సైరా నరసింహారెడ్డి  

(Search results - 166)
 • undefined

  Entertainment19, Nov 2020, 2:44 PM

  నయనతార ‘నో’ చెప్పిన తెలుగు హీరో ఎవరు?

   ‘బాస్‌’, ‘యోగి’, ‘దుబాయ్‌ శ్రీను’, ‘తులసీ’ తదితర సినిమాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఓ హోదాను ఇవ్వలేపోయాయి. దాంతో ఆమె తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఆ తర్వాత  ‘అదుర్స్‌’, ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’, ‘అనామిక’తోపాటు పలు తమిళ సినిమాలతో హిట్లు అందుకున్నారు.

 • <p>రీఎంట్రీ తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆయన మూడు సినిమాలు ప్రకటించారు. `వకీల్‌ సాబ్‌` ఇప్పటికే షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీంతోపాటు క్రిష్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా,&nbsp;అలాగే హారీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.&nbsp;</p>

  Entertainment1, Nov 2020, 2:37 PM

  పవన్‍,క్రిష్ సినిమాలకు భలే ప్రాబ్లమ్ వచ్చిందే?!

   పవన్‍కళ్యాణ్‍తో క్రిష్  మొదలు పెట్టిన జానపద చిత్రం కూడా తిరిగి స్టార్ట్ అవుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ అలా జరిగే అవకాసం లేదనేది గ్రౌండ్ లెవిల్ రిపోర్ట్. అందుకు కారణం ఆ సినిమా చేసే సమయంలో వేరే ప్రాజెక్టులు ఏమీ చేయలేని పరిస్దితి. చేస్తే కంటిన్యుటి ప్లాబ్లం వస్తుంది. అంటే గెటప్ ఇబ్బంది వస్తుంది

 • undefined

  Entertainment24, Aug 2020, 5:24 PM

  ట్రెండింగ్‌లో మోషన్‌ పోస్టర్‌.. వివాదంలో ఆచార్య.. చిరుకి తలనొప్పి

  `సైరా నరసింహారెడ్డి` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆ కథ విషయంలో, మరోవైపు సైరాని దొంగగా చూపించబోతున్నారంటూ కొంతమంది వివాదం చేశారు. అది కూడా పెద్ద వివాదంగానే మారింది. తాజాగా మరో వివాదం చిరంజీవిని వెంటాడబోతుంది. 

 • undefined

  Entertainment22, Aug 2020, 10:55 AM

  చిరు బర్త్‌ డేకి కూతురి కానుక.. షూట్-అవుట్ ఎట్ ఆలేరు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

  'సైరా నరసింహారెడ్డి' సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు సుస్మిత.

 • undefined

  Entertainment13, Aug 2020, 3:10 PM

  సైరా దర్శకుడితో పవన్‌ సినిమా.. అనౌన్స్ మెంట్‌ ఎప్పుడంటే?

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ జెట్‌ స్పీడ్‌తో కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్‌లో  పెట్టిన ఆయన తాజాగా మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. `సైరా నరసింహారెడ్డి` చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని టాక్‌.

 • undefined

  Entertainment11, Jul 2020, 1:01 PM

  జీ5 లో మెగా వెబ్‌ సిరీస్‌.. లీడ్‌ రోల్స్‌లో ప్రకాష్ రాజ్‌, సంపత్‌

  'సైరా నరసింహారెడ్డి' సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి తనయ సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను నెలకొల్పారు. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ ఓటీటీ రంగంలోకి తొలి అడుగులు వేస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ప్రకటించారు.

 • Varun Tej

  News13, Feb 2020, 4:57 PM

  సురేందర్ రెడ్డి, వరుణ్ తేజ్ మూవీ రద్దు.. చిరు, చరణ్ కారణం అంటూ పుకార్లు!

  స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన కెరీర్ లో తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కింది.

 • Chiranjeevi 152

  News25, Jan 2020, 2:34 PM

  చిరు, కొరటాల మూవీ క్రేజ్.. అప్పుడే కొనేసిన స్టార్ ప్రొడ్యూసర్?

  గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా సందడి చేశాడు. ఈ ఏడాది చిరు నుంచి మరో క్రేజీ చిత్రం రాబోతోంది. కొరటాల శివ దర్శత్వంలో చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల చిరంజీవిని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

 • chiranjeevi

  News3, Jan 2020, 9:10 PM

  చిరు 152: కొరటాల మూవీలో కూడా మెగా డాటర్ ప్రమేయం!

  మెగాస్టార్ చిరంజీవి కొత్త ఏడాది కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. గత ఏడాది చిరంజీవి నుంచి సైరా నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇతర భాషల్లో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.

 • Chiranjeevi

  News16, Dec 2019, 6:37 PM

  బాలయ్య కాన్సెప్ట్ తో చిరంజీవి చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

  రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్నారు. ఖైదీ నెంబర్ 150 చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' కూడా మంచి విజయం సాధించింది.

 • SyeRaa

  News12, Dec 2019, 10:21 PM

  మెగాస్టార్ 'సైరా'.. బుల్లితెరపై రికార్డ్ టీఆర్పీ!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. దాదాపు 200 కోట్లకుపైగా బడ్జెట్ తో సైరా చిత్రాన్ని నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా చిత్రం తెరకెక్కింది.

 • Chiranjeevi

  News8, Nov 2019, 9:46 PM

  ఆరుపదుల వయసులో జిమ్ వర్కౌట్.. మెగాస్టార్ డెడికేషన్ కు ఫ్యాన్స్ ఫిదా!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రలో నటించాలనే తన కలని నెరవేర్చుకున్నారు. 

 • Upasana Konidela

  News1, Nov 2019, 3:17 PM

  ఉపాసన ఎఫెక్ట్: చిరంజీవి, రాంచరణ్ ని ఆహ్వానించిన మోడీ!

  సైరా విజయం తర్వాత మెగా క్యాంప్ ఎంతో సంతోషంగా ఉంది. సైరా చిత్రంతో ఉయ్యాలవాడ జీవిత చరిత్రలో నటించాలనే చిరంజీవి దశాబ్దాల కల నెరవేరింది. రాంచరణ్ సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించాడు. 

 • Ram Charan

  News27, Oct 2019, 11:21 AM

  కళ్యాణ్ బాబాయ్ కథలు వింటున్నారు.. అకీరా డెబ్యూ మూవీపై చరణ్ కామెంట్స్!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం నిర్మాతగా సైరా నరసింహారెడ్డి చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. దాదాపు 250 కోట్ల భారీ బాడ్జెట్ లో సైరా చిత్రాన్ని నిర్మించి తన తండ్రి మెగాస్టార్ కు కానుకగా ఇచ్చాడు. సైరా చిత్రం నార్త్ లో ఆశించిన విజయం సాధించకున్నా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. 

 • Chiranjeevi

  News25, Oct 2019, 9:23 PM

  చిరంజీవి ఇంటికి బాలయ్య, రజనీ.. ఆ రోజున బిగ్ సెలెబ్రేషన్స్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ఘనవిజయం సాధించింది. హిందీలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా తెలుగులో అద్భుతమైన వసూళ్లు రాబట్టడంతో మెగా క్యాంప్ సంతోషంగానే ఉంది.