సుప్రీం కోర్టు  

(Search results - 37)
 • NATIONAL7, Oct 2019, 12:24 PM IST

  ‘ఆరే’ కాలనీలో చెట్ల నరికివేత.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

  కార్ షెడ్ కోసం ఉత్తర ముంబైలోని ఆరే కాలనీలోని సుమారు 2,200 చెట్లను తొలగిస్తున్నారు. వీటి తొలగింపుకు ట్రీ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు చెట్ల నరికివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. చెట్ల నరికివేతను నిలిపేయాలంటూ బోంబే హైకోర్టు ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. 

 • Ayodhya land dispute, Ranjan Gogoi said that only ten and a half days are left

  NATIONAL26, Sep 2019, 1:49 PM IST

  అయోధ్య కేసు:' అక్టోబర్ 18 నాటికి వాదనలు పూర్తి కావాల్సిందే'

  అయోధ్య కేసులో ఇరుపక్షాల వాదనలను ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీ నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు.అయోధ్య భూ వివాదం కేసు విషయమై గురువారం నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్  ఈ మేరకు ఇరు పక్షాల న్యాయవాదులకు సూచించారు.

 • dileep

  ENTERTAINMENT18, Sep 2019, 10:56 AM IST

  లైంగిక వేధింపుల కేసు.. ఆ వీడియోను దిలీప్ కి ఇవ్వొద్దన్న నటి!

  ప్రముఖ మలయాళీ నటిని కిడ్నాప్ చేసిన లైంగికంగా వేధించినందుకు నటుడు దిలీప్‌ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది.
   

 • NATIONAL16, Sep 2019, 2:50 PM IST

  కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా తమిళనాడులో జరిగే కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా రావాలని భావించారు. ఆయన వస్తారని అందరూ అనుకున్నారు. అయితే... ఆయన రాలేదు.  ఆయన ఆచూకీ కోసం ఎండీఎంకే అధినేత వైగో ప్రయత్నించగా లభించలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 
   

 • chidambaram will put in thihar prison

  NATIONAL26, Aug 2019, 10:23 AM IST

  చిదంబరానికి బెయిల్..? నేడు కోర్టులో విచారణ

  ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో గత బుధవారం అరెస్టు అయిన చిదంబర సీబీఐ కస్టడీలో ఉన్నారు. సోమవారంతో ఈ కస్టడీ పూర్తవుతుంది. అయితే... ఈ అరెస్టును సవాలు చేస్తూ.. చిదంబరం తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

 • सुप्रीम कोर्ट।

  NATIONAL22, Aug 2019, 9:11 AM IST

  మహిళ అంగీకారంతో సహజీవనం చేస్తే అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  సహజీవనంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓ మహిళ తన అంగీకారంతో సహజీవనం చేసి, అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే అత్యాచారం కిందకు రాదని ప్రకటించింది.  
   

 • SPORTS21, Aug 2019, 11:48 AM IST

  నిషేధం కుదింపు... కెరిర్ ని అలా ముగించాలని ఉందన్న శ్రీశాంత్

  తనపై విధించిన జీవితకాల శిక్షను ఏడేళ్లకు కుదిస్తూ... సుప్రీం కోర్టు, బీసీసీఐ అంబుడ్స్ మన్  తీసుకున్న నిర్ణయం పట్ల అతను హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టుకు, బీసీసీఐకు  దన్యవాదాలు తెలిపాడు.  తన కోసం దేవుడి ప్రార్థించిన తన శ్రేయోభిలాషులందరికీ ఈ సందర్భంగా శ్రీశాంత్ దన్యవాదాలు తెలిపారు. 
   

 • बेगूसराय वेबसाइट के फेसबुक पेज पर कुछ लोगों ने टिप्पणी करते हुए लिखा था कि, बेगूसराय में पुलिस की जांच में शेहला रशीद के बैग से मिले कंडोम। ये कन्हैया के लिए वहां प्रचार करने गई हैं या चुनावी खर्च निकालने। हालांकि इसकी पुष्टि नहीं हो सकी थी कि वीडियो शेहला का है या नहीं।

  NATIONAL19, Aug 2019, 12:16 PM IST

  ఇండియన్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. కశ్మీరీ యువతిపై కేసు

  ఆమె ఆరోపణలు అర్థరహితమని.. కశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని స్పష్టం చేసింది. యువతి చేసిన కామెంట్స్ ని ఖండిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.  అయితే.. ఇండియన్ ఆర్మీపై ఆమె చేసిన ట్వీట్ వైరల్ కావడంతో  ప్రముఖ న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 • मोदी सरकार ने मुस्लिम महिलाओं को तीन तलाक से छुटकारा दिलाने के वादे को पूरा कर दिया।

  NATIONAL1, Aug 2019, 10:37 AM IST

  త్రిపుల్ తలాక్ చట్టం.. రాష్ట్రపతి ఆమోద ముద్ర

  త్రిపుల్ తలాక్ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు 2017లోనే తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ అది కొనసాగుతూనే ఉండటంతో... దానిని చట్ట రూపం దాల్చాలని మోదీ ప్రభుత్వం భావించింది. 

