సైరా  

(Search results - 505)
 • Entertainment13, Aug 2020, 3:10 PM

  సైరా దర్శకుడితో పవన్‌ సినిమా.. అనౌన్స్ మెంట్‌ ఎప్పుడంటే?

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ జెట్‌ స్పీడ్‌తో కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్‌లో  పెట్టిన ఆయన తాజాగా మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. `సైరా నరసింహారెడ్డి` చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని టాక్‌.

 • Video Icon

  Andhra Pradesh25, Jul 2020, 2:04 PM

  కర్నూలు జిల్లాలో కనువిందు చేస్తున్న సైరా జలపాతం

   కర్నూలు జిల్లా లో  సైరా జలపాతం యొక్క  ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి

 • Entertainment11, Jul 2020, 1:01 PM

  జీ5 లో మెగా వెబ్‌ సిరీస్‌.. లీడ్‌ రోల్స్‌లో ప్రకాష్ రాజ్‌, సంపత్‌

  'సైరా నరసింహారెడ్డి' సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి తనయ సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను నెలకొల్పారు. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ ఓటీటీ రంగంలోకి తొలి అడుగులు వేస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ప్రకటించారు.

 • <p>ಜೂನಿಯರ್‌ ಎನ್‌ಟಿಆರ್‌ ಹಾಗೂ ರಾಮ್‌ಚರಣ್‌ ಕಾಂಬಿನೇ‍ಶನ್‌ನ ಮೊದಲ ಸಿನಿಮಾ.</p>

  Entertainment26, Jun 2020, 10:16 AM

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో అజయ్ దేవగన్ పాత్ర అలాంటిదే!

  ఈ  సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది. అయితే అందులో రూమర్సే అధికం.  తాజాగా ఈ చిత్రంలో  బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న పాత్ర గురించి సమాచారం బయిటకు వచ్చింది. 

 • సురేందర్ రెడ్డి - రవితేజ కాంబినేషన్ లో వచ్చిన కిక్ హిట్టవ్వగా.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కిక్ 2 దారుణంగా చతికిలపడింది.

  Entertainment14, Jun 2020, 12:13 PM

  షాకింగ్ : సురేంద్రరెడ్డి.. వెబ్ సీరిస్, అరవింద్ నిర్మాత

  గేమ్ ఆఫ్ థ్రోన్ తరహాలో ఓ భారీ వెబ్ సీరిస్ సురేంద్రరెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ సీరిస్ కు సురేంద్ర రెడ్డి డైరక్ట్ చేస్తారా..లేక దర్శకత్వ పర్య వేక్షణ చేస్తాడా అనేది ఇంకా తేలలేదు. త్వరలో ప్రారంభం కానున్న ఈ వెబ్ సీరిస్ కు సంభందించి ఇప్పటికే స్క్రిప్టు వర్క్ జోరుగా సాగుతోందని చెప్తున్నారు. తెలుగు డిజిటల్ తెరపై చూడని ఎడ్వేంచర్స్ తో ఈ సీరిస్ నిండి ఉంటుందని, తన మార్క్ స్క్రీన్ ప్లేని ఇందులో చూపెట్టబోతున్నట్లు సమాచారం. 

 • varun tej

  Entertainment5, Jun 2020, 2:23 PM

  వరుణ్ తేజ కొత్త సినిమాకు ..ముగ్గురు స్టార్ డైరక్టర్స్

  క్రేజీగా ఉంటే ప్రాజెక్టుల వైపే హీరోలు మ్రొగ్గు చూపెడుతున్నారు. అలాంటి ఓ చిత్రమైన కాంబినేషన్ తో ఓ చిత్రం తెలుగులో రూపొందబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్ నిర్మాణంలో...సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అలాగే ఈ స్క్రిప్టుకు మరో దర్శక,రచయిత వక్కంతం వంశీ పనిచేస్తున్నారు. ఇలా ముగ్గురు డైరక్టర్స్ ఒకే ప్రాజెక్టుపై పనిచేయటం గొప్ప విషయమే. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరంటే వరుణ్ తేజ్.
   

 • <p>అలాగే 90 వ దశకం నాటి హీరోయిన్లంతా చిరంజీవికి అభిమానులు. సుహాసిని కూడా చిరుతో పలు చిత్రాల్లో నటించింది. వీరంతా ఏడాదికి ఒకసారి గెట్ టు గెదర్ పేరుతో మీట్ అవుతూనే ఉన్నారు. </p>

  Entertainment News8, May 2020, 5:02 PM

  మెగాస్టార్ మల్టీస్టారర్.. దర్శకుడు, మరో హీరో ఎవరంటే ?

