సైబరాబాద్ సీపీ
(Search results - 21)TelanganaJan 7, 2021, 1:10 PM IST
నేనే రంగంలోకి దిగుతా: సజ్జనార్‌కి ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్
ప్రతి రోజూ 10 నుండి 15 ట్రక్కుల్లో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ ముందు నుండి ఆవులను తరలిస్తున్న ఫోటోను రాజాసింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఈ పోస్టును ఆయన పోస్టు చేశారు.
TelanganaDec 29, 2020, 1:53 PM IST
మందుబాబులకు పోలీసుల షాక్: తాగి బండి నడిపితే పదేళ్ల జైలు
మద్యం తాగి వాహనాలు నడిపుతూ సోమవారం నాడు ఒక్క రోజే 402 మంది తమకు పట్టుబడ్డారని ఆయన చెప్పారు. లిక్కర్ సేవించి వాహనాలు నడిపే వారెవరైనా వదలిపెట్టబోమని ఆయన తేల్చి చెప్పారు.
TelanganaDec 25, 2020, 1:18 PM IST
హైద్రాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం: సజ్జనార్
రిసార్ట్స్, పబ్ లపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. తాగి వాహనం నడిపితే చర్యలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. పబ్‌లు, క్లబ్బులకు అనుమతి లేదని ఆయన తేల్చి చెప్పారు.
TelanganaDec 23, 2020, 5:45 PM IST
పోలీసులపై వ్యాఖ్యలు: సజ్జనార్ vs రాజాసింగ్, మధ్యలో బండి సంజయ్
గోషా మహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గోవుల అక్రమ రవాణాకకు సంబంధించిన అంశం దీనికి కారణమైంది.
TelanganaDec 22, 2020, 4:13 PM IST
పోలీసులపై కామెంట్స్... ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలు తప్పవు: సజ్జనార్
పోలీస్ శాఖపై ఇష్టారీతిన వస్తున్న కామెంట్స్‌పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన పోలీసులు, డీజీపీ మీద కామెంట్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయిందని వ్యాఖ్యానించారు.
TelanganaNov 17, 2020, 10:17 AM IST
మద్యం మత్తులో వాహనాలు నడిపితే 10 ఏళ్ల జైలు శిక్ష: సజ్జనార్ హెచ్చరిక
ఇటీవల కాలంలో సైబరాబాద్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపి పలువురి మృతికి కారణమైన వారిపై ఇదే సెక్షన్ల కింద కేసులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.TelanganaSep 30, 2020, 7:46 PM IST
హేమంత్ హత్య కేసు: అవంతి విజ్ఞప్తి.. స్పందించిన సజ్జనార్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హేమంత్ కేసుకు సంబంధించి అతని కుటుంబసభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు
TelanganaSep 29, 2020, 5:13 PM IST
ప్రాణభయం ఉందని చెప్పలేదు: అవంతి, హేమంత్ కేసుపై సజ్జనార్
అవంతి, హేమంత్ ప్రేమ వివాహం తర్వాత ప్రాణహని ఉందని చెప్పలేదన్నారు. ఈ కేసులో లక్ష్మీరెడ్డి, యుగంధర్ రెడ్డిలను కస్టడీలోకి తీసుకొంటామని ఆయన వివరించారు. ఈ కేసులో నిందితులను ఆరు రోజుల కస్టడీకి కోర్టు ఇచ్చిందని ఆయన తెలిపారు.
TelanganaJul 28, 2020, 11:45 AM IST
72 ఇళ్లల్లో చోరీ.. డబ్బుతో లగ్జరీ ఇళ్లు.. అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
ప్రధాన నిందితుడు చోరీ చేసిన డబ్బుతో విజయవాడలో ఓ ఇంటిని కొన్నట్లు తెలిసిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఇల్లు కొనుగోలు చేసేందుకు సహకరించిన ఏపీ భూ పరిపాలన కమిషనర్ కార్యాలయం అటెండర్‌ను కూడా అరెస్టు చేశారు.
TelanganaJun 17, 2020, 10:52 PM IST
కల్నల్ సంతోష్ బాబు కు గవర్నర్ తమిళిసై, కేటీఆర్ సహా ప్రముఖుల నివాళి
చైనా దాష్టీకానికి బలైన సంతోష్ బాబు పార్థివదేహానికి హైదరాబాద్ లోని హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.
TelanganaFeb 3, 2020, 5:01 PM IST
బీజేపీ నేత రఘునందన్ రావుపై లైంగిక వేధింపుల కేసు : హెచ్చార్సీలో నమోదు
బీజేపీ నేత రఘునందన్ రావు తనపై శారీరక, మానసిక హింసకు గురి చేస్తున్నాడని రాధారమణి మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది.
TelanganaFeb 3, 2020, 4:22 PM IST
నాపై లైంగిక దాడి: బీజేపీ నేత రఘునందన్‌రావుపై మహిళ ఫిర్యాదు
బీజేపీ నేత రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా ఓ మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది.ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా మహిళ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది.
TelanganaDec 10, 2019, 6:25 PM IST
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో విచారణ: ఢిల్లీకి సజ్జనార్
దిశ నిందితుల ఎన్కౌంటర్ విచారణ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు.
TelanganaDec 6, 2019, 7:38 PM IST
DishaCaseAccusedEncounter : మా హెచ్చరికలు కూడా వినకుండా కాల్పులు జరిపారంటున్న సజ్జనార్..
నిందితులు తమపై దాడికి పాల్పడ్డారు, కాల్పులు కూడ జరిపారు. తమ హెచ్చరికలను కూడ నిందితులు వినలేదు, దీంతో తాము జరిపిన కాల్పుల్లో దిశ రేప్, హత్య కేసులో నిందితులు ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఎన్కౌంటర్ ప్రాంతంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.
TelanganaDec 6, 2019, 5:22 PM IST
తెలంగాణలో సంచలనం రేపిన ఎన్ కౌంటర్లు ఇవే: హీరో సజ్జనార్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015, 2016, 2019 సంవత్సరాల్లో వరుసగా నాలుగు ఎన్ కౌంటర్లు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లేనే భారీ ఎన్ కౌంటర్ కు తెరలేపారు పోలీసులు.