సురేష్

(Search results - 346)
• Telangana30, Jun 2020, 3:32 PM

మేడ్చల్‌లో ప్రియుడితో కలిసి భర్త హత్య: రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే కుట్ర

ఈ ఘటనకు సంబంధించి మేడ్చల్ పోలీసులు మంగళవారం నాడు మీడియాకు వివరాలు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా సైరోనిగడ్డ తండాకు చెందిన సురేష్ కు బబితతో ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది,

• suresh babu

Entertainment30, Jun 2020, 10:28 AM

‘హిరణ్యకశ్యప’ బడ్జెట్‌పై కరోనా ఎఫెక్ట్, సురేష్ బాబు వివరణ

అనుష్క, అల్లు అర్జున్ కాంబోలో రూపొందించిన  ‘రుద్రమదేవి’ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్, హీరో రానా కాంబినేషన్ లో రాబోతున్న  ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’.దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి గుణశేఖర్ సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

• Andhra Pradesh24, Jun 2020, 3:41 PM

ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై మంత్రి క్లారిటీ

డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా పరీక్షలను లేకుండానే ప్రమోట్ చేస్తారనే ఒక ప్రచారం  ఏపీలో ఊపందుకుంది. దీనిపై విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. యు జీ, పి. జీ పరీక్షలు రద్దు అనేది ఇంకా ఫైనల్ కాలేదని, కరోనా నేపథ్యంలో పరీక్షలు ఎలా నిర్వహించాలనే ఇప్పటివరకు ప్రయత్నాలు చేశామని అన్నారు.

• Entertainment24, Jun 2020, 8:55 AM

మహానటిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..?

ఈ నెల 22 విజయ్‌ తన 46వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ వయోలిన్‌ ప్లే చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. విజయ్‌ తాజా చిత్రం మాస్టర్‌ సినిమాలోని పాటను వయోలిన్‌ మీద ప్లే చేసిందీ భామ. కీర్తి, విజయ్‌కి జోడిగా భైరవ, సర్కార్ సినిమాల్లో నటించింది. అందుకే విజయ్‌తో ఉన్న క్లోజ్‌నెస్‌తో మ్యూజికల్‌ విషెస్‌ చెప్పిందీ బ్యూటీ.

ಚಿಕನ್ 65

Andhra Pradesh23, Jun 2020, 7:16 AM

మసాలా అనుకొని చికెన్ లో పురుగుల మందు కలిపి...

పాఠశాలలు లేకపోవడంతో పిల్లలు అమ్మమ్మ ఇంటికెళతామని మారాం చేశారు. దీంతో రాంబాబు తన తమ్ముడు సురేష్‌తో కలిపి పిల్లలిద్దర్నీ అమ్మమ్మ ఇంటికి పంపాడు. సోమవారం గోవిందమ్మను మనవళ్లు చికెన్‌ కావాలని కోరారు.

JAGAN

Andhra Pradesh20, Jun 2020, 6:08 PM

పది పరీక్షలు రద్దు, ఇంటర్ ఫెయిల్ అయినవారు కూడా పాస్: ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో పదవతరగతి పరీక్షల రద్దుతోపాటుగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్ . ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లలో ఫెయిల్ అయినవారందరికీ... సప్లమెంటరీల అవసరం లేకుండా పాస్ చేస్తున్నట్టుగా తెలిపారు మంత్రి.

Penguin review

Entertainment19, Jun 2020, 12:23 PM

కీర్తి సురేష్ 'పెంగ్విన్‌' రివ్యూ

ఓ సైకో… కిడ్నాప్ డ్రామా.. వాడ్ని ప‌ట్టుకోవ‌డానికి హీరో లేదా హీరోయిన్  సాస‌సాలు చేయ‌డం ఇవ‌న్నీ రొటీన్ ఎలిమెంట్సే. కాక‌పోతే.. సైకోని ఎలా ప‌ట్టుకున్నారన్న‌దే.. ప్ర‌తీ క‌థ‌లోనూ సేల‌బుల్ పాయింట్‌. ఈ క‌థ‌లో చిక్కుముడులు చాలా ఉన్నాయి. వాటిని ఎంత తెలివిగా సాల్వ్ చేశాడ‌న్న‌దే ఆస‌క్తిక‌రం.

• Entertainment19, Jun 2020, 12:09 PM

క్రేజీ కాంబో.. మహేష్‌ బాబుతో `మహానటి`

ఇటీవల కీర్తి సురేష్ సోషల్ మీడియా లైవ్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందులో భాగంగా తాను మహేష్‌ బాబు నెక్ట్స్ సినిమాలో నటించబోతున్నానని క్లారిటీ ఇచ్చింది కీర్తి. ఇప్పటికే ఈ సినిమాలో విలన్‌గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.

• Minister Adimulapu Suresh Video conference with Education Officers on 10th class exams
Video Icon

Andhra Pradesh15, Jun 2020, 5:06 PM

ఏపీలో టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. కానీ.. ఆదిమూలపు సురేష్..

విజయవాడ పదవ తరగతి పరీక్షలకు సంబంధించి విద్యా శాఖాధికారులతో మంత్రి  ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

• Andhra Pradesh12, Jun 2020, 4:26 PM

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల: ఒకేసారి ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్, దేశంలోనే ప్రథమం

ఆంధ్రప్రదేశ్‌‌లో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసింది ఏపీ ఇంటర్ బోర్డు. రాష్ట్రంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఒకేసారి ఫస్ట్ , సెకండ్ ఇయర్ ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు.

ಆಗಸ್ಟ್‌ 8ರಂದು ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮ.

Entertainment11, Jun 2020, 7:42 AM

అనుకున్న ముహూర్తానికే రానా, మిహికా పెళ్లి.. నో ఛేంజ్

త నెల 21న రానా, మిహికా బజాజ్‌ల రోకా వేడుక పూర్తి కాగా.. మరి కొద్ది రోజులలో నిశ్చితార్ధం జరుగనుంది. ఆ తర్వాత ఆగస్ట్‌ 8న  వీరి పెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది.

exams

Andhra Pradesh10, Jun 2020, 2:05 PM

షెడ్యూల్ ప్రకారమే ఏపీలో టెన్త్ పరీక్షలు: తేల్చేసిన మంత్రి సురేష్

అమరావతి: షెడ్యూల్ ప్రకారంగానే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు ప్రకటించారు.బుధవారం నాడు మంత్రి ఒంగోలు మీడియాతో మాట్లాడారు. జూలై 10వ తేదీ నుండి రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

• Entertainment9, Jun 2020, 3:42 PM

ఏపీ సీఎం వైయస్ జగన్‌ను కలిసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, దిల్‌ రాజు, సురేష్‌ బాబు, సీ కళ్యాణ్‌లు జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో భాగంగా ఇప్పటికే షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జగన్‌కు చిత్ర పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు.

Balakrishna targets  chiranjeevi ?

Video Icon

Entertainment3, Jun 2020, 5:21 PM

చిరంజీవిని బాలయ్య టార్గెట్ చేశారా?

లాక్ డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కూడా ప్రారంభించేలా అనుమతులు ఇవ్వాలని చిరంజీవి అధ్యక్ష తన  నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి ప్రముఖులంతా మంత్రి తలసానితో  చర్చించి  అనంతరం  ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి విన్నవించుకున్నారు. ..

• adimulapu suresh

Andhra Pradesh2, Jun 2020, 8:08 PM

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో అవి తప్పనిసరి: అధికారులకు విద్యామంత్రి ఆదేశం

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని... కోవిడ్ 19 నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్హహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.