Search results - 135 Results
 • kl rahul and rishabh pant master innings in last test

  CRICKET12, Sep 2018, 7:38 AM IST

  భారత్‌కు దారుణ పరాజయాన్ని తప్పించిన రాహుల్-రిషబ్

  ఇంగ్లాండ్‌తో జరిగిన 5వ టెస్టులో భారత్ పోరాడి ఓడింది.. 464 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.

 • Speaking to Dravid eased my nerves, says Hanuma Vihari

  CRICKET10, Sep 2018, 9:48 PM IST

  ద్రావిడ్ ఫోన్ కాల్ వల్లే...: విహారీ

  భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కు తాను చేసిన ఫోన్ కాల్ వల్లనే తాను తన తొలి టెస్టు మ్యాచులో రాణించినట్లు తెలుగు క్రికెటర్ హనమ విహారీ చెప్పాడు. రాహుల్ ద్రావిడ్ ఇచ్చిన సలహాలతోనే తన తొలి టెస్టు మ్యాచ్‌లో రాణించినట్టు తెలిపాడు. 

 • England vs India: Cook scores farewell century in final Test

  CRICKET10, Sep 2018, 9:19 PM IST

  కోహ్లీ ఔట్: 2 పరుగులకే 3 ఇండియా వికెట్లు డౌన్

  ఇంగ్లాండు తన రెండో ఇన్నింగ్సులో 423కు ఎనిమిది వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది.  ఇంగ్లాండు తొలి ఇన్నింగ్సులో 332 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్సులో 292 పరుగులు చేసింది. 

 • Petrol and diesel prices scale new highs

  business10, Sep 2018, 7:23 AM IST

  సెంచరీకి చేరువలో పెట్రో ధరలు: హైదరాబాద్ లో ధర ఇదీ...

  పెట్రోల్ ధరలు దేశ ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర రూ.85 దాటింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలోనే ‘సెంచరీ’ కొట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.

 • England vs India, 5th Test Day 3: Fearless Ravindra Jadeja leads visitors

  CRICKET9, Sep 2018, 9:38 PM IST

  ఇరగదీసిన జడేజా: భారత్ స్కోర్ 292 పరుగులు

  ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత్ పరువు నిలబెట్టాడు. 156 బంతుల్లో 1 సిక్స్, 11 ఫోర్ల సాయంతో జడేడా 86 పరుగులు చేశాడు. దాంతో విహారీ కూడా అర్థ సెంచరీ చేయడంతో భారత్ ఇంగ్లాండుపై జరిగిన ఐదో టెస్టు మ్యాచులో 292 పరుగులు చేసింది.

 • hanuma vihari half century in last test

  CRICKET9, Sep 2018, 5:16 PM IST

  విహారి అర్థసెంచరీ.. తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీ చేసిన ఆంధ్రా కుర్రాడు

  ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రా కుర్రాడు హనుమ విహారి అర్థశతకం సాధించాడు. 104 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో విహారి హాఫ్ సెంచరీ చేశాడు.

 • I Am Married to the Greatest Man in the World: Anushka Sharma

  SPORTS8, Sep 2018, 10:05 AM IST

  ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్నా.. అనుష్క

  అనుష్క ఎక్స్ ప్రెషన్స్ తో నెట్టింట హల్ చల్ చేస్తున్న మీమ్స్ కూడా ఒకరకంగా సినిమా ప్రమోషన్స్ కి బాగా ఉపయోగపడుతున్నాయి. 

 • India vs England 5th Test: Ishant-Bumrah restrict England to 198/7

  CRICKET8, Sep 2018, 7:45 AM IST

  చెలరేగిన ఇషాంత్ శర్మ: ఇంగ్లాండు స్కోరు 198/7

  ఇంగ్లాండుతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత బౌలర్ ఇషాంత్ శర్మ చెలరేగాడు. దీంతో ఇంగ్లాండు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేసింది.

