సుశాంత్  

(Search results - 25)
 • Sonam Bajwa

  News20, Feb 2020, 8:27 PM IST

  తెలుగు హీరోయిన్ హాట్ ఫొటో షూట్..ఎవరో గుర్తు పట్టారా?

  తెలుగులో ఆ మధ్యన వచ్చిన సుశాంత్ చిత్రం 'ఆటాడుకుందాం రా' హిట్ అవ్వలేదు కానీ అందులో హీరోయిన్ గురించి మాత్రం మంచి చర్చే జరిగింది. ఆ తర్వాత పాండవల్లో ఒకడు అనే సినిమా వచ్చింది. అందులోనూ అదే హీరోయిన్. కానీ ఆ సినిమా ఆడలేదు. దాంతో అంత టాలెంట్ వృధా అయ్యిపోయిందే అని చాలా మంది బాధపడ్డారు. కానీ ఆమెకు తెలుగులో సరైన సినిమా పడలేదు కానీ దున్నేసేది అని అంతా అనుకున్నారు. ఆమే సోనమ్ భజ్వాం. పూనమ్ భజ్వా కాదు..ఇద్దరకీ బోలెడు..బోల్డ్ తేడా ఉంది. ఆమెకు ఇంకా తెలుగులో భ్రమ పోలేదు. అందుకే అడపా దడపా ఇదిగో ఇలాంటి ఫొటో షూట్ లతో వార్తల్లో ఉండి, ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరి అంత కష్టపడే ఆమెను గుర్తించాలి కదా..ఓ లుక్కేయండి మరి.
   

 • Ala Vaikuntapuramloo Movie Thankyou meet
  Video Icon

  Entertainment1, Feb 2020, 5:07 PM IST

  అలవైకుంఠపురంలో : త్రివిక్రమ్ మాటలు గొడుగు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటున్నాయి...

  అల్లుఅర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ సంక్రాంతి కానుకగా వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా బిగ్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. అదే వీడియో...

 • Icchata Vahanalu Niluparadu Movie Press meet
  Video Icon

  Entertainment31, Jan 2020, 9:35 AM IST

  ఇచ్చట వాహనాలు నిలుపరాదు : పేరులోనే కాదు సినిమాలోనూ కొత్తదనం ఉంది...

  సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ఇచ్చట వాహనాలు నిలుపరాదు. 
   

 • sushanth

  News30, Jan 2020, 8:50 PM IST

  'ఇచ్చట వాహనములు నిలుపరాదు'.. మొదలైన సుశాంత్ న్యూ మూవీ!

  అల వైకుంఠపురములో సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించి సరికొత్తగా ఆకట్టుకున్న కథానాయకుడు సుశాంత్ నెక్స్ట్ హీరోగా ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఎస్.దర్శన్ దర్శకత్వంలోఎఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. 

 • సుశాంత్ - 30+ (ఈ అక్కినేని మేనల్లుడు బర్త్ ఇయర్ బయటకు చెప్పడని టాక్)

  News22, Jan 2020, 12:42 PM IST

  'అల...' సినిమా సుశాంత్ కెరీర్ కి పనికొస్తుందా..?

  సాధారణంగా ఓ పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చినప్పుడు ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కు, టీమ్ కు, నటీనటులకు అందరికీ బెనిఫిట్ ఉంటుంది. అయితే సుశాంత్ ఈ సినిమాలో మొత్తం కనపడినా క్లైమాక్స్ లో తప్పించి డైలాగులు లేవు.

 • Nivetha pethuraj

  News19, Jan 2020, 4:00 PM IST

  'అల.. వైకుంఠపురములో' బ్యూటీ సెక్సీ ఫోజులు!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'. అల్లు అర్జున్ తన నటనతో, త్రివిక్రమ్ రచనతో మరోసారి ప్రేక్షకులని మెప్పించారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతోంది. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా.. నివేత పేతురాజ్.. సుశాంత్ మరదలిగా నటించింది. 

 • Ala Vaikunthapurramuloo Team Interview
  Video Icon

  Entertainment12, Jan 2020, 8:24 PM IST

  Ala Vaikunthapurramuloo : అల్లు అర్జున్ అలవాటయ్యాడు..అందుకే కంఫర్ట్ గా ఉంది..పూజాహెగ్డే

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురంలో...

 • Allu Arjun

  News6, Jan 2020, 11:48 PM IST

  చాలా మంది మా నాన్న డబ్బులు కొట్టేశారని అంటారు.. స్టేజ్ పై ఏడ్చేసిన అల్లు అర్జున్!

  స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.

 • Allu Arjun

  News6, Jan 2020, 10:49 PM IST

  త్రివిక్రమ్ చెప్పింది చాలా చిన్న కథ.. అల్లు అరవింద్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర మ్యూజికల్ కన్సర్ట్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. సింపుల్ గా మూడు ముక్కల్లో తన ప్రసంగాన్ని ముగించారు. 

 • Tabu

  News6, Jan 2020, 10:24 PM IST

  పదేళ్ల తర్వాత వస్తున్నా.. ఇంతకంటే మంచి సినిమా దొరకదు: టబు

  స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.  హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అల వైకుంఠపురములో చిత్ర మ్యూజిక్ కన్సర్ట్ లో సీనియర్ నటి టబు మెరిశారు. 

 • Allu Arjun

  News6, Jan 2020, 9:32 PM IST

  'పులొచ్చింది.. మేక సచ్చింది'.. 'అల వైకుంఠపురములో' ట్రైలర్ అదుర్స్!

  స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.

 • Trivikram

  News6, Jan 2020, 8:34 PM IST

  సాంగ్ లో కూడా ఫైట్.. చిందేసిన త్రివిక్రమ్!

  స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.

 • త్రివిక్రమ్ - థమన్: ఏమైందో ఏమో గాని మాటల మాంత్రికుడు ఈ మధ్య థమన్ సెట్ చేసుకుంటున్నాడు.  అరవింద సమేత ఆల్బమ్ హిట్టవ్వడంతో అల వైకుంఠమురములో మళ్ళీ సెట్టయిన ఈ కాంబో బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసేందుకు సిద్ధమైంది.

  News6, Jan 2020, 7:43 PM IST

  శ్రీకాకుళం సర్ ప్రైజ్ సినిమాలోనే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

  స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.

 • sushanth

  News21, Dec 2019, 5:05 PM IST

  అక్కినేని హీరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ తోనే కొట్టేశాడు

  యువ హీరో సుశాంత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన సక్సెస్ ని అందుకోవడం లేదు. కమర్షియల్ యాంగిల్ లో సక్సెస్ అవుదామనుకున్న సుశాంత్ చివరికి లవ్ స్టోరిలవైపే యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. 

 • Allu Arjun

  News22, Oct 2019, 4:34 PM IST

  అల్లు అర్జున్ ని ఆగం చేసిందట.. కేక పెట్టిస్తున్న 'రాములో రాములా' సాంగ్ టీజర్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అల.. వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.