సుహాస్
(Search results - 5)EntertainmentNov 1, 2020, 8:30 AM IST
టాలీవుడ్ కి సునీల్ నయా విలన్..!
కలర్ ఫోటో మూవీలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పోలీస్ ఆఫీసర్ రామరాజు పాత్రలో సునీల్ అద్భుతంగా నటించారు.ఇకపై విలన్ గా సునీల్ సక్సెస్ కావచ్చనే మాట వినిపిస్తుంది. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కి కలర్ ఫోటో విజయం హెల్ప్ కావొచ్చు.
EntertainmentSep 15, 2020, 8:35 PM IST
ఆహాలో కలర్ ఫోటో.. కన్ఫార్మ్ చేసిన చిత్రయూనిట్
ఇటీవల పలు చిత్రాల్లో కామెడీతో ఆకట్టుకున్న నటుడు సుహాస్, చాందీని చౌదరి జంటగా నటిస్తున్నారు. కమెడియన్ సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైవా హర్ష మరో డిఫరెంట్ కనిపించబోతున్నారు. ఇటీవలే కలర్ ఫొటో టీమ్ విడుదల చేసిన టీజర్ కు, సాంగ్ కి ఆన్ లైన్ తో పాటు వివిధ వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
EntertainmentSep 3, 2020, 2:47 PM IST
గురువు మృతితో భావోద్వేగానికి లోనైన సూపర్ స్టార్
`మీతో గడిపిన 4 సంవత్సరాల కాలం ఎప్పటికీ గుర్తుంటుంది. మీరు నాకు కేవలం మరాఠి నేర్పించటమే కాదు. మరెన్నో గొప్ప విషయాలను కూడా నేర్పించారు. మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను` అంటూ తన గురువు మృతి సందర్భంగా ట్వీట్ చేశాడు ఆమిర్.
EntertainmentAug 25, 2020, 7:48 PM IST
సుహాస్, ఛాందినిలు జంటగా `కలర్ ఫోటో` (ప్రెస్‌మీట్ వీడియో)
అమృత ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `కలర్ ఫొటో`. ఈ సినిమాతో సందీప్ దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.
EntertainmentAug 11, 2020, 8:06 AM IST
ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమా: రాంచరణ్
తమ సినిమాలే కాకుండా తమకు నచ్చిన సినిమాల గురించి సోషల్ మీడియాలో చెప్తూ స్టార్స్ ఆ సినిమాలకు బూస్టప్ ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆ నాలుగు మాటలు కొండంత బలాన్ని ఇస్తాయి. మరికొంతమంది దృష్టి ఆ సినిమాపై పడేలా జరుగుతుంది. అలాంటిందే ఇప్పుడు రామ్ చరణ్ చేసారు.