 • Ap cm chandrababunaidu likely to expansion cabinet this month

  Andhra Pradesh3, Sep 2018, 8:09 PM IST

  హరికృష్ణ మృతితోనే జాప్యం: మంత్రివర్గ విస్తరణపై బాబు

  త్వరలోనే  ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలోకి మైనార్టీలకు  చోటు కల్పించనున్నారు. అయితే  అంతేకాదు మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవిని  కట్టబెట్టాలని డిమాండ్ కూడ ఉంది.

 • I Will Shoot You BJP Lawmakers Son Threatens Jyotiraditya Scindia

  NATIONAL3, Sep 2018, 8:08 PM IST

  అడుగుపెడితే చంపేస్తా: కాంగ్రెస్ ఎంపీకీ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు వార్నింగ్

  మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పొలిటికల్ వార్ తారా స్థాయికి చేరుకుంది. నా నియోజకవర్గంలోకి అడుగుపెడితే చంపేస్తానంటూ కాంగ్రెస్ ఎంపీని బీజేపీ
  ఎమ్మెల్యే కుమారుడు బెదిరింపులకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా సెప్టంబర్ 5 నుంచి హట్టా జిల్లాలో నిర్వహించనున్నర్యాలీలో పాల్గొనాలని
  నిర్ణయించుకున్నారు. 

 • Ap chief minister chandrababunaidu satire on prime minister Modi

  Andhra Pradesh3, Sep 2018, 8:08 PM IST

  సెంచరీ దాటిస్తారేమో: పెట్రోల్, రూపాయి క్షీణతపై మోడీపై బాబు సెటైర్

  పెట్రోల్  లీటర్ ధర వంద  అవుతోందేమో... డాలర్ తో రూపాయి మారకం విలువ కూడ వందకు చేరుకొంటుందేమో..  ఆయన చంద్రబాబునాయుడు అనుమానం వ్యక్తం చేశారు.  

 • alastair cook records

  CRICKET3, Sep 2018, 5:28 PM IST

  ఇంగ్లాండ్ అల్ టైమ్ గ్రేట్.. రికార్డులు రారాజు "కుక్"

  రెండు దశాబ్ధాల పాటు ఇంగ్లాండ్ క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన కుక్.. తన కెరీర్‌లో ఎన్నో  రికార్డులను బద్ధలు కొట్టి తన పేరును వేసుకున్నాడు. 160 టెస్టుల్లో 12,254 పరుగులు చేశాడు. 

 • England vs India, 4th Test: Moeen Ali shines again as hosts win series

  CRICKET3, Sep 2018, 7:28 AM IST

  చేతులెత్తేసిన ఇండియా: ఇంగ్లాండుపై సిరీస్ పరాజయం

  మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ ఇంగ్లాండుపై ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ ను పోగొట్టుకుంది. నాలుగో టెస్టు మ్యాచులో విజయావకాశాలను సరిగా వాడుకోలేక చేతులెత్తేసింది. నాలుగో టెస్టు మ్యాచులో ఇంగ్లాండుపై 60 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ ను 3-1 తేడాతో కోల్పోయింది. 

 • india vs england fourth test updates

  CRICKET1, Sep 2018, 4:46 PM IST

  పట్టు సడలిన భారత బౌలర్లు: ఇంగ్లాండు స్కోరు 260/8

  ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్ట్ లో టీంఇండియా బౌలర్లు అదరగొడుతున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఇంగ్లాండ్ ను కట్టడిచేయగా రెండో ఇన్నింగ్స్ లోనే అదే తరహాలో విజృంభిస్తున్నారు. మూడోరోజు మ్యాచ్ ప్రారంభమైన కాస్సేపటికే ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 • England vs India, 4th Test Day 2: Hosts trail by 21 runs at stumps

  CRICKET1, Sep 2018, 7:40 AM IST

  వణికించిన అలీ: నిలిచిన పుజారా, భారత్ స్కోర్ ఇదే....

  నాలుగో టెస్టు మ్యాచులో భారత్ బ్యాట్స్ మెన్ ను ఇంగ్లాండు స్పిన్నర్ మొయిన్ అలీ వణికించాడు. అతని ధాటికి సగం మంది బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు చేరుకున్నారు. ఛతేశ్వర్ పుజారా ఒక్కడే నిలిచి భారత్ ను ఆదుకున్నాడు.