 11:28 AM IST
విరాట్ దంపతులకు అభినందనల వర్షం, ఫోటోపై క్లారిటీ ఇచ్చిన సోదరుడు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. సోమవారం అనుష్క పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాగా.. వీరికి పుట్టిన బిడ్డ ఫోటో ఇదేనంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది.
TelanganaJan 8, 2021, 4:33 PM IST
ఏపీ, తెలంగాణల్లో కేసులు.. పార్టీ మారాలని వేధింపులా: భూమా జగద్విఖ్యాత్ రెడ్డి వ్యాఖ్యలు
హఫీజ్ పేట్ భూ వివాదంలో కావాలనే తమ అక్క భూమా అఖిలప్రియను ఇరికించారని ఆరోపించారు ఆమె సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి. తమ కుటుంబాన్ని ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు
TelanganaJan 6, 2021, 5:05 PM IST
హైదరాబాద్ లో కిడ్నాప్ : పోలీసుల అదుపులో అఖిలప్రియ సోదరుడు..
హైదరాబాద్ లో జరిగిన ఓ కిడ్నాప్ కేసులో మాజీమంత్రి అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు అఖిలప్రియ ఫాంహౌస్ వాచ్మెన్ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే అఖిలప్రియ భర్త భార్గవరామ్, ఆయన సోదరుడు చంద్రహాస్ పరారీలో ఉన్నారు.
NATIONALJan 2, 2021, 9:45 AM IST
మమతకు షాక్ : 15మంది నేతలతో కలిసి పార్టీని వీడిన శుభేందు సోదరుడు.. డోంట్ కేర్ అంటున్న..
పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజే పశ్చిమ బెంగాల్ లో మమతకు భారీ షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ ఏర్పడి 23 ఏళ్లు పూర్తయ్యాయి. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజునే పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కోంటాయి మున్సిపాలిటీకి చెందిన మరో నేత పార్టీని వీడి బీజేపీలో చేరారు.
Andhra PradeshDec 21, 2020, 7:11 PM IST
క్లాస్‌రూమ్‌లోనే విద్యార్ధినికి తాళి కట్టే యత్నం: అడ్డుకొన్న సోదరుడు, ఆత్మహత్యాయత్నం
అనంతరం ఇంటికి చేరుకొన్న సత్తిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
EntertainmentDec 20, 2020, 8:59 AM IST
కరోనా చాలా ఇబ్బందులు పడ్డానన్న `ఇస్మార్ట్` హీరో రామ్.. షాకింగ్ విషయాలు వెల్లడి
హీరో రామ్ పోతినేని తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో రామ్ చెబుతూ కరోనా వల్ల తమ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడిందట. `ఈ ఏడాది నా జీవితం అనుకున్నంత సాఫీగా సాగలేదు. తన కుటుంబం కూడా కరోనాతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పారు.
TelanganaDec 15, 2020, 9:49 AM IST
టీఆర్ఎస్ కు షాక్: బిజెపిలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు?
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు టీఆర్ఎస్ ను వీడే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రదీప్ రావు బిజెపిలో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
TelanganaDec 15, 2020, 7:22 AM IST
ఇద్దరితో ఒకేసారి వివాహేతర సంబంధం.. చివరకు..
కనకరాజు ప్రియురాలితో శ్రీకాంత్‌రెడ్డికి కూడా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండుమూడు పర్యాయాలుగా సదరు మహిళ శ్రీకాంత్‌రెడ్డితో ఇల్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లింది.