సురేందర్‌రెడ్డి
(Search results - 5)EntertainmentNov 30, 2020, 7:44 AM IST
పవన్ కళ్యాణ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్.. చేతిలో ఆరు సినిమాలు..ఎవరితో అంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రెండేళ్ల రీ ఎంట్రీ తర్వాత ఊహించని స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌కే షాక్ ఇస్తూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా రెండు కంటే ఎక్కువ సినిమాలను లైన్లో పెట్టి అటు అభిమానులకు, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలకు షాక్ ల మీద షాక్‌లు ఇస్తున్నాడు.
EntertainmentNov 9, 2020, 4:37 PM IST
చిరంజీవి కోలుకోవాలని మహేష్, రవితేజ, సురేందర్‌రెడ్డి ప్రార్థనలు
చిరంజీవి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా కోరుకుంటున్నార. మహేష్‌బాబు స్పందిస్తూ, `చిరంజీవి గారు త్వరగా కోలుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా` అని ట్వీట్ చేశారు.
EntertainmentSep 2, 2020, 1:47 PM IST
పవన్ నుంచి మరో సర్ప్రైజ్.. అనుకున్నదే జరిగింది!
పవన్ కళ్యాణ్ తన అభిమానులకు మూడు ట్రీట్సే కాదు.. మరో సర్ప్రైజింగ్ ట్రీట్ ఇచ్చారు. అందరు ఊహించినట్టే కొత్త సినిమాని ప్రకటించారు.
EntertainmentAug 31, 2020, 7:33 PM IST
ఫ్యాన్స్ కి పవన్ మూడు ట్రీట్స్.. రచ్చ మామూలుగా లేదుగా!
పుట్టిన రోజుని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్ ట్రీట్స్ రూపంలో వస్తాయని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే భారీ ట్రీట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పవన్.
EntertainmentAug 17, 2020, 1:00 PM IST
ముగ్గురిలో పవన్ ఎవరికి ఓకే చెబుతాడో?
ఈ మూడు సినిమాలతోపాటు తన 29వ సినిమాకి పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యాడని తెలుస్తుంది. తన స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.