సుశాంత్ సింగ్ రాజ్ పుత్

(Search results - 60)

Within a short span of time, Sara Ali Khan has gained popularity, and she is often seen with a bright smile after her Pilates class, posing for fans and the paparazzi. Her dating life always makes headlines. So today we will list some of the men who were linked with Sara Ali Khan.

Lifestyle20, Oct 2020, 3:17 PM

సుశాంత్ సహా.. ఐదుగురు హీరోలతో సారా డేటింగ్

సారా తాను నటించిన దాదాపు ఐదుగురితో డేటింగ్ చేయడం గమనార్హం. కార్తీక్ ఆర్యన్ నుంచి సుశాంత్ వరకు ఆమె డేటింగ్ చేయడం విశేషం.

சில நாட்களுக்கு முன்பு, ஒரு வீடியோ வைரலாகி, அதில் ஒரு ரசிகர் சுஷாந்த் தற்கொலைக்கு பின்னால் உள்ள மர்மத்தை தெரிந்து கொள்ள போகிறேன் என்று கூறி,  சுஷாந்தின் ஆவியுடன் தொடர்பு கொண்டதாகக் கூறினார்.

Entertainment15, Oct 2020, 11:47 AM

సుశాంత్ మరణంపై సీబీఐ షాకింగ్ రిపోర్ట్...నాలుగు నెలల హైడ్రామా వెనుక కారణం?

అనేక మలుపులు తిరిగిన సుశాంత్ డెత్ కేసు ఆత్మహత్యగానే ముగిసింది. సుశాంత్ పోస్టుమార్టం, అటాప్సి రిపోర్ట్ పరిశీలించిన ఎయిమ్స్ వైద్య నిపుణులు సైతం సుశాంత్ ని మర్డర్ చేశారనడానికి ఆనవాళ్లు లేవన్నారు.సీబీఐ ఫైనల్ రిపోర్ట్ లో సుశాంత్ ఆత్మ హత్య కారణంగానే మరణించినట్లు వెల్లడించారు.  కాబట్టి బిహార్ పోలీసుల నుండి, సీబీఐ, ఈడీ చేసిన ఈ హంగామా అంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనా అనిపిస్తుంది.

• undefined

Entertainment28, Sep 2020, 5:54 PM

సుశాంత్ మరణించిన రోజు ఇంటికి వచ్చిన ఆ మిస్టీరియస్ లేడీ ఎవరు?

సుశాంత్ సింగ్ రాజ్ పుట్ మరణించిన జూన్ 14న ఒక లేడీ మాస్క్ ధరించి ఆయన ఇంటికి వచ్చినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ లేడీ ఎవరు అనే ఆసక్తి నెటిజెన్స్ లో నెలకొంది. ఆ మిస్టీరియస్ లేడీ ఎవరో బయటికి వచ్చింది.

• Deepika Padukone's name emerges in drug chats
Video Icon

Entertainment22, Sep 2020, 6:49 PM

బాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు.. దీపికా మేనేజర్‌కి ఎన్‌సీబీ సమన్లు..

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కీలక మలుపులు తిరుగుతోంది.

• undefined

Entertainment22, Sep 2020, 6:42 PM

డ్రగ్స్ కేసులో నమ్రత?: ఎన్టీఆర్-మహేష్ మధ్య ఫ్యాన్ వార్.

సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతకు పరిచయాలున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం జరిగింది. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ ఇండియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అరెస్ట్ నమ్రత, డ్రగ్ అడిక్ట్ నమ్రత అనే యాష్ ట్యాగ్స్ తో భారీగా ట్రెండ్ చేస్తున్నారు.

• undefined

Entertainment16, Sep 2020, 3:08 PM

వాళ్లపై హేమమాలినికి కూడా కాలింది..!

బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిందని వస్తున్న వార్తలపై సీనియర్ హీరోయిన్ హేమలిని ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో, ఎవరో చేసిన నేరానికి బాలీవుడ్ మొత్తాన్ని తప్పుబట్టడం వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే జయాబచ్చన్ ఈ ఆరోపణలను ఖండించగా, ఆమెకు మద్దతుగా హేమమాలిని వచ్చిచేరారు.

ആരൊക്കെയാണ് ഇങ്ങനെ പാര്‍‌ട്ടികളില്‍ പങ്കെടുത്തത് എന്നും ലഹരി ഉപയോഗം നടന്നിട്ടുണ്ടോയെന്നും എൻസിബി അന്വേഷിക്കുന്നുണ്ട്.

Entertainment16, Sep 2020, 11:05 AM

శృతి మోడీ, జయ సాహా లకు ఎన్సీబీ సమన్లు..!

బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు విచారణ సీరియస్ గా కొనసాగుతుంది. రియా చక్రవర్తితో పాటు పలువురిని అధికారులు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా సుశాంత్ మాజీ మేనేజర్స్ అయిన శృతి మోడీ, జయ సాహాలకు అధికార్లులు నోటీసులు ఇచ్చారు.

இந்த விசாரணையில் பல்வேறு தகவல்களை கூறினார் ரியா. அதாவது நவம்பர் மாதம் இருவரும் திருமணம் செய்து கொள்ள திட்டமிட்டிருந்ததாகவும், அதற்குள் சில காரணங்களால் இருவரும் கருத்து வேறுபாடு ஏற்பட்டு பிரிந்ததாகவும் தெரிவித்தார்.

