సురేంద్రరెడ్డి  

(Search results - 5)
 • సురేందర్ రెడ్డి - రవితేజ కాంబినేషన్ లో వచ్చిన కిక్ హిట్టవ్వగా.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కిక్ 2 దారుణంగా చతికిలపడింది.

  Entertainment14, Jun 2020, 12:13 PM

  షాకింగ్ : సురేంద్రరెడ్డి.. వెబ్ సీరిస్, అరవింద్ నిర్మాత

  గేమ్ ఆఫ్ థ్రోన్ తరహాలో ఓ భారీ వెబ్ సీరిస్ సురేంద్రరెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ సీరిస్ కు సురేంద్ర రెడ్డి డైరక్ట్ చేస్తారా..లేక దర్శకత్వ పర్య వేక్షణ చేస్తాడా అనేది ఇంకా తేలలేదు. త్వరలో ప్రారంభం కానున్న ఈ వెబ్ సీరిస్ కు సంభందించి ఇప్పటికే స్క్రిప్టు వర్క్ జోరుగా సాగుతోందని చెప్తున్నారు. తెలుగు డిజిటల్ తెరపై చూడని ఎడ్వేంచర్స్ తో ఈ సీరిస్ నిండి ఉంటుందని, తన మార్క్ స్క్రీన్ ప్లేని ఇందులో చూపెట్టబోతున్నట్లు సమాచారం. 

 • varun tej

  Entertainment5, Jun 2020, 2:23 PM

  వరుణ్ తేజ కొత్త సినిమాకు ..ముగ్గురు స్టార్ డైరక్టర్స్

  క్రేజీగా ఉంటే ప్రాజెక్టుల వైపే హీరోలు మ్రొగ్గు చూపెడుతున్నారు. అలాంటి ఓ చిత్రమైన కాంబినేషన్ తో ఓ చిత్రం తెలుగులో రూపొందబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్ నిర్మాణంలో...సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అలాగే ఈ స్క్రిప్టుకు మరో దర్శక,రచయిత వక్కంతం వంశీ పనిచేస్తున్నారు. ఇలా ముగ్గురు డైరక్టర్స్ ఒకే ప్రాజెక్టుపై పనిచేయటం గొప్ప విషయమే. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరంటే వరుణ్ తేజ్.
   

 • సురేందర్ రెడ్డి - రవితేజ కాంబినేషన్ లో వచ్చిన కిక్ హిట్టవ్వగా.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కిక్ 2 దారుణంగా చతికిలపడింది.

  News17, Feb 2020, 7:10 PM

  సురేందర్ రెడ్డి నెక్ట్స్ హీరో ఎవరంటే...?

  సక్సెస్ ఉంటే అందరూ మన చుట్టూ ఉంటారు. ఒక్కసారి దారి తప్పి ఫెయిల్యూర్ పలకరించిందా అంతే సంగతులు. ఎవరూ తమతో సెల్ఫీ తీసుకోవటానికి కూడా ఆసక్తి చూపరు. ఇప్పుడు సురేంద్రరెడ్డి పరిస్దితి అదే. మెగాస్టార్ చిరంజీవితో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన 'సైరా' సినిమా సక్సెస్ కాకపోవటం దర్శకుడుగా సురేంద్రరెడ్డికి పెద్ద దెబ్బగా మారింది

 • వరుణ్ తేజ్ 1.02మిలియన్

  News6, Nov 2019, 7:52 AM

  ప్రభాస్ నో చెప్పిన కథలో వరుణ్..?

  దర్శకుడు సురేంద్రరెడ్డి. సైరా సక్సెస్ తర్వాత ఆయన ఏ చిత్రం కమిటవ్వలేదు. రకరకాల చిత్రాల జరుగుతున్నాయి. ప్రభాస్ తో ఆయన మరో ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ప్రభాస్ ..సినిమా చేద్దాం కానీ మరో సంవత్సరం వెయిట్ చెయ్యాలని అన్నారు. దాంతో ఓ సంవత్సరం పాటు ఖాళీగా ఉంటే, అప్పటికి సైరా ని అందరూ మర్చిపోతారు. 

 • surendar reddy

  ENTERTAINMENT9, Sep 2019, 3:28 PM

  'సైరా' గురించి షాకింగ్ విషయం రివీల్ చేసిన సురేంద్రరెడ్డి!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2న సౌత్ ఇండియన్ అన్ని భాషలు, హిందీలో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి.