సెలబ్రిటీలు  

(Search results - 69)
 • undefined

  Entertainment25, May 2020, 11:01 AM

  రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్‌ సెలబ్రిటీలు

  కరోనా కారణంగా ఈ ఏడాది అన్ని పండుగలు కళ తప్పాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో రంజాన్‌ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ సారి మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా పండుగ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

 • undefined

  Entertainment15, May 2020, 12:21 PM

  సమంత తన బేబీతో నిద్రపోతుండగా.. కెమెరా క్లిక్‌మనిపించిన చైతూ

  కరోనా లాక్‌ డౌన్‌ పేదలను కష్టాల పాలు చేస్తున్నా.. సినీ తారలకు మాత్రం మంచే చేసింది. ఎప్పుడు సినిమాలు, షూటింగ్‌లు, ప్రయాణాలతో బిజీగా ఉండే సెలబ్రిటీలు లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పర్సనల్‌ మూమెంట్స్‌ను అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఆనందం పడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్‌ సమంత కూడా తన క్వారెంటైన్ డైరీస్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది.

 • undefined

  Entertainment14, May 2020, 1:12 PM

  క్లీవేజ్‌ షో ఈ రేంజ్‌లో ఇంకెవ్వరూ చేయలేరేమో!

  లాక్‌ డౌన్‌ సమయంలో సెలబ్రిటీలు తమ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా యూజ్‌ చేసుకుంటున్నారు. కొంత మంది ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేస్తుంటే, మరికొందరు బాడీని షేప్‌లోకి తెచ్చుకున్నేపనిలో ఉన్నారు. ముంబై ముద్దుగుమ్మ జినాల్ జోషి మాత్రం ఈ క్వారెంటైన్‌ టైంలోనూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. వరుసగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కాక రేపుతోంది.

 • undefined

  Entertainment News1, May 2020, 12:08 PM

  న్యూడ్‌ షోతో వివాదాలు.. సంచలనం సృష్టించిన తారల ఫోటో షూట్స్‌

  గ్లామర్ ప్రపంచంలో కాంట్రవర్సీ అన్నది చాలా కామన్‌. వివాదాలు ఎప్పుడూ సెలబ్రిటీల వెన్నంటే ఉంటాయి. ముఖ్యంగా స్కిన్‌ షో విషయంలోనే సెలబ్రిటీలు ఎక్కువగా వివాదాల బారిన పడుతుంటారు. అలా అత్యంత వివాదాస్పదమైన ఫోటోషూట్‌లపై ఓ లుక్కేద్దాం.

 • undefined

  Entertainment News28, Apr 2020, 1:03 PM

  సమంత బర్త్‌డే స్పెషల్‌.. చైతూ ఏం చేశాడో తెలుసా..?

  తన ముద్దుల భార్య కోసం తానే సవ్యంగా కేక్ తయారు చేసి సెలబ్రేట్ చేశాడు చైతూ. లాక్ డౌన్‌ కారణంగా బయట కేక్‌లు దొరికే పరిస్థితి లేదు. దీంతో సెలబ్రిటీలు తమ బర్త్‌  డేల కోసం ఇంట్లోనే కేకులు తయారు చేసుకుంటున్నారు.

 • undefined

  Entertainment News23, Apr 2020, 4:06 PM

  లాక్‌ డౌన్‌ తరువాత అనసూయ చేసే ఫస్ట్ పని అదేనట!

  లాక్‌ డౌన్‌ కష్టాలు సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే 30 రోజులుగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు తమ డెయిలీ రొటీన్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. రెగ్యులర్‌ వర్క్‌ లేకపోవటంతో వర్క్‌ వీడియోస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ టైం పాస్‌ చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్ట్ అవుతున్నారు. టాలీవుడ్‌ క్రేజీ యాంకర్‌ అనసూయ కూడా ఇదే పనిలో ఉంది.

 • undefined

  Entertainment21, Apr 2020, 3:40 PM

  ఘాటు అందాల టిక్‌ టాక్‌ స్టార్‌.. నెట్టింట రచ్చ

  ఫేస్‌ బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌ టాక్‌ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ అభివృద్ధి చెందుతుండటంతో చాలా మంది సెలబ్రిటీలు అవుతున్నారు. అయితేకొంత మంది తమ టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంటుంటే మరికొందరు ముద్దుగుమ్మలు మాత్రం అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తున్నారు. అలా టిక్‌ టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఓ రేంజ్‌లో పాపులారిటీ సొంతం చేసుకున్న హాట్ బ్యూటీ నమ్రత మల్లా జెనిత్. సోషల్ మీడియా పేజ్‌లో హాట్ హాట్ ఫోటోలను షేర్‌ చేస్తున్న ఈ బ్యూటీ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది.

 • ramcharan
  Video Icon

  Entertainment16, Apr 2020, 12:28 PM

  లాక్ డౌన్ ఎఫెక్ట్ : చీపురు పట్టిన చిరంజీవి.. గరిటతో రామ్ చరణ్.. వారెవ్వా...