Entertainment14, Sep 2020, 2:28 PM

రియా ద్వారా డ్రగ్ మాఫియా సుశాంత్ ని ట్రాప్ చేసింది

సుశాంత్ స్నేహితురాలైన ఓ హీరోయిన్ ఆయన మరణం వెనుక ఉన్నది డ్రగ్ మాఫియానే అని అన్నారు. రియా ను ఎరగా వేసి సుశాంత్ ప్రాణాలను డ్రగ్ మాఫియా బలితీసుకుంది ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు.

ബൈക്കുല്ല ജയിലിലാണ് റിയ ചക്രബര്‍ത്തിയെ പാര്‍പ്പിച്ചിച്ചിരിക്കുന്നത്. ആദ്യത്തെ ജാമ്യാപേക്ഷ തള്ളിയപ്പോള്‍ സെപ്‍റ്റംബര്‍ 22 വരെയായിരുന്നു റിയയെ കോടതി ജയിലിലേക്ക് അയച്ചത്.

NATIONAL12, Sep 2020, 7:31 AM

ఇంద్రాణి పక్క సెల్ లోనే రియా: కటిక నేలపై చాప మీదే నిద్ర

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి జైలులో కష్టాలు ప్రారంభమయ్యాయి. సింగిల్ సెల్ లో ఆమె పడక, ఫ్యాన్ లేకుండా రాత్రి నిద్రపోవాల్సి వచ్చింది.

ड्रग्स के बदले पेमेंट का भी सबूत मिला है। मीडिया रिपोर्ट्स के मुताबिक, ड्रग्स के बदले 12 बार डिजिटल पेमेंट किया गया। इस दौरान रिया चक्रवर्ती का क्रेडिक कार्ड भी इस्तेमाल किया गया।

Entertainment11, Sep 2020, 4:36 PM

బాలీవుడ్ లో 25మందికి డ్రగ్స్ కేసులో నోటీసులు..!

సుశాంత్ డెత్ కేసుతో మొదలైన విచారణ డ్రగ్స్ కేసుగా మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి మరియు షోవిక్ చక్రవర్తి అరెస్ట్ కావడం జరిగింది. కాగా షోవిక్ మరియు రియా వాంగ్మూలం ఆధారంగా మరో 25మందికి నోటీసులు ఇవ్వనున్నారట అధికారులు.

बताया जा रहा है कि रिया ने गुरुवार को रात में मेस में खाना खाया। इसके बाद वो सोने चली गईं। गौरतलब है कि जेल प्रशासन ने उनकी सुरक्षा को देखते हुए ग्राउंड फ्लोर पर अलग सेल में रखने का फैसला किया है।

NATIONAL11, Sep 2020, 12:31 PM

రియా చక్రవర్తికి షాక్: బెయిల్ పిటిషన్ తిరస్కరణ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తికి ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ ను ముంబై కోర్టు తిరస్కరించింది. తాను ఏ నేరమూ చేయలేదని రియా అన్నారు.

एनसीबी की टीम ने उनसे तीन दिन पूछताछ की। इसके बाद उन्हें गिरफ्तार किया गया। ड्रग्स मामले में यह अभी तक दसवीं गिरफ्तारी है।

NATIONAL10, Sep 2020, 1:23 PM

రియా కేసు: సెలబ్రిటీలకు టెర్రర్, ఎవరీ సమీర్ వాంఖడే?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్స్ సంబంధమైన కుట్ర కోణంపై దర్యాప్తు చేసిన ఐఆర్ఎస్ అధికారి సమీర్ వాంఖడే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు. ఎవరీ సమీర్ వాంఖడే అనేది ఆసక్తికరంగా మారింది.

Shama Sikander

Entertainment9, Sep 2020, 8:18 PM

గన్ గురిపెట్టి,మన నోట్లో ఏదీ పెట్టరు: హాట్ బ్యూటీ సెన్సేషన్ కామెంట్

ఈమె పేరు చెప్తే బాలీవుడ్ హీటెక్కిపోతుంది. తన హాట్ హాట్ అందాలతో పాటు ..ఆమె అప్పడప్పుడూ మాట్లాడే మాటలు కూడా సెన్సేషన్ గా నిలుస్తూంటాయి. తాజాగా ఆమె ఓ మీడియా సంస్ద కు ఇచ్చిన ఇంటర్వూ వైరల్ అవుతోంది. అసలు ఎవరీ షామా సికిందర్..అంటే ..

rhea

NATIONAL9, Sep 2020, 1:51 PM

ముంబై బైకుల్లా జైలుకు రియా చక్రవర్తి: ప్రత్యేకత ఇదే

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తిని బుధవారం ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. మహిళ ఖైదీలో కోసం ఉన్న జైలు ఇదొక్కటి మాత్రమే.

Rhea Chakrabarty Thumb

NATIONAL9, Sep 2020, 9:44 AM

అరెస్టు: రాత్రంతా ఎన్సీబీ లాకప్ లోనే రియా చక్రవర్తి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతితో సంబంధం ఉన్న డ్రగ్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తి మంగళవారం రాత్రంతా ఎన్సీబీ లాకప్ లోనే గడిపారు. ఆమెను పది గంటలకు జైలుకు తరలిస్తారు.