 • Ramesh Kumar

  NATIONAL27, Jul 2019, 8:36 AM IST

  స్పీకర్ అనర్హత వేటు... సుప్రీం కోర్టుకి రెబల్ ఎమ్మెల్యేలు

   స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేయాలని రెబల్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ మేరకు వారు సుప్రీం కోర్టు ను ఆశ్రయించనున్నారు. కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోలేకపోయింది.
   

 • Dhoni

  business25, Jul 2019, 10:57 AM IST

  అమ్మ బాబోయ్!! అమ్రపాలీతో ధోనీ సీక్రెట్ డీల్స్?

  గృహ కొనుగోలుదార్లకు చెందిన డబ్బును చట్టవ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించడం కోసం రితి స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌(ఆర్‌ఎస్‌ఎమ్‌పీఎల్‌)తో ఆమ్రపాలి గ్రూప్‌ ‘చీకటి ఒప్పందాల’ను కుదుర్చుకుంది. సుప్రీం కోర్టుకు కోర్టు నియమించిన ఫోరెన్సిక్‌ ఆడిటర్లే ఈ సంగతి తెలిపారు. తెలిపారు. భారత క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బ్రాండ్లకు ఈ కంపెనీ ప్రచారం కల్పిస్తుంటుంది. ధోనీతో పాటు భువనేశ్వర్‌, డుప్లిసిస్‌,  ప్రజ్ఞాన్‌ ఓజాలతో పాటు ఇతర స్పోర్ట్స్‌ స్టార్లకు ఈ సంస్థ ప్రచారం నిర్వహిస్తుంటుంది. 

 • పోలీసులు జారీ చేసిన నోటీసులకు రవిప్రకాష్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దేశం విడిచి వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. అతను ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లు మారుస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. బుధవారం ఆయన రెండు సెల్ ఫోన్లను వాడినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు.

  Telangana3, Jun 2019, 4:33 PM IST

  విచారణకు హాజరుకావాల్సిందే: రవిప్రకాష్‌కు సుప్రీం ఆదేశాలు

  టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పోలీసుల విచారణకు హాజరుకావాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోరింది.

 • Ranjan Gogoi

  NATIONAL7, May 2019, 1:11 PM IST

  చీఫ్ జస్టిస్ కి క్లీన్ చిట్.. సుప్రీం కోర్టు ఎదుట ఆందోళన

  చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ పై వచ్చిన లైంగిక ఆరోపణలను సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ బాబ్డి నేతృత్వంలోని కమిటీ తోసి పుచ్చిన సంగతి తెలిసిందే. రంజన్ గగోయ్ కి క్లీన్ చిట్ కూడా ఇచ్చింది.

 • rahul gandhi

  NATIONAL30, Apr 2019, 3:13 PM IST

  చౌకీదార్ చోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్: రాహుల్‌పై మరోసారి సుప్రీం సీరియస్

  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు సీరియస్ అయింది. రాఫెల్ వ్యవహారంలో  తాము అనని వ్యాఖ్యలను కూడ తమకు ఎలా ఆపాదిస్తారని కోర్టు రాహుల్‌ను ప్రశ్నించింది.
   

 • Telangana27, Apr 2019, 2:32 PM IST

  ప్రాణహాని ఉంది, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: బెయిల్ మంజూరుపై అమృత

  తన భర్తను దారుణంగా హత్య చేయించిన నిందితులకు బెయిల్ రావడంపై ప్రణయ్ భార్య ప్రధాన నిందితుడు మారుతీరావు కుమార్తె అమృత ఆవేదన వ్యక్తం చేశారు. దేశన్యాయవ్యవస్థ తీరు సరిగా లేదని ఆమె అన్నారు. పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన వారిపై పీడీ యాక్ట్ కొట్టివేసి బెయిల్ పై విడుదల చేయడం దారుణమన్నారు.