సెన్సెక్స్‌  

(Search results - 6)
 • business6, Apr 2020, 10:35 AM

  స్టాక్‌ మార్కెట్లకు మూడు రోజులు సెలవు... ఎందుకంటే?

  తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలోనే మదుపరులు పెట్టుబడులు పెట్టాలని, భవిష్యత్తులో అధిక రిటర్నులు రావచ్చని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.

 • business17, Mar 2020, 9:23 AM

  స్టాక్‌ మార్కెట్లలో సేమ్ సీన్‌ రిపీట్..25 లక్షల కోట్లు ఆవిరి.. వాల్ స్ట్రీట్ నిలిపివేత

  స్టాక్‌ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో కూరుకున్నాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌ 30 నెలల కనిష్ఠానికి చేరుకుంది. సెన్సెక్స్‌ 2,713, నిఫ్టీ 758 పాయింట్లు పతనమయ్యాయి. మూడేళ్ల దిగువకు నిఫ్టీ చేరిపోయింది. మరోవైపు అమెరికాలోని వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ వారంలో మూడోసారి ట్రేడింగ్ నిలిపివేసింది. 

 • business1, Jan 2020, 10:47 AM

  మదుపర్లకు పెరిగిన రూ.11 లక్షల కోట్ల సంపద

  దేశీయ స్టాక్ మార్కెట్లు 2019 చివరి రోజు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌ 304, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 87 పాయింట్ల పతనమయ్యాయి. అయితే ఒడిదొడుకుల మాటెలా ఉన్నా నిత్యం స్టాక్ మార్కెట్లు రికార్డులు నెలకొల్పడంతో మదుపర్లకు రూ.11 లక్షల కోట్ల సంపద ఒనగూడింది. 
   

 • business30, Dec 2019, 11:36 AM

  రికార్డుల బ్లాక్‌బస్టర్‌! హిస్టారికల్ హైట్స్‌కి స్టాక్స్ మార్కెట్లు...

  స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ వసంతం 2019. 2019లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌ 15, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 13 శాతం లాభ పడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 41 వేల పై మార్కుకు చేరుకుంది. దేశీయ ఆర్థిక మందగమనం కొనసాగినా, చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఇంకా కొలిక్కి రాకున్నా.. స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లడం ఆసక్తికర పరిణామం.

 • stock markets

  business4, Sep 2019, 11:24 AM

  అ‘మంగళ’వారం: జీడీపీపై మంట+విలీనానికీ ఇన్వెస్టర్ నో.. 2.55 లక్షల కోట్ల సంపద ఆవిరి


  ఐదేళ్ల కనిష్టానికి జీడీపీ పతనం.. చైనా- అమెరికా వాణిజ్యం, బ్యాంకుల మెగా విలీనం ఇన్వెస్టర్లకు నచ్చలేదు. ఫలితంగా అమ్మకాలతో లాభాల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. దీంతో రూ.2.55 లక్షల కోట్ల మదుపరి సంపద బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఆవిరై పోయింది. 

 • stock markets

  business5, Aug 2019, 1:15 PM

  రెండు ముక్కలుగా కాశ్మీర్... నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

   బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 621 పాయింట్లు పతనమై 36,497 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 185 పాయింట్లు కోల్పోయి 10,812 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.46 వద్ద కొనసాగుతోంది.