సురేష్ బాబు

(Search results - 85)
• suresh babu

Entertainment30, Jun 2020, 10:28 AM

‘హిరణ్యకశ్యప’ బడ్జెట్‌పై కరోనా ఎఫెక్ట్, సురేష్ బాబు వివరణ

అనుష్క, అల్లు అర్జున్ కాంబోలో రూపొందించిన  ‘రుద్రమదేవి’ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్, హీరో రానా కాంబినేషన్ లో రాబోతున్న  ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’.దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి గుణశేఖర్ సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

ಆಗಸ್ಟ್‌ 8ರಂದು ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮ.

Entertainment11, Jun 2020, 7:42 AM

అనుకున్న ముహూర్తానికే రానా, మిహికా పెళ్లి.. నో ఛేంజ్

త నెల 21న రానా, మిహికా బజాజ్‌ల రోకా వేడుక పూర్తి కాగా.. మరి కొద్ది రోజులలో నిశ్చితార్ధం జరుగనుంది. ఆ తర్వాత ఆగస్ట్‌ 8న  వీరి పెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది.

Balakrishna targets  chiranjeevi ?

Video Icon

Entertainment3, Jun 2020, 5:21 PM

చిరంజీవిని బాలయ్య టార్గెట్ చేశారా?

లాక్ డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కూడా ప్రారంభించేలా అనుమతులు ఇవ్వాలని చిరంజీవి అధ్యక్ష తన  నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి ప్రముఖులంతా మంత్రి తలసానితో  చర్చించి  అనంతరం  ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి విన్నవించుకున్నారు. ..

ಆಗಸ್ಟ್‌ 8ರಂದು ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮ.

Reviews2, Jun 2020, 8:48 AM

రానా వివాహం..ఎంతమందికి ఆహ్వానం అంటే..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా. తన ప్రేమకు మిహికా బజాజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరువైపుల కుటుంబాలు కలిసి రీసెంట్ గా  ‘రోకా’ ఫంక్షన్ కూడా నిర్వహించారు. అలాగే ఆగస్టులోనే రానా.. మిహికా మెడలో మూడు ముళ్లు వేయనున్నరు. అయితే ఇండియాలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో కొద్ది మంది బంధువుల మధ్యే పెళ్లి చేసుకుంటారా లేక విదేశాల్లో పెళ్లి జరుపుతారా ? అన్న విషయంలో ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓ ఇన్ సైడ్ ఇన్ఫో బయిటకు వచ్చింది.

• Entertainment16, May 2020, 3:44 PM

థియేటర్లో బీర్, వైన్‌ సర్వ్‌ చేస్తే.. సినిమాను కాపాడేందుకు దర్శకుడి ప్లాన్‌!

మహానటి చిత్ర దర్శకుడు నాగ అశ్విన్‌ ఓ ప్రతిపాదనను తెర మీదకు తీసుకువచ్చాడు. `గతంలో సురేష్ బాబు, రానాతో మాట్లాడుతున్నప్పుడు ఓ ఆలోచన వచ్చింది. కొన్ని దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కూడా థియేటర్లలో మధ్యం సర్వ్‌ చేసేందుకు అనుమతులు పొందితే ఎలా ఉంటుంది. వీటి వల్ల ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది` అని చెప్పాడు.

• Entertainment13, May 2020, 3:06 PM

రానా ప్రేమ వ్యవహారంపై స్పందించిన సురేష్‌ బాబు

రానా ప్రేమ వ్యవహారంపై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించాడు. `రానా నిర్ణయంతో మా ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉంది. రానా, మిహికాలు చాలా కాలంగా ఒకరిని ఒకరు తెలుసుకున్నారు. అందుకే మేం కూడా సంతోషంగా ఉన్నాం. డిసెంబర్‌లోనే పెళ్లి చేయాలని భావిస్తున్నాం`. అని తెలిపారు.

kRISHNA AND HIS LEELA

Entertainment4, May 2020, 11:28 AM

సురేష్ బాబు చేసిన లేటు..ఈ సినిమాపై కరోనా కాటు

సినిమా పూర్తి కాగానే  రానా పిలిచి మెచ్చుకుని, సురేష్ బాబు నిర్మాణంలో ఒక చిన్న సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా పూర్తి చేసి  రిలీజ్ చేయక అలా మిగిలిపోయారు. క్షణం డైరక్టర్ ని అందరు మర్చిపోయారు. దాంతో ఓ రకంగా నిరాశే పరిస్దితే. కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయింది. పూర్తి చేసిన సినిమా సురేష్ బాబు ఒక సినిమాని ఒక పట్టాన రిలీజ్ కి ఒప్పుకోకుండా ..కరెక్షన్స్ అంటూ అలాగే ఉంచేసేరని వార్తలు వచ్చాయి. దాంతో డైరక్టర్ ఇంక చేసేదేముంది అని నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు.