  మెగాస్టార్ చిరంజీవి నటించిన వరుస చిత్రాలకు ఓకే చెప్పేస్తున్నారు. ఖైదీ నెం 150తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. సైరా చిత్రం కోసం ఎక్కువ టైం తీసుకున్నారు.

 • <p>Megastar Chiranjeevi</p>

  Entertainment News20, Apr 2020, 3:31 PM

  చిరంజీవి లిస్టులో డిజాస్టర్ డైరెక్టర్.. మెహర్ రమేష్ తో సినిమా, మెగాస్టార్ ప్లాన్ అదే!

  ఖైదీ నెంబర్ 150తో మెరుపులా రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత సైరా చిత్రం కోసం చిరంజీవి ఎక్కువ టైం తీసుకున్నారు. ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు చిరు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

 • Ramcharan

  Entertainment21, Mar 2020, 3:57 PM

  అబ్బబ్బే..రామ్ చరణ్ అలాంటోడు కాదంటూ నిర్మాత ప్రకటన

  ఈ వార్తలు,గాసిప్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్ట్నైమెంట్స్ కు చేరుకున్నాయి. వారు వెంటనే ఖండించారు. ఈ మేరకు వారో ప్రకటన రిలీజ్ చేసారు. ఆ ప్రకటనలో ఏముందంటే..

 • Chiranjeevi Ramcharan

  Entertainment21, Mar 2020, 9:20 AM

  షాకింగ్ ట్విస్ట్: 'ఆచార్య' కు నిర్మాతే కానీ రామ్ చరణ్ పైసా పెట్టడట

   రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా పేరు వేస్తున్నా, ఆయన ఈ చిత్రం ప్రొడక్షన్ కు సింగిల్ పైసా ఖర్చుపెట్టడని తెలుస్తోంది. పూర్తిగా నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఖర్చు పెడతారు.

 • Konidela Sushmitha

  News20, Mar 2020, 9:09 PM

  రామ్ చరణ్ కు సరైన జోడీ ఎవరంటే.. సుస్మిత కామెంట్స్!

  మెగా డాటర్ సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణిస్తోంది. రంగస్థలం, సైరా చిత్రాలకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.

 • చిరు, కొరటాల సినిమా - కొరటాల లాంటి డైరెక్టర్ తో చిరు సినిమా అనేసరికి మాస్ ఆడియన్స్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆతురత గా ఎదురుచూస్తున్నారు.

  News16, Mar 2020, 11:50 AM

  మెగాస్టార్ సినిమాలో స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ హ్యాపీ!

  చిరంజీవి కొరటాల శివ బిగ్ బడ్జెట్ సినిమాతో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ కూడా సెట్టయ్యింది. సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాతో సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

 • amith trivedi

  News16, Mar 2020, 8:17 AM

  మారో బంపర్ అఫర్ అందుకున్న సైరా మ్యూజిక్ డైరెక్టర్!

  రెబల్ స్టార్ ప్రభాస్ కి సాహో సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. నార్త్ లో హిట్టయినా సౌత్ లో అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ కాకపోవడంతో 20వ ప్రాజెక్ట్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. 

 • Mahesh Babu

  News13, Mar 2020, 6:56 PM

  చిరంజీవి 'ఆచార్య' నుంచి మహేష్ తప్పుకుంది అందుకేనా ?

  సైరా లాంటి భారీ బడ్జెట్ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శత్వంలో నటిస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 • balayya

  Entertainment6, Mar 2020, 9:47 AM

  తమన్నా తెలివైన ఫిటింగ్.. బాలయ్యకు మైండ్ బ్లాక్!

  ఆ మధ్య వరస ప్లాఫ్ లతో తమన్నా జోరు కాస్త తగ్గినా, 'ఎఫ్ 2' సినిమా నుంచి ఆమె కెరియర్ మళ్లీ ఊపందుకుంది. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో ఆమె తిరిగి ఫామ్ లోకి వస్తాను అనుకుంటే అది జరగలేదు. చిరంజీవితో భారీ సినిమా చేసిన ఆమెకి తాజాగా బాలకృష్ణ సరసన చేసే ఛాన్స్ లభించింది. అయితే...