సైరా ట్రైలర్  

(Search results - 18)
 • syeraa

  ENTERTAINMENT26, Sep 2019, 12:39 PM

  సైరా ట్రైలర్ పై వర్మ కామెంట్.. రామ్ చరణ్ కి కృతజ్ఞతలు!

  ఇక ఏమైందో ఏమో గాని వర్మ సైరా సినిమాపై మొదటిసారి స్పందించాడు. అది కూడా పాజిటివ్ గా కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.

 • syeraa

  ENTERTAINMENT26, Sep 2019, 11:05 AM

  సైరా ట్రైలర్ 2.. యాక్షన్ డోస్ మాములుగా లేదు!

  మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషలా గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబందించిన మరో ట్రైలర్ తో చిత్ర యూనిట్ అంచనాల డోస్ మరింతగా పెంచేసింది

 • ప్రీ రిలీజ్ ఈవెంటును వాయిదా వేసినా ట్రైలర్ ను మాత్రం చెప్పిన డేట్ కే నేటి సాయంత్రం విడుదల చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆలస్యమవుతుండడంతో ట్రైలర్ లాంచ్ ద్వారా ఒక బజ్ క్రియేట్ చేయాలనీ భావించింది చిత్ర బృందం. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లాంచ్ ను యుట్యూబ్ తో పాటు థియేటర్లలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇలా థియేటర్లలో విడుదల చేస్తుండడంతో అభిమానులు ఇప్పటికే సాయంత్రం సంబరాలకు సిద్ధమయ్యారు.

  ENTERTAINMENT25, Sep 2019, 8:35 PM

  'సైరా' ట్రైలర్ 2కి ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా చిత్రాన్ని దక్షణాది అన్ని భాషలతో పాటు హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. 

 • ప్రీ రిలీజ్ ఈవెంటును వాయిదా వేసినా ట్రైలర్ ను మాత్రం చెప్పిన డేట్ కే నేటి సాయంత్రం విడుదల చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆలస్యమవుతుండడంతో ట్రైలర్ లాంచ్ ద్వారా ఒక బజ్ క్రియేట్ చేయాలనీ భావించింది చిత్ర బృందం. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లాంచ్ ను యుట్యూబ్ తో పాటు థియేటర్లలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇలా థియేటర్లలో విడుదల చేస్తుండడంతో అభిమానులు ఇప్పటికే సాయంత్రం సంబరాలకు సిద్ధమయ్యారు.

  ENTERTAINMENT24, Sep 2019, 8:20 PM

  సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మునుపెన్నడూ లేని విధంగా సైరా చిత్రంపై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల సైరా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా నిర్వహించారు. 

 • Salman Khan

  ENTERTAINMENT19, Sep 2019, 2:42 PM

  సైరా ట్రైలర్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ కామెంట్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల వేగం పెంచింది. బుధవారమే సైరా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఆదివారం రోజు గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. 

 • Sye Raa

  ENTERTAINMENT18, Sep 2019, 7:56 PM

  సైరా ట్రైలర్ కు టికెట్ ధర.. వెల్లువెత్తుతున్న విమర్శలు!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా ట్రైలర్ రిలీవుజ్ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో కూడా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ట్రైలర్ ఆకట్టుకోవడంతో వారి సంతోషాలకు అవధులు లేకుండా ఉంది. 

 • Sye Raa

  ENTERTAINMENT18, Sep 2019, 7:25 PM

  సైరా ట్రైలర్ లో ఇది గమనించారా.. చిరు 'జలస్తంభన విద్య'!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా ట్రైలర్ వచ్చేసింది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, చిరంజీవి పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. దీనితో సైరా చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ట్రైలర్ ఉందని చెప్పడంలో సందేహం లేదు. 

 • Sye Raa Trailer

  ENTERTAINMENT18, Sep 2019, 6:40 PM

  సైరా ట్రైలర్ లాంచ్ : తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సంబరాలు!

  సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసిన సైరా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెలుగు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లోని థియేటర్స్ లో ప్రదర్శించారు. హైదరాబాద్ లో ఐమాక్స్ లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉండగా అభిమానులు కూడా ట్రైలర్ లాంచ్ జరుగుతున్న థియేటర్స్ లో పెద్ద ఎత్తున సందడి చేశారు. 

 • syeraa

  ENTERTAINMENT18, Sep 2019, 5:32 PM

  మెగాస్టార్ విశ్వరూపం.. అరాచకానికి మరో అర్థం.. సైరా ట్రైలర్ చూడండి

  ప్రస్తుతం సినీ సినీ అభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్ర ఫీవర్ నెలకొని ఉంది. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

 • ప్రీ రిలీజ్ ఈవెంటును వాయిదా వేసినా ట్రైలర్ ను మాత్రం చెప్పిన డేట్ కే నేటి సాయంత్రం విడుదల చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆలస్యమవుతుండడంతో ట్రైలర్ లాంచ్ ద్వారా ఒక బజ్ క్రియేట్ చేయాలనీ భావించింది చిత్ర బృందం. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లాంచ్ ను యుట్యూబ్ తో పాటు థియేటర్లలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇలా థియేటర్లలో విడుదల చేస్తుండడంతో అభిమానులు ఇప్పటికే సాయంత్రం సంబరాలకు సిద్ధమయ్యారు.

  ENTERTAINMENT18, Sep 2019, 5:00 PM

  సైరా ట్రైలర్ లీక్: సోషల్ మీడియాలో హల్ చల్ ?

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ట్రైలర్ మరికొద్ది నిమిషాల్లో విడుదల కానుండగా అప్పుడే లీకులు మొదలయ్యాయి. సైరా ట్రైలర్ ఇదే అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ పాత్రలో నటించిన సైరా చిత్రాన్ని రాంచరణ్ దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించాడు. 

 • syeraa

  ENTERTAINMENT18, Sep 2019, 4:19 PM

  సైరా ట్రైలర్ సీక్వెన్స్ ఇదే: 'అతను ఒక యోగి.. అతను ఒక యోధుడు.. ఎవరూ ఆపలేరు'

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ట్రైలర్ పై ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. మరికొన్ని నిమిషాల్లోనే సైరా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సాయంత్రం 5:31 గంటలకు ట్రైలర్ రిలీజ్ ముహూర్తం నిర్ణయించారు. మెగాస్టార్ మాస్ అప్పీయరెన్స్ రోమాలు నిక్కబొడుకునేలా ఉండబోతున్నట్లు టాక్. 

 • syeraa

  ENTERTAINMENT18, Sep 2019, 3:41 PM

  శివలింగం సీన్ అరాచకం.. సైరా ట్రైలర్ లో అనుష్క ?

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ట్రైలర్ పై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. మరికొన్ని గంటల్లోనే సైరా ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ సాయంత్రం 5:31 గంటలకు ట్రైలర్ రిలీజ్ ముహూర్తం నిర్ణయించారు. 

 • సైరా నరసింహారెడ్డి - ఈ సినిమా టీజర్ విడుదలైన 24 గంటల్లో 352k లైక్స్ వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ అయితే యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది.

  ENTERTAINMENT18, Sep 2019, 3:08 PM

  మెగా ఫీవర్: సైరా ట్రైలర్ నిడివి ఇంతే..

  భారీ అంచనాల మధ్య విడుదల కానున్న సైరా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ పెంచింది.

 • syeraa

  ENTERTAINMENT18, Sep 2019, 1:03 PM

  ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్.. 'సైరా' ట్రైలర్ విడుదలయ్యే థియేటర్లు ఇవే..!

  సైరా చిత్రం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

 • SyeRaa

  ENTERTAINMENT17, Sep 2019, 9:01 PM

  థియేటర్స్ లో సైరా ట్రైలర్.. సంబరాలకు ఫ్యాన్స్ ఏర్పాట్లు!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక సెప్టెంబర్ 18 బుధవారం రోజు ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. దీనితో మెగా అభిమానుల సంబరాలు అప్పుడే సోషల్ మీడియాలో అంబరాన్ని అంటుతున్నాయి.