సెన్సెక్స్
(Search results - 53)businessDec 21, 2020, 4:29 PM IST
స్టాక్ మార్కెట్ పై కరోనా ప్రభావం: సెన్సెక్స్-నిఫ్టీ క్రాష్.. ఫార్మా షేర్లు జోరు..
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో లాక్ డౌన్, పెరుగుతున్న కరోనా కేసులు కూడా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 3.00 శాతం నష్టపోయి 1406.73 పాయింట్లు తగ్గి 4553.96 వద్ద ముగిసింది.
businessDec 14, 2020, 3:35 PM IST
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టింగ్‌లో అదరగొట్టిన బర్గర్ కింగ్.. రూ.51 లాభంతో రూ.111 వద్ద ట్రేడ్..
సోమవారం ట్రేడ్ ప్రారంభ రికార్డు స్థాయిలో గరిష్ట స్థాయిని తాకిన తరువాత భారతీయ షేర్లు కొంత లాభాలను ఆర్జించాయి, బర్గర్ కింగ్ ఇండియా మార్కెట్లో దాదాపు 100% పెరిగింది. ఫాస్ట్ ఫుడ్ చైన్ బుర్గర్ కింగ్ ఇండియా షేర్లు సోమవారం తొలి వాణిజ్యంలో 92 శాతానికి పైగా ఎగిశాయి.
businessDec 2, 2020, 4:26 PM IST
స్వల్పంగా క్షీణించిన స్టాక్ మార్కెట్: మెటల్, రియల్టీ డౌన్.. గెయిల్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్ జోరు..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 37.8 పాయింట్లు తగ్గి 44618.04 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 5 పాయింట్లు బలపడి 13114.45 స్థాయిలో ముగిసింది. గురునానక్ జయంతి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లును సోమవారం మూసివేశారు.
businessNov 25, 2020, 2:14 PM IST
స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు: సెన్సెక్స్ 302 పాయింట్లు, నిఫ్టీ 13100 లాభంతో ఓపెన్..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ 302.01 పాయింట్లు (0.68 శాతం) పెరిగి 44825.03 రికార్డు స్థాయిలో ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 13143 వద్ద 87.80 పాయింట్ల (0.67 శాతం) లాభంతో ప్రారంభమైంది.
businessNov 23, 2020, 11:47 AM IST
స్టాక్ మార్కెట్ బౌన్స్, సెన్సెక్స్ 350 పాయింట్లు పెరుగుదలతో అన్ని రంగాలు విజృంభణ
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 44232.34 స్థాయిలో 350.09 పాయింట్లతో ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 95 పాయింట్ల (0.74 శాతం) లాభంతో 12954 వద్ద ప్రారంభమైంది. ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, డెరివేటివ్స్ కాంట్రాక్టుల పరిష్కారం మీద ఆధారపడి ఉంటుంది.
businessNov 17, 2020, 7:28 PM IST
సెన్సెక్స్-నిఫ్టీ విజృంభణ, తొలిసారి 44,000 పాయింట్లను దాటిన సెన్సెక్స్
ఈ రోజు స్టాక్ మార్కెట్ వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున అంటే మంగళవారం రోజున లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 314.73 పాయింట్లు పెరిగి 43952.71 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 0.74 శాతం పెరిగి 12874.20 వద్ద ముగిసింది.
businessNov 17, 2020, 10:37 AM IST
సెన్సెక్స్-నిఫ్టీ బూమ్, అన్ని రంగాలు గ్రీన్ మార్క్ మీద ఓపెన్..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 319.77 పాయింట్లు (0.73 శాతం) 43957.75 స్థాయిలో ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 12862.50 వద్ద 82.20 పాయింట్ల (0.64 శాతం) లాభంతో ప్రారంభమైంది.
businessNov 13, 2020, 10:54 AM IST
రెడ్ మార్క్ మీద ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 250 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ ఇండెక్స్ 257.28 పాయింట్లు (0.59 శాతం) 43099.91 వద్ద ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 69.40 పాయింట్లు (0.55 శాతం) క్షీణించి 12621.40 వద్ద ప్రారంభమైంది.
businessNov 9, 2020, 5:26 PM IST
స్టాక్ మార్కెట్: నేడు 42500 పైన సెన్సెక్స్ ట్రేడింగ్, అన్ని రంగాలలో విజృంభణ
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 42393.99 స్థాయిలో 503.93 పాయింట్లతో (1.20 శాతం) ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 135.85 పాయింట్ల (1.11 శాతం) లాభంతో 12399.40 వద్ద ప్రారంభమైంది.
Coronavirus IndiaMay 18, 2020, 4:01 PM IST
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు : నెలరోజుల కనిష్టానికి నిఫ్టీ
కరోనావైరస్ భయాల మధ్య సెన్సెక్స్ 1,000 పాయింట్లు, నిఫ్టీ 8,700 కంటే తక్కువ ట్రేడ్ అయ్యాయి. లాభాలతో ప్రారంభమైన కొద్దికాలానికే, దేశీయ ఈక్విటీ సూచికలు గ్లోబల్ మార్కెట్ల లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయి. కేవలం కరోనా వైరస్ భయాల నష్టాల్లోకి పడిపోయింది.
Coronavirus IndiaMay 5, 2020, 10:16 AM IST
లాక్డౌన్ ఎఫెక్ట్: మరో 'బ్లాక్ మండే'గా రికార్డు.. 5.8 లక్షల కోట్ల సంపద ఆవిరి..
కరోనా భీభత్సం దేశీయ స్టాక్ మార్కెట్లను నిలకడగా ముందుకు సాగనివ్వడం లేదు. మూడో దఫా లాక్ డౌన్ పొడిగింపు, చైనా-అమెరికా మధ్య ట్రేడ్ వార్ సంకేతాల మధ్య ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా సోమవారం మరో బ్లాక్ మండేగా రికార్డైంది.
Coronavirus IndiaApr 21, 2020, 12:35 PM IST
ఫ్లాష్..ఫ్లాష్: ట్రంప్ కీలక ప్రకటన...చమురు ధరలు డౌన్, స్టాక్ మార్కెట్లు భారీ పతనం...
దేశీయ స్టాక్ మార్కెట్లను కరోనా వైరస్ వీడటం లేదు. కరోనా మహమ్మారి ప్రభావంతో వాడకం తగ్గిపోయిన ముడి చమురు ధర చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోగా, తాత్కాలికంగా వలసల్ని నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మదుపర్లను ఆందోళనకు గురి చేసింది.
businessApr 6, 2020, 10:35 AM IST
స్టాక్ మార్కెట్లకు మూడు రోజులు సెలవు... ఎందుకంటే?
తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలోనే మదుపరులు పెట్టుబడులు పెట్టాలని, భవిష్యత్తులో అధిక రిటర్నులు రావచ్చని జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
businessMar 19, 2020, 3:07 PM IST
రూపీ @75:ఐటీసీ తప్ప షేర్లన్నీ రెడ్.. 8200 దిగువన నిఫ్టీ
గురువారం మధ్యాహ్నం 11.13 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ రోజువారీ అంతర్గత ట్రేడింగ్ లో 1000 పాయింట్లకు పైగా రికవరీ సాధించినా ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 8200 పాయింట్ల దిగువన కదలాడుతోంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏడు శాతానికి పైగా పతనమై ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది.
businessMar 18, 2020, 2:30 PM IST
29 వేల దిగువకు సెన్సెక్స్.. రెడ్ లోనే ఆసియా ఇండెక్స్‌లు
30 షేర్ల ఇండెక్స్ సెన్సెక్స్ ప్రస్తుతం 780 పాయింట్లు కోల్పోయి 29,798 పాయింట్ల వద్ద అంతర్గత ట్రేడ్ సాగుతున్నది.