Search results - 135 Results
 • india vs bangladesh match updates

  CRICKET21, Sep 2018, 5:11 PM IST

  ఆసియా కప్ : రో'హిట్', బంగ్లాపై భారత్ ఘన విజయం

  దుభాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో రెండు సూపర్ విజయాలతో దూసుకుపోతున్న టీంఇండియా మరోపోరుకు సిద్దమైంది. ఇవాళ సూపర్ 4 లో భాగంగా  భారత జట్టు బంగ్లాతో తలపడుతోంది. ఇందుకోసం ఇరుజట్లు సిద్దమయ్యాయి. 

 • Asia cup: Bangladesh vs Afghanistan

  CRICKET20, Sep 2018, 9:51 PM IST

  ఆసియా కప్: అదరగొట్టిన అఫ్గాన్, బంగ్లా చిత్తు

  ఆఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్‌లోనే ఆఫ్గాన్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అబు హైదర్ రోనీ వేసిన ఈ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఇషానుల్లా ఆ తర్వాతి బంతికి మిథున్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

 • india vs pakistan match details

  CRICKET19, Sep 2018, 5:11 PM IST

  ఆసియా కప్: పాకిస్తాన్ ను చితక్కొట్టిన ఇండియా

  ఆసియా కప్ లో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంట నెలకొంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది.

   

 • Asia cup 2018: Hongkong vs India

  CRICKET18, Sep 2018, 5:07 PM IST

  ఆసియా కప్: భారత్ ను వణికించి ఓడిన హాంగ్ కాంగ్

  ఆసియా కప్ లో భాగంగా మంగళవారం జరుగుతున్న మ్యాచులో హాంగ్ కాంగ్ ఇండియాపై టాస్ గెలిచింది. హాంగ్ కాంగ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. 

 • Virat Kohli's name proposed for Khel ratna award

  SPORTS17, Sep 2018, 6:42 PM IST

  కోహ్లీకి ప్రతిష్టాత్మక అవార్డు: రిషబ్ పంత్ కోచ్ కూ....

  భారత ప్రభుత్వ కేంద్ర క్రీడాశాఖ యేటా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును సిఫార్సు చేశారు. సిరీస్ కోల్పోయినప్పటికీ విరాట్ ఇంగ్లాండ్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 

 • tamim iqbal bats one handed in asiacup

  CRICKET17, Sep 2018, 11:29 AM IST

  రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా.. గాయంతో బాధపడుతూనే ఒంటి చేత్తో బ్యాటింగ్

  ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ వీరోచిత సెంచరీతో పాటు మరో ఆటగాడి ఒంటిచేతి పోరాటంను అందరూ అభినందిస్తూన్నారు. 

 • Asiacup 2018: Hong Kong win toss select bat

  CRICKET16, Sep 2018, 5:30 PM IST

  ఆసియా కప్: పిసకూనపై పాకిస్తాన్ అలవోక విజయం

  ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచులో పాకిస్తాన్ పై తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ 116 పరుగులకే ఆలౌట్ అయింది.

 • pakistan opener imam ul haq shock to journalist

  CRICKET16, Sep 2018, 12:53 PM IST

  "నువ్వేమైనా ఆయనతో పడుకున్నావా..?" జర్నలిస్ట్‌కు పాక్ ఓపెనర్ షాక్

  భారత జర్నలిస్ట్‌ అడిగిన ఓ ప్రశ్నపై పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇమామ్‌.. పాక్‌ మాజీ కెప్టెన్, ప్రస్తుత చీఫ్‌ సెలక్టర్‌ ఇంజుమామ్‌ ఉల్‌ హక్‌ మేనల్లుడు అన్న విషయం తెలిసిందే.

 • Mushfiqur Rahim's Ton Takes Bangladesh To 261 vs Sri Lanka

  CRICKET15, Sep 2018, 10:00 PM IST

  ఆసియా కప్: భారీ తేడాతో బంగ్లా చేతిలో శ్రీలంక చిత్తు

  ఆసియా కప్ లో భాగంగా జరుగుతున్న శ్రీలంకపై రహీమ్ సెంచరీ చేయడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు చేసింది. అయితే, బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లు ఆడలేకపోయింది. 49.3 ఓవర్లలో 261 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

 • Rohit Sharma Eyes Third Series Win As Captain

  CRICKET14, Sep 2018, 5:14 PM IST

  ఆసియా కప్ 2018 : హ్యాట్రిక్‌పై కన్నేసిన రోహిత్ సేన

  ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరానికి టీంఇండియా సిద్దమైంది. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు గురువారం సాయంత్ర యూఏఈకి బయల్దేరింది. అయితే ఈ టోర్నీ నుండి విరాట్ కోహ్లీ కి విశ్రాంతినివ్వడంతో హిట్ మ్యాన్ రోహిత్ టీంఇండియా పగ్గాలు చేపట్టాడు. ఇప్పటికే విజయవంతమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్...ఇక విజయవంతమైన కెప్టెన్ గా పేరుతెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆసియా కప్ 2018 కప్ ను టీంఇండియా కు అందించి కెప్టెన్ గా నిరూపించుకోవాలని రోహిత్ ఉవ్విళ్ళూరుతున్నాడు.

 • Paul Collingwood retirement

  CRICKET14, Sep 2018, 11:40 AM IST

  ఇంగ్లాండ్‌కు మరో షాక్: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కాలింగ్‌వుడ్

  ఇంగ్లాండ్ అల్‌టైమ్ గ్రేట్ లిస్టర్ కుక్ రిటైర్‌మెంట్‌తో ఆ జట్టు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. దీని నుంచి కోలుకోకముందే మరో గొప్ప ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

 • rishabh pant breaks dhoni record

  CRICKET12, Sep 2018, 11:37 AM IST

  ఒక్క సెంచరీతో రికార్డులన్నీ చెల్లా చెదురు... ధోనీని వెనక్కునెట్టిన పంత్

  ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వీర విహారం చేశాడు. 125 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో బ్యాటింగ్‌కు దిగిన పంత్.. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

 • team india continous their number one rank

  CRICKET12, Sep 2018, 11:23 AM IST

  ఇంగ్లాండ్‌తో ఓటమి.. 10 పాయింట్లు కోల్పోయిన భారత్.. అయినా నెంబర్‌వన్ మనమే

  ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన భారత్‌ తన ఖాతా నుంచి 10 పాయింట్లు కోల్పోయింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 115 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది

 • Scoreline of 4-1 doesn't mean England outplayed us:Kohli

  CRICKET12, Sep 2018, 11:05 AM IST

  కోహ్లీ మాట: ఓడినా మజా వచ్చిందట

  ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఓడిపోయినప్పటికీ టెస్ట్‌ క్రికెట్‌ మజా లభించిందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. చివరి టెస్ట్‌లో విజయంపై ఆశలు రేపినప్పటికీ భారత్‌కు 118 పరుగుల పరాజయం తప్పలేదు.

 • kl rahul and rishabh pant master innings in last test

  CRICKET12, Sep 2018, 7:38 AM IST

  భారత్‌కు దారుణ పరాజయాన్ని తప్పించిన రాహుల్-రిషబ్

  ఇంగ్లాండ్‌తో జరిగిన 5వ టెస్టులో భారత్ పోరాడి ఓడింది.. 464 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.