TECHNOLOGY14, Feb 2019, 11:07 AM IST
రాఫెల్ డీల్ ముందు మా ‘రూ.550 కోట్లు’ ఏపాటి?
‘రాఫెల్’యుద్ధ విమానాలు కొనుగోలు కోసం చేయడానికి అవసరమైన ఒప్పందం కుదుర్చుకోవడానికి, ప్లాంట్ ఏర్పాటు చేయడానికి నిదులు ఉంటాయి గానీ తమ రూ.550 కోట్లు చెల్లించడానికే నిదుల్లేవా? అని రిలయన్స్ అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీను స్విస్ టెలికం మేజర్ ఎరిక్సన్ నిలదీసింది. కాగా ఈ కేసు విచారణ కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేతగా అనిల్ అంబానీ వరుసగా రెండు రోజులుగా కోర్టు నుంచి బయటకు అడుగు పెట్టలేకపోతున్నారు.
NATIONAL5, Feb 2019, 4:16 PM IST
మరోసారి శబరిమలకు వెళ్లేందుకు అనుమతివ్వండి: సుప్రీంలో పిటిషన్
శబరిమల ఆలయంలోకి ప్రవేశం కోసం బిందు, కనకదుర్గలు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. శబరిమల తీర్పు విషయంలో వేసిన రివ్యూ పిటిషన్లలో తమను కూడ చేర్చాలని కోరారు.
NATIONAL5, Feb 2019, 11:35 AM IST
సుప్రీం ఆదేశాలకు తలొగ్గిన మమత బెనర్జీ
శారదా చిట్‌ఫండ్ కేసులో సీబీఐకు, బెంగాల్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వాగతించారు. ఈ కేసులో తామే నైతిక విజయం సాధించినట్టుగా ఆమె ప్రకటించారు.NATIONAL5, Feb 2019, 11:05 AM IST
సీపీకి షాక్: మమత బెనర్జీకి సుప్రీంలో ఎదురు దెబ్బ
పశ్చిమబెంగాల్ శారదా చిట్స్ కుంభకోణం కేసులో మంగళవారం నాడు సుప్రీంకోర్టులో వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. ఈ కేసు విషయమై కోల్కత్తా సీపీని సీబీఐ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.Andhra Pradesh3, Feb 2019, 11:20 AM IST
ఏపీ హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం నాడు అమరావతిలో ప్రారంభించారు.మరో వైపు ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులను కూడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రారంభించారు.
Telangana28, Jan 2019, 2:50 PM IST
సుప్రీంకోర్టులో తెలంగాణ కాంగ్రెస్‌కు చుక్కెదురు...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. తెలంగాణకు చెందిన పోలవరం ముంపు మండలాల ఓటర్లను ఏపిలో కలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ పిటిషన్ ను కొట్టివైస్తూ తీర్పు వెలువరించింది.
NATIONAL10, Jan 2019, 3:17 PM IST
business8, Jan 2019, 8:07 AM IST
కూర్చుని సెటిల్ చేసుకోండి: అంబానీ బ్రదర్స్‌కు సుప్రీంకోర్టు హితవు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి స్పెక్ట్రం, ఇతర ఆస్తుల కొనుగోలు విషయమై అంబానీ సోదరులిద్దరూ కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక స్వీడన్ దిగ్గజం ఎరిక్సన్ సంస్థకు బకాయిలను చెల్లించడంలో ఎందుకు విఫలమయ్యారో నెల రోజుల్లో తెలియజేయాలని అనిల్ అంబానీని న్యాయస్థానం ఆదేశించింది.
business4, Jan 2019, 1:30 PM IST
అంబానీని జైల్లో పెట్టండి.. సుప్రీంకోర్టులో స్వీడన్ సంస్థ పిటిషన్
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను నిర్బంధించాలని కోరుతూ స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Andhra Pradesh28, Dec 2018, 5:06 PM IST
హైకోర్టు విభజన: సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ లాయర్ల అసోసియేషన్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
NATIONAL14, Dec 2018, 1:30 PM IST
రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: రాహుల్ క్షమాపణకు షా డిమాండ్
రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుపై సుప్రీం కోర్టు తీర్పును తాముస్వాగతిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదేపదే అబద్దాలను ప్రచారం చేశారని షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana11, Nov 2018, 4:45 PM IST
సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుభాష్ రెడ్డిని సత్కరించిన తెలంగాణ న్యాయవాదుల సమాఖ్య (ఫోటోలు)
సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుభాష్ రెడ్డిని సత్కరించిన తెలంగాణ న్యాయవాదుల సమాఖ్య (ఫోటోలు)
Andhra Pradesh2, Nov 2018, 1:12 PM IST
NATIONAL2, Nov 2018, 12:36 PM IST
NATIONAL26, Oct 2018, 12:02 PM IST