• palasa

Entertainment3, May 2020, 12:33 PM

ఓటీటీలో 'పలాస' వర్కవుట్ అయ్యిందా?

'ప‌లాస‌' కథ కుల వ్య‌వ‌స్థ చుట్టూ తిరుగుతుంది. పలాస లో జరిగే జీడిగింజల వ్యాపారం, అక్కడ షావుకార్లు దురాగతాలు, క్రింద కులాల వారిని తమ వ్యాపారం కోసం ఉపయోగించుకోవటం వంటి పాయింట్‌ని డీల్ చేసింది. ముఖ్యంగా  ఈ సినిమాలో బహుజ‌నుల జీవితాలు, వాళ్ల వ్య‌ధ‌లు, అగ్ర వర్ణాల చేతుల్లో వాళ్లు అణ‌చ‌బ‌డిన విధానాన్నీ చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

• Entertainment25, Apr 2020, 8:45 AM

ఈ కొత్త రూల్ కు మన హీరోలు ఒప్పుకుంటారా?

లాక్ డౌన్ ఎత్తేసాక, పరిస్దితుల కానీ అనుకూలిస్తే వెంటనే షూటింగ్ లు మొదలు పెట్టాలా, అదే కనక జరిగితే ఎలాంటి ప్రాక్టికల్ ప్లాబ్లంస్ వస్తాయి అనేది తెలుగు నిర్మాతలు వీడియో కాన్ఫరెన్స్ లలో నిరంతరం చర్చిస్తున్నారు. ఎందుకంటే సగంలో ఆగిపోయిన పెద్ద సినిమాలు వెంటనే షూట్ స్టార్ట్ చేయకపోతే ఆర్దికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. ఈ నేపధ్యంలో జూలై నాటికి షూటింగ్ లు మొదలైతే ...ఏం చేయాలి..కాకపోతే ఏం చేయాలనే ఓ కార్యాచరణకు వచ్చినట్లు సమాచారం. అందుకోసం కొన్ని నిబంధనలు సైతం రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు.

• Rana Daggubati

Entertainment News22, Apr 2020, 1:48 PM

ఆ సినిమా చూసే రాజమౌళి నన్ను బాహుబలిలో తీసుకున్నారు: రానా

రామానాయుడు ఇండియాలోనే తిరుగులేని నిర్మాతగా ఎదిగారు. ఆయన వారసులుగా సురేష్ బాబు నిర్మాతగా, వెంకటేష్ స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

• suresh babu

Entertainment News21, Apr 2020, 11:35 AM

800 కోట్ల బిజినెస్, భారీ నష్టాల్లో సురేష్ బాబు.. లబోదిబోమంటున్నారు

భారత చిత్ర పరిశ్రమ మునుపెన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితులని ఎదుర్కొంటోంది అని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు

• Suresh Babu

Entertainment News16, Apr 2020, 11:55 AM

సురేష్ బాబు మాటలకు సినిమావాళ్లకు చెమటలు

ఈ ప్రభావం ఖచ్చితంగా సినీ పరిశ్రమపై భారీగా పడుతుందని ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. మరో నాలుగు నెలలు దాకా జనం థియోటర్స్ కు రారు అని చెప్తున్నారు. ఈ నేపధ్యంలో సురేష్ బాబు మాట్లాడారు.
• Megastar Chiranjeevi started Corona Crisis Charity Manakosam for needy people
Video Icon

Entertainment28, Mar 2020, 6:17 PM

కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ప్రారంభించిన మెగాస్టార్..నాగార్జున విరాళం కోటి రూపాయలు

చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ఏర్పాటయ్యింది.

• Entertainment20, Mar 2020, 3:58 PM

దారుణ విమర్శ:కరోనా ని క్యాష్ చేసుకుందామనా రానా?

హీరో రానా దగ్గుబాటి రెండు కామిక్ యాప్స్‌ను నడుపుతున్నారు. ఈ యాప్స్‌ను ఇప్పుడు ఉచితంగా అందించబోతున్నారు. కరోనా వైరస్ శెలవలు  నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

• News9, Mar 2020, 12:39 PM

తమ్మారెడ్డి 'మీ ఖర్మ' కామెంట్స్ పై ఓ రేంజిలో రచ్చ!

ముఖ్యంగా ఇది దళితుల సినిమా అంటూ దానికి, దళితుల ఆదరణ కూడా లేదంటూ ఆయన అనటం విమర్శలకు తావిచ్చింది. ఆయన సినిమాని ఆయనే చంపేసుకుంటున్నాడని అంటున్నారు.