Search results - 240 Results
 • daughter died..wife in critical condition in srikakulam

  Andhra Pradesh21, Sep 2018, 9:45 AM IST

  కూతురు మరణం.. భార్య మరణం అంచుల్లో

  ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా ఒకరి గురించి మరొకరికి తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తపడ్డారు. ఒక వైపు భార్య, మరో వైపు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కుమార్తె... ఇద్దరూ దీన స్థితిలో ఉండటంతో  వాసుదేవరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. 

 • Haven't updated iOS yet? WhatsApp may stop working on your phone

  TECHNOLOGY21, Sep 2018, 8:22 AM IST

  కోట్ల మందికి కష్టమే: ఐఫోన్లలో వర్షన్ అప్‌డేట్ కాకుంటే నో వాట్సప్!!

  యాపిల్ తయారు చేస్తున్న ఐ-ఫోన్లలో ఐఓఎస్ యాప్ అప్ డేట్ చేయకుంటే ఫేస్ బుక్ యాజమాన్యంలో వాట్సాప్ సేవలు ఉండబోవని మీడియాలో వార్తలొచ్చాయి. 

 • New entity post banks' merger to be operational from April 1

  business19, Sep 2018, 8:39 AM IST

  ఏప్రిల్ 1న విలీన బ్యాంక్ ఆవిర్భావం: చైర్‌పర్సన్‌గా అంజలీ బన్సాల్?

  ప్రభుత్వం అనుకున్న మేరకు మూడు బ్యాంకుల విలీన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి పూర్తి చేయాలని సంకల్పించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం డెనా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ అంజలీ బన్సాల్.. విలీన బ్యాంక్ చైర్ పర్సన్‍గా నియమితులు కానున్నారు. కానీ మూడు బ్యాంకుల మొండి బకాయిల వసూళ్లపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

 • Government to merge Bank of Baroda, Vijaya Bank, Dena Bank

  business18, Sep 2018, 7:56 AM IST

  విలీనం సరే: బ్యాంకుల మొండి బాకీలు.. సిబ్బంది భద్రత మాటేంటి?

  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు మొండి బాకీలతో బ్యాంకులు ఒత్తిళ్లకు గురవుతున్నాయనే సాకుతో మరో దఫా మూడు బ్యాంకుల విలీనానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

 • Army Jawan Shoots Dead Two Colleagues Before Killing Self

  NATIONAL17, Sep 2018, 4:00 PM IST

  తోటి జవాన్లను కాల్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డ జవాన్

  హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా ధర్మశాల కంటోన్మెంట్ వద్ద దారుణం చోటు చేసుకుంది. తోటి జవాన్లతో గొడవపెట్టుకున్న జవాన్ జస్విర్ సింగ్ క్షణికావేశంలో ఆ ఇద్దర్నీ పొట్టనపెట్టుకున్నాడు. 18 సిక్‌ రెజిమెంట్‌ జవాను జస్విర్ సింగ్ విధులు ముగించుకుని తన క్వార్టర్ కు చేరుకున్నాడు. 

 • trs leader babu mohan sensational comments

  Telangana14, Sep 2018, 12:35 PM IST

  దక్కని టికెట్... బాబు మోహన్ సంచలన కామెంట్స్

  ఇదంతా నాపై కక్షగట్టి చేశారు. కావాలనే క్రియేట్ చేశారంతే అంతకుమించి ఏమీ లేదు. ప్రజలకు నిజానిజాలేంటో తెలుసు" అని బాబు మోహన్ క్లారిటీ ఇచ్చారు.

 • Google ready to comply with RBI norms for payment services, says official

  TECHNOLOGY11, Sep 2018, 9:35 AM IST

  డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు ‘గూగుల్ పే’ సై

  టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో డిజిటల్ పేమెంట్ బ్యాంకులు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. దేశీయంగా ఎయిర్ టెల్, పేటీఎం సేవలందిస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్ సెర్చింజ్ ‘గూగుల్’ కూడా డిసెంబర్ నాటికి భారతదేశంలో డిజిటల్ పేమెంట్ సేవలందించేందుకు సంసిద్ధంగా ఉంది.

 • Indian insurance to be $280 billion industry by 2019-20: Assocham

  business10, Sep 2018, 7:38 AM IST

  ఆయుష్మాన్ భారత్ ఎఫెక్ట్: రూ.20 లక్షల కోట్లకు బీమా

  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌తో పాటు, బీమా రక్షణ కలిగి ఉండే విషయమై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన దేశీయ బీమా పరిశ్రమకు కలిసి రానున్నది. ఇందువల్ల బీమా రంగం శరవేగంగా దూసుకుపోతున్నది. 

 • former ap cm t anjaiah wife manemma passed away

  Telangana9, Sep 2018, 12:22 PM IST

  మాజీ సీఎం అంజయ్య సతీమణి మణెమ్మ కన్నుమూత

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  టీ. అంజయ్య సతీమణి మణెమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు.

 • 8 out of 10 fastest growing jobs in India in technology sector: Survey

  TECHNOLOGY7, Sep 2018, 9:17 AM IST

  టెక్నాలజీపై పట్టు ఉంటేనే ఇక కొలువు.. ఇదీ లింక్డ్‌ఇన్ సర్వే

  శరవేగంగా ప్రగతిపథంలో ప్రయాణిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశంలో టెక్నాలజీలోనే ఉద్యోగావకాశాలు మెరుగవుతున్నాయని లింక్డ్ఇన్ అనే సంస్థ సర్వేలో తేలింది. మెషిన్ లెర్నింగ్ మొదలు అప్లికేషన్ డెవలప్ మెంట్ అనలిస్ట్ నుంచి సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వారికి మాత్రమే ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆ సర్వే సారాంశం. 

 • jayasudha's name proposed for maa president post

  ENTERTAINMENT6, Sep 2018, 12:20 PM IST

  'మా' ప్రెసిడెంట్ గా జయసుధ..?

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీన్ని వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకుంటే.. శివాజీరాజా, నరేష్ మీడియాకెక్కి నానా రచ్చ చేశారు. 

 • 16 dead in heavy rains, floods in Uttar Pradesh, IAF called in for rescue

  NATIONAL3, Sep 2018, 2:08 PM IST

  ఉత్తరప్రదేశ్ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు వరదలు 16 మంది మృతి

  ఉత్తరప్రదేశ్ ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల ప్రభావానికి ఇప్పటి వరకు 16 మంది మృతిచెందగా...12 మంది గాయాల పాలయ్యారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసింది. 
   

 • Vistara Retrojet: See how full-service air carrier takes retro route to pay tribute to JRD Tata; pics inside

  business3, Sep 2018, 10:26 AM IST

  జేఆర్డీ టాటాకు నివాళి: ‘వీటీవీ-ఏటీవీ’ పేరిట విస్తారా ఇలా సర్వీస్

  భారతదేశంలో తొలి విమానయాన సంస్థను ప్రారంభించిన జేఆర్డీ టాటాకు నివాళులర్పించేందుకు విస్తారా ఎయిర్ లైన్స్ సిద్ధమైంది. టాటా గ్రూప్ 150వ వసంతోత్సవం సందర్భంగా ఈ నెల ఐదో తేదీన వీటీవీ- ఏటీవీ పేరిట నూతన సర్వీస్ ప్రారంభించనున్నది. మరో వైపు టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ఎయిర్ ఏషియా కూడా ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.

 • Vistara Retrojet: See how full-service air carrier takes retro route to pay tribute to JRD Tata; pics inside

  business2, Sep 2018, 2:00 PM IST

  జేఆర్డీ టాటాకు నివాళి: ‘వీటీవీ-ఏటీవీ’ సర్వీస్

  వినియోగదారులకు పూర్తిస్థాయి విమాన సర్వీసులు అందిస్తున్న ప్రైవేట్ విమాన యాన సంస్థ ‘విస్తారా ఎయిర్‌లైన్స్’ నుంచి టాటా గ్రూప్‌తో కలిసి దేశంలో విమాన సర్వీసులు అందిస్తున్న ఎయిర్ ఏసియా వరకు విమాన యాన సర్వీసులు ఆఫర్ల బాట పట్టాయి

 • astrology.. behaviour of capricon ( makara rasi)

  Astrology1, Sep 2018, 4:34 PM IST

  మకర రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

  స్వంత ప్రదేశంలో ఎక్కువగా ఎదుగుతారు. సమాజంలో గౌరవం కావాలని ఆరాటపడతారు. అది వీరికి లభిస్తుంది కూడా.