సూరి హత్య  

(Search results - 6)
 • bhanu kiran

  Andhra Pradesh19, Dec 2018, 12:33 PM IST

  సూరి హత్యకు భాను కిరణ్ ప్లాన్ ఇదీ...

   మద్దెల చెరువు సూరిని భానుకిరణ్ పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లు సిఐడీ విచారణలో వ్యక్తమైంది. తనను సూరి అవమానించాడనీ, మాటలతో వేధించాడనీ అంతేకాదు పలుమార్లు చంపేస్తానని బెదిరించాడని గత్యంతరం లేని పరిస్థితుల్లో సూరిని హత్య చెయ్యాల్సి వచ్చిందని భానుకిరణ్ పోలీసులకు వాంగ్మూలం సైతం ఇచ్చాడు.  
   

 • bhanikiran

  Andhra Pradesh19, Dec 2018, 12:00 PM IST

  సూరి హత్య: భాను కిరణ్ తప్పించుకు తిరిగిన వైనం...

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసు తుది తీర్పు మంగళవారం వెలువడింది. హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కు యావజ్జీవ కారాగార శిక్షను నాంపల్లి కోర్టు ఖరారు చేసింది. 

 • gangula bhanumathi

  Andhra Pradesh18, Dec 2018, 1:28 PM IST

  సూరి హత్య కేసు: నమ్మినబంటే చంపేశాడన్న భానుమతి

   పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది. హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడు అని సిఐడీ ఆరోపణలకు తగిన సాక్ష్యాలు చూపడంలో సక్సెస్ అయ్యిందని న్యాయవాదులు తెలిపారు.

 • suri murder case

  Andhra Pradesh18, Dec 2018, 12:51 PM IST

  సూరి హత్యకేసు:భానుకిరణ్ కు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి

  ఫ్యాక్షనిస్టు, పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సూరి ప్రధాన అనుచరుడు భానుకిరణ్ ను దోషిగా తేల్చింది. భానుకిరణ్ తోపాటు ఆయనకు సహకరించిన మన్మోహన్ సింగ్ అనే వ్యక్తికి 5ఏళ్లు జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది.

 • suri murder case

  Andhra Pradesh18, Dec 2018, 11:35 AM IST

  జడ్జిమెంట్ డే: మరికాసేపట్లో సూరి హత్య కేసులో తీర్పు

  తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపిన మద్దెల చెర్వు సూరి హత్య కేసు తీర్పు తుది దశకు చేరుకుంది. ఏడేళ్ల క్రితం జరిగిన మద్దెలచెర్వు  సూరి హత్య కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు మంగళవారం తీర్పును ఇవ్వనుంది.