సురారై పోట్రు  

(Search results - 2)
 • undefined

  Entertainment9, Oct 2020, 12:14 PM

  ప్రైమ్ సంచలనం: ఏకంగా తొమ్మిది సినిమాలు మీముందు తెస్తుంది..!

  ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ మిగతా సంస్థలకు గట్టిపోటీ ఇస్తూ ముందుకు వెళుతుంది. భారీ చిత్రాలను దక్కించుకొని ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటుంది. రానున్న కాలంలో ఏకంగా 9 క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రైమ్ ద్వారా విడుదల కానున్నాయి. సూర్య సురారై పోట్రు మూవీ తోపాటు  కూలి నంబర్ వన్, దుర్గావతి చిత్రాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి.

 • soorarai potru

  Entertainment22, Aug 2020, 9:06 PM

  సూర్య  సంచలన నిర్ణయం..!

  స్టార్ హీరో సూర్య అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన లేటెస్ట్ మూవీ సురారై పోట్రు మూవీని ప్రైమ్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పాజిటివ్ బజ్ ఉన్న ఈ మూవీని ప్రైమ్ లో విడుదల చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.