సూర్య  

(Search results - 444)
 • NATIONAL29, Jul 2020, 11:37 AM

  నటి వనిత మూడో పెళ్లి వివాదం.. కరోనా వైరస్ వ్యాపింప చేస్తోందంటూ..

  అంతకు ముందు సూర్యదేవిని విచారించిన పోలీస్‌ అధికారికి కరోనా టెస్ట్‌ నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో పోలీస్‌ అధికారి చెన్నై ఐఐటీ ఆస్పత్రిలో  చికిత్స తీసుకుంటున్నారు. 

 • Entertainment27, Jul 2020, 3:21 PM

  నటి వనిత కేసులో మరో ట్విస్ట్‌.. బెయిల్‌పై విడుదలైన మహిళకు పాజిటివ్‌!

  సూర్య దేవి అనే మహిళ వనిత మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నటి కస్తూరి సహకారంతో సూర్యా దేవి వెంటనే బెయిల్ పై విడుదలైంది. కానీ అప్పటి నుంచి సూర్యదేవి కనిపించటం లేదు.

 • Entertainment24, Jul 2020, 9:39 AM

  నటి మూడో పెళ్లి వివాదం.. మహిళ అరెస్ట్

  తన మూడో వివాహం విషయంలో విమర్శలు చేయటంపై వనిత పోలీసులను ఆశ్రయించింది. తనపై విమర్శలు చేస్తూ వేదిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వనిత కంప్లయింట్‌ ఇచ్చింది. ఈ కంప్లయింట్‌ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సూర్య దేవి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు.

 • Spiritual20, Jul 2020, 10:15 AM

  పుష్యమీ కార్తె

  పుష్యమి నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది.

 • Arasavalli temple

  Andhra Pradesh19, Jul 2020, 5:53 PM

  కరోనా దెబ్బ: ఈ నెల 31 వరకు అరసవల్లి టెంపుల్ మూత

  శ్రీకాకుళం పట్టణంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో లాక్ డౌన్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోనే అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది. 

 • Video Icon

  Telangana19, Jul 2020, 4:18 PM

  హరిత హరమ్ లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ దిగంగన

  హీరోయిన్ దిగంగన సూర్యవంశీ మొక్కలు  నాటింది

 • Telangana18, Jul 2020, 4:24 PM

  సూర్యాపేటలో యాదాద్రి తరహా జగదీశ్ రెడ్డి చిట్టడివి

  యాదాద్రి అడవులను మై మరిపించే రీతిలో సూర్యపేట లో వనానికి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేరు. 

 • <p>Daily Horoscope</p>

  Astrology17, Jul 2020, 3:14 PM

  కర్కాటక రాశిలోకి సూర్యసక్రమణం.. ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే

  సూర్యుడి దిశ మారడం వల్ల ఈ రాశివారికి ప్రయోజనం చేకూరనుంది. వాహనయోగం ఉంది. దాని వల్ల ఇంట్లో ఆనందం పెరిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి కుటుంబంలో, సమాజంలో గౌరవం మరింత పెరిగే అవకాశం ఉంది.
   

 • Astrology15, Jul 2020, 3:24 PM

  దక్షిణాయణం అంటే ఏమిటి..?

  ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం, జూలై 16 నుంచి జనవరి14 వరకు దక్షిణాయణం అని అంటారు. సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. 

 • Entertainment15, Jul 2020, 1:11 PM

  నటి మూడో పెళ్లిలో మరో ట్విస్ట్‌.. నిర్మాతపై కేసు

  తన మూడో పెళ్లిపై వనిత సమాధానమిచ్చినా విమర్శలు ఆగకపోవటంతో చట్టపరమైన చర్యలకు రెడీ అయ్యింది వనిత విజయ్‌ కుమార్‌. తాజాగా తనపై విమర్శలు చేసేవారిపై పోలీస్‌ స్టేషన్లో కంప్లయింట్‌ ఇచ్చింది. మంగళవారం సాయంత్రం తన లాయర్‌తో కలిసి పోరూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్మాత రవీంద్రన్‌తో పాటు సూర్యదేవి పైన ఫిర్యాదు చేసింది.

 • మణిరత్నం సినిమాకు పనిచేయడంపై సింహకుట్టి గతంలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో సన్నివేశాలను పోలినట్టుగానే తన కొడుకు జీవితంలో కూడ జరగడం యాధృచ్ఛికమే .

  Entertainment15, Jul 2020, 11:54 AM

  మ‌ణిర‌త్నం ‘నవరస’ లో తెలుగు స్టార్స్ ఎవరు?

  పేరుకు త‌గ్గ‌ట్టే తొమ్మిది ఎపిసోడ్ల‌తో సాగే వెబ్ సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్‌కీ ఒక్కో ద‌ర్శ‌కుడు. ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో హీరో. మ‌ణిర‌త్నం స్వ‌యంగా ఓ ఎపిసోడ్ కి ద‌ర్శ‌క‌త్వం వహిస్తారు. మిగిలిన ఎనిమిదీ ఎనిమిదిమంది ద‌ర్శ‌కుల‌కు అప్ప‌గిస్తారు. మణిరత్నం, గౌతమ్‌ వాసుదేవ మీనన్, కార్తీక్‌ నరేన్, నంబియార్, అరవింద స్వామి ఒక్కో ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తారట. మిగతా ఎపిసోడ్స్‌కి చెందిన దర్శకుల ఎంపిక జరగలేదని సమాచారం.

 • Entertainment12, Jul 2020, 4:04 PM

  5 స్టార్‌ హోటల్‌ను తలదన్నేలా సూర్య ఇల్లు (ఫోటోలు)

  తమిళ్‌తో పాటు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సూర్య. నటుడు శివ కుమార్ వారసుడిగా కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సూర్య తనదైన నటనతో టాప్‌ స్టార్‌గా ఎదిగాడు. హీరోయిన్‌ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ విలక్షణ నటుడు చెన్నైలో విలాసవంతమైన భవంతిలో నివాసం ఉంటున్నాడు.

 • <p>Daily Horoscope</p>

  Astrology11, Jul 2020, 11:02 AM

  జన్మ నక్షత్రానికి అనుకూలమైన వృక్షం

  మనం జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రముగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం.

 • Andhra Pradesh27, Jun 2020, 11:22 AM

  విషాదంలో చిరంజీవి.. ప్రాణ స్నేహితుడు కోల్పోవడంతో

  సూర్యాపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి క్లాస్ మేట్ మృతిచెందాడు. కారులో విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతుండగా సూర్యాపేట వద్ద ప్రమాదానికి గురై మరణించారు. 

 • <p>Telangana Santhosh Babu</p>
  Video Icon

  Telangana26, Jun 2020, 11:54 AM

  కల్నల్ సంతోష్ బాబు విగ్రహం చూశారా?

  తూర్పు లద్దాఖ్ వద్ద చైనా దురాక్రమణను ధైర్యంగా ఎదిరించి పోరాడిన తెలుగు తేజం కర్నల్ సంతోష్ బాబు విగ్రహం పశ్చిమ గోదావరిలో తయారవుతోంది.