  కరోనావైరస్, లాక్ డౌన్ ల కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అవ్వడంతో సెలబ్రిటీలు స్వయంగా ఇంటిపనులు చేసుకుంటున్నారు. 
 • undefined

  Entertainment13, Apr 2020, 12:57 PM

  చూపు తిప్పుకోనివ్వని అందం.. బికినీ ఫోటోలతో రచ్చే!

  సెలబ్రిటీలు అవ్వాలంటే సినిమా స్టారో, టీవీ నటో కావాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు హాట్ బ్యూటీస్‌. సోషల్ మీడియా వేదిక హాట్‌ ఫోటో షూట్‌ లను పోస్ట్ చేసే చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నారు. బికినీ ఫోటో షూట్‌లతో అందాలు ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మలను తమ సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ను ఓ రేంజ్‌లో క్యాష్ చేసుకుంటున్నారు. అలాంటి ఓ సోషల్ మీడియా సెలబ్రిటీనే అగ్నిజిత బెనర్జీ.
 • Lockdown Effect : Tollywood Producer Abhishek Agarwal Birthday Celebreation in watsapp
  Video Icon

  Entertainment11, Apr 2020, 5:36 PM

  వాట్సప్ లో నిర్మాత పుట్టినరోజు వేడుకలు.. లాక్ డౌన్ ఎఫెక్ట్...

  టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

 • Megastar Chiranjeevi Salutes Policemen for their services in lockdown
  Video Icon

  Entertainment10, Apr 2020, 3:57 PM

  పోలీసు బిడ్డగా.. ఆ పోలీసులకు శాల్యూట్ : మెగాస్టార్ చిరంజీవి

  లాక్ డౌన్ వేళ పోలీసుల పనితీరుపై సెలబ్రిటీలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. 

 • undefined

  Entertainment News8, Apr 2020, 12:38 PM

  వైద్యుల కోసం వాటిని వదలిపెట్టమంటున్న స్టార్స్‌

  కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తోంది. ప్రపంచమంతా లాక్‌ డౌన్‌ అయిపోవటంతో ఎవరూ గడప దాటలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మాస్క్ ల కొరత కూడా తీవ్రంగా వేదిస్తోంది. కొన్ని దేశాల్లో వైధ్య సిబ్బందికి కూడా మాస్క్‌లు సరిపడని పరిస్థితి. దీంతో ఈ సమస్య ను తగ్గించేందుకు సెలబ్రిటీలు నడుం బిగించారు. అందులో భాగంగా హోం మేడ్ మాస్క్‌లు మాత్రమే వినియోగించాలని, సర్జికల్‌ ఇతర మాస్క్‌లను వైధ్య సింబ్బందికి వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మాస్క్‌ ఇండియా పేరుతో జరుగుతున్నఈ క్యాంపెయిన్‌లో టాలీవుడ్ బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా పాల్గొంటున్నారు.

 • undefined

  Entertainment News8, Apr 2020, 10:09 AM

  కరోనా ఎఫెక్ట్.. సల్మాన్‌ ప్రేయసి ఎక్కడుందో తెలుసా..?

  కరోన మహమ్మారి దాటికి ప్రపంచ దేశాలన్నీ విలవిల లాడుతున్నాయి. పేద ధనిక, సామాన్యుడు సెలబ్రిటీ అన్న తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. గడప దాటి అడుగు బయట పెట్టే పరిస్థితి లేకపోవటంతో సెలబ్రిటీ లంతా వ్యక్తిగత పనుల్లో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు  తమ పార్టనర్స్‌ ఇళ్లలోనే ఉండటం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి సల్మాన్‌ కూడా చేరిపోయాడు. తన గర్ల్‌ ఫ్రెండ్ తో కలిసి ఫాం హౌజ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు సల్లూభాయ్‌.

 • Bhatkal

  Coronavirus Andhra Pradesh7, Apr 2020, 8:08 PM

  గీత దాటుతున్నారా.. ఈ యాప్ పసిగట్టేస్తుంది: క్వారంటైన్ అమలుకు ఏపీ పోలీసుల ప్రయోగం

  కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని ప్రధాని, ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు బాధ్యత లేకుండా రోడ్ల మీదకి అనవసరంగా వస్తున్నారు. 

 • undefined

  Cricket6, Apr 2020, 6:16 PM

  కరోనాపై బుడతడి సలహాలు: సెహ్వాగ్ ఫిదా.. అందరూ పాటించాలని ట్వీట్

  ఓ బుడ్డొడు తన బుజ్జి బుజ్జి మాటలతో కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు చెప్పాడు. దీనికి ఫిదా అయిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చిన్నారి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాకుండా ఆ బుడతడు చెప్పే మాటల్ని అంతా శ్రద్ధగా వినాలని విజ్ఞప్తి చేశాడు.