CRICKET13, Feb 2019, 1:50 PM IST
వరల్డ్‌కప్‌లో భారత్‌పై గెలుస్తాం.. సెంటిమెంట్ మారుస్తాం: పాక్ మాజీ కెప్టెన్
త్వరలో జరగనున్న ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌పై ఖచ్చితంగా గెలుస్తామన్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్. ఇస్లామాబాద్‌లో ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన ద్వైపాక్షిక మ్యాచ్‌ల్లో భారత్‌పై పాక్ దే పైచేయి అని, కానీ ప్రపంచకప్‌లలో మాత్రం ఇప్పటి వరకు ఇండియాపై పాక్ గెలవలేకపోయిందన్నాడు.
Andhra Pradesh12, Feb 2019, 1:33 PM IST
ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను పట్టించుకోలేదు: రాష్ట్రపతికి బాబు ఫిర్యాదు
ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ మోసం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.
Andhra Pradesh8, Feb 2019, 1:11 PM IST
యాత్ర సినిమాలో సెంటిమెంట్: గౌరు చరితారెడ్డి సన్నివేశం
గౌరు కుటుంబానికి వైఎస్ఆర్ ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో యాత్ర సినిమాలో చూపించారు. రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసినా కూడ సహాయం కోసం వచ్చిన వారికి వైఎస్ఆర్ ఏ రకంగా అండగా నిలిచారనే విషయాన్ని దర్శకుడు సినిమాలో తెరకెక్కించారు.
Telangana8, Feb 2019, 12:09 PM IST
యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్
'యాత్ర' సినిమాలో ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పెద్ద పీట వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఏ పరిస్థితుల్లో చేవేళ్ల నుండి ప్రారంభించాల్సి వచ్చిందో ఈ సినిమాలో చూపించారు.ENTERTAINMENT6, Feb 2019, 9:34 PM IST
సెంటిమెంట్ లో మహానాయకుడు న్యూ రిలీజ్ డేట్!
ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందు చేసిన హంగామా రిలీజ్ అనంతరం కొనసాగించాలకేపోయింది. కథానాయకుడు భారీ నష్టాలను మిగిల్చడంతో సెకండ్ పార్ట్ మహానాయకుడిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Andhra Pradesh5, Feb 2019, 5:09 PM IST
సెంటిమెంట్ సెగ్మెంట్ ఇదే: కేటీఆర్ కు సీటు దక్కేనా...
ఇలాంటి తరుణంలో బొత్సను ఢీకొట్టాలంటే అది కేటీఆర్ తోనే సాధ్యమని టీడీపీకి చెందిన కొందరు నేతలు భావిస్తున్నారు. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగువెలిగిన సమయంలో కూడా కేటీఆర్ తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడిగా పనిచేస్తూ నియోజకవర్గ కేడర్ ను కాపాడారని చెప్తున్నారు.
ENTERTAINMENT24, Jan 2019, 2:37 PM IST
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి టీఆర్ఎస్ సపోర్ట్..?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, పాటలను విడుదల చేశారు.
Andhra Pradesh22, Jan 2019, 3:02 PM IST
టీడీపీలోకి జంప్: రాధా గెలుస్తాడా...? సెంటిమెంట్ గెలుస్తుందా..?
ఇకపోతే ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి ఇతర పార్టీలోకి మారిన రెండుసార్లు ఓటమిపాలైన వంగవీటి రాధా ఈసారి ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. మరి ఈ పరిణామం ఏ మేరకు ఉపకరిస్తుందో అన్నది వేచి చూడాలి.Andhra Pradesh16, Jan 2019, 8:19 PM IST
జగన్, కేసీఆర్ దోస్తీపై చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం
ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా కేసీఆర్ తో కలిసి వైఎస్ జగన్ కలిసి పనిచేయాలని భావిస్తున్న తరుణంలో సెంటిమెంట్ అస్త్రాన్ని టీడీపీ ప్రయోగిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అమలు చేసిన సెంటిమెంట్ అస్త్రాన్ని ఏపీలో కూడ టీడీపీ అమలు చేస్తోంది.
SPORTS16, Jan 2019, 10:42 AM IST
అడిలైడ్ టెస్ట్... షాన్ మార్ష్ సెంచరీ సెంటిమెంట్
భారత్‌తో అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ ఆటగాడు షాన్ మార్ష్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. అతడి దెబ్బకు ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
Andhra Pradesh14, Jan 2019, 3:08 PM IST
సైబర్ సెల్ కు పిటిషన్: సెంటిమెంట్ తో కొట్టిన షర్మిల
భర్త అనిల్ కుమార్, వైసిపి నేతలు వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో కలిసి వచ్చిన షర్మిల తన పిటిషన్ ను కమిషర్ కు అందించారు. తన ఫిర్యాదులో ఆమె సెంటిమెంట్ తో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేశారు.
ENTERTAINMENT9, Jan 2019, 10:22 AM IST
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రని 'ఎన్టీఆర్' బయోపిక్ రూపంలో తెరపై ఆవిష్కరించారు. రెండు భాగాలుగా సినిమాను చిత్రీకరించగా మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ENTERTAINMENT30, Dec 2018, 4:30 PM IST
వామ్మో.. వీళ్ళ సెంటిమెంట్స్ మాములుగా లేవు!
వామ్మో.. వీళ్ళ సెంటిమెంట్స్ మాములుగా లేవు!
Andhra Pradesh26, Dec 2018, 11:07 AM IST
కేసీఆర్ పంథాలో మోడీ: చంద్రబాబుపై సెంటిమెంట్ అస్త్రం
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణ సెంటిమెంట్ ను ముందుకు తెచ్చారు. తెలంగాణకు వ్యతిరకంగా వ్యవహరించిన చంద్రబాబును తిరిగి ఎలా అంగీకరిస్తారని ఆయన అడిగారు.
Telangana25, Dec 2018, 8:11 PM IST
సెంటిమెంట్: ఆ పదవి కొండా మురళికి కలిసి రాలేదా
కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి అచ్చి రాలేదా... అంటే అవుననే ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు.పరకాల అసెంబ్లీ నుండి సురేఖ పోటీ చేసి ఓడిపోవడం.. ఎమ్మెల్సీ పదవిని కొండా మురళి అర్ధాంతరంగా వదులుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. యాధృచ్చికంగా జరిగినా కూడ దీన్ని సెంటిమెంట్‌గా కొండా అనుచరులు భావిస్తున్